Friday, June 5, 2020

AP Teachers Transfers Places Allotment Procedure in Web Counselling

AP Teachers Transfers Places Allotment Procedure in Web Counselling


Places Allotment Procedure in Web Counselling | Web Counselling Processs Demo Video watch Here  | Process for Allotment of Places in Web Counselling


ఏపీలో ఉపాధ్యాయ బదిలీలకు సీఎం గ్రీన్ సిగ్నల్ పారదర్శకంగా బదిలీలు ఆన్లైన్ పద్ధతిలోనే నిర్వహించాలని ఆదేశం పదో తరగతి పరీక్షల తర్వాత బదిలీలు చేపట్టాలని సీఎం ఆదేశం బదిలీల ప్రక్రియ మొత్తం ఆన్లైన్ పద్ధతిలో నిర్వహించాలని ఆదేశం పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఆధారంగా బదిలీలు చేపట్టాలని ఆదేశం. గిరిజన ప్రాంతాల్లో కూడా టీచర్ల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశం. విద్యాశాఖ సమీక్షలో అధికారులను ఆదేశించిన సీఎం. బదిలీల ప్రక్రియ మొత్తం ఆన్‌లైన్‌ పద్ధతిలోనే నిర్వహించాలని సీఎం ఆదేశించారు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఆధారంగా బదిలీలు చేపట్టాలని, గిరిజన ప్రాంతాల్లో కూడా టీచర్ల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని జగన్‌ ఆదేశించారు.


వెబ్ కౌన్సెలింగ్ పై అవగాహన కొరకు వీడియో చూడండి 




TEACHERS TRANSFERS WEB  COUNSELLING WEB OPTIONS PROCEDURE IN THIS VIDEO WE TRIED TO EXPLAIN  HOW THE TEACHERS TRANSFERS  COUNSELLING IN WEB 
Watch Video Here



Click Here to Download

AP Teachers Transfers 2020 - Guidelines Schedule Web Options Details Online Application
AP Teachers Rationalisation Norms Staff Pattern for PS UPS High Schools
Places Allotment Procedure in Web Counselling


AP Teachers Transfers Related Information