Monday, February 24, 2020

tsgli.telangana.gov.in TSGLI Plolicy Number Search Missing Credits A/B/C Bond Download Online

tsgli.telangana.gov.in TSGLI Plolicy Number Search Missing Credits A/B/C Bond Download Online
http://tsgli.telangana.gov.in/. is the official portal to Download  TSGLI Telangana State Government Life Insurance Policy Details Search Bond. Here is the clear process to Logon to the website and get Details about your Policy Number Search, Check Annual Account Missing Credits Download TSGLI Bonds as pdf from official website tsgli.telangana.gov.in.  TSGLI Telangana State Govt Insurance Policy Number Details Search Check Missing Credits Download TSGLI Bond and Related Forms

TSGLI Complete Details

Every Teacher  and  Employee should get Insurance Policy from Government called Telangana State Government Life Insurance TSGLI by paying monthly premium as Salary deduction. Here we are trying to give more details about our TSGLI such as Policy Number Search checking missing credits Download Bonds A B C
Latest information..

TSGLI SLIPS ARE UPDATED NOW UPTO May 2023 MONTH. Teachers check in 2022-23 YEAR SLIPS

Click Here 

http://www.tsgli.telangana.gov.in/AnnualReport.aspx

TSGLI Telangana State Government Life Insurance Policy Details ,Search Missing Credits and Bond Download Online @ tsgli.telangana.gov.in http://tsgli.telangana.gov.in/. is the official portal to Download TSGLI Telangana State Government Life Insurance Policy Details Search Bond. Here is the clear process to Logon to the website and get Details about your Policy Number Search, Check Annual Account Missing Credits Download TSGLI Bonds as pdf from official website tsgli.telangana.gov.in. TSGLI Telangana State Govt Insurance Policy Number Details Search Check Missing Credits Download TSGLI Bond and Related Forms /2020/02/tsgli-Telangana-State-Government-Life-Insurance-policy-details-search-missing-credits-download-bond-related-forms-tsgli.telangana.gov.in.html

How to Get TSGLI Loan? 

Download Application Form at official website http://tsgli.telangana.gov.in/. 

GPF లో వలెనే TSGLI నుండి కూడా లోన్ తీసుకోవచ్చు.

కావలసిన వారు అప్లికేషన్ form కు బ్యాంక్ పాస్ బుక్ మొదటి పేజి xerox ను జతచేయాలి.

అప్లికేషన్ form పై 1/- రెవెన్యూ స్టాంప్ అతికించి  DDO దృవీకరణ తో  TSGLI కార్యాలయం లో అందజేయాలి

జమ అయిన మొత్తం నుండి 80% లోన్ గా పొందవచ్చు

ఇట్టి మొత్తం ను 12/24/36/48 వాయిదాలలో  తిరిగి చెల్లించాలి.

తీసుకున్న మొత్తంపై నిబంధనలకు లోబడి  వడ్డీ చెల్లించాలి.

How to know your TSGLI Policy Number

1. The details to know first is TSGLI Number. Here is the process to know your TSGLI Policy Number
2. Logon to official website http://tsgli.telangana.gov.in/
3. Click on Policy Search box
4. Enter Policy Holder Name
5. Enter Father Name
6. Set your Date of Birth
7. Enter The Number Generated in the Image
8. Click on Retrieve Policy No
9. Your Name and Policy Number will be displayed. Note down it
Click Here to Know
TSGLI Policy Number
How to Check TSGLI Policy Details
Checking Policy details  is another Section.  Here is the process to check TSGLI details
Click on Policy Details
Enter your TSGLI Policy Number
Set date of Birth
Enter the number shown in the picture
Your TSGLI Complete details will be displayed
Click Here to
Check your TSGLI Details
How to Check TSGLI Missing Credits
1. Every employee and Teacher have to check regularly missing credits if any. Here is the Process to check TSGLI Missing credits
2. Logon to official website
3. Click on Annual Account Slip
4. Enter TSGLI Policy Number
5. Select Financial year
6. Enter the number shown in the image
7. Click on view Report
8. Your Financial year Statement will be displayed. You may know your missing credits details if any
Click here to
Check missing credits

 How to Download your TSGLI Bond Online
1. Every Time we enhance our TSGLI Premium, we get new Bond and add suffix A B C D .... Here is the process to Download our TSGLI Bond Online as PDF
2. Visit TSGLI official website
3. Click on Policy Bond
4. Enter Policy Number
5. Select Suffix A or B or C or D .....
6. Enter the number shown in the picture
7. Your TSGLI Bond will be Downloaded as pdf
Click here to Download
TSGLI Bond

TSGLI Plolicy Number Search Missing Credits A/B/C Bond Download Online

TSGLI Bond Information 

మీకు మీరు చెల్లించేటువంటి ప్రీమియం తగ్గట్లుగా అన్ని బాండ్లు మీకు వచ్చి ఉండాలి. అలా రానిచో చివరకు ఏదైనా రిస్క్ జరిగినచో ఇబ్బంది అవుతుంది కావున ఒక్క సారి బాండ్స్ అన్ని చెక్ చేసుకొని డౌన్లోడ్ చేసి పెట్టుకోగలరు.  ఒక వేళ మీ బాండ్స్ అన్ని రాని యెడల క్రింద ఇవ్వబడిన మెయిల్ ఐడి కి మెయిల్ చేస్తే వారు వెంటనే రెస్పాండ్ అయ్యి మీకు బాండ్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు కావున సరి చేసుకోగలరు.
Mail id: dir_tgli@telangana.gov.in

Here is the Model Calculation of a TSGLI Maturity amount . You may calculate your TSGLI amount that you get when you retire/ your Services ends.

How to Get TSGLI Loan? Download Application Form
  1. GPF లో వలెనే TSGLI నుండి కూడా లోన్ తీసుకోవచ్చు
  2. కావలసిన వారు అప్లికేషన్ form కు బ్యాంక్ పాస్ బుక్. మొదటి పేజి xerox ను జతచేయాలి
  3. అప్లికేషన్ form పై 1/- రెవెన్యూ స్టాంప్ అతికించి  DDO దృవీకరణ తో  TSGLI కార్యాలయం లో అందజేయాలి
  4. జమ అయిన మొత్తం నుండి 80% లోన్ గా పొందవచ్చు
  5. ఇట్టి మొత్తం ను 12/24/36/48 వాయిదాల లో  తిరిగి చెల్లించాలి.
  6. తీసుకున్న మొత్తం పై నిబంధనలకు లోబడి  వడ్డీ చెల్లించాలి.
Download TSGLI Loan Application Form
1).  |ప్రభుత్వం, G.O.MS.No.49 , Fin. (Admn.-II) తేదీ: 27-4-2015 ద్వారా TSGLI ప్రీమియం స్లాబ్ రేటు క్రింద తెలిపిన విధంగా తేదీ: 1.7.2015 నుండి పెంచబడినది. ఈ స్లాబు రేటు ప్రకారమేకాక బేసిక్ పే పైన 20% వరకు ప్రీమియం చెల్లించవచ్చు (జీవో నెం. 26, తేదీ: 22.2.1995), మున్సిపల్ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులకు TSGLI స్కీమును వర్తింపచేస్తూ GO.Ms.No. 25, తేదీ: 3.3.2011న ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది.
 2).  21 సం.ల పైన 53 సం. లోపు వయసు గల రాష్ట్ర ప్రభుత్వ మరియు పంచాయతీరాజ్ ఉద్యోగులు, 10సం. సర్వీసు పూర్తిచేసిన వర్క్ ఛార్జ్ ఉద్యోగులు తప్పనిసరిగా తమ జీతాల నుండి జీవో మేరకు ప్రీమియం రికవరీ చేసి కొత్తగా గానీ, అదనముగా గానీ ప్రతిపాదన ఫారములు (Proposal Forms) సమర్పించి (53 సంల లోపు  వారు మాత్రమే) పాలసీలు పొందాలి. అయితే 53 సం॥ల వరకు కొత్తగా లేక అదనపు ప్రీమియం చెల్లించడానికి అవకాశము కల్పిస్తూ ఆర్థిక శాఖ ఆమోదించబోతున్నది. ప్రతిపాదన పత్రములోని అన్ని ప్రశ్నలకు సరియైన అన్ని ప్రశ్నలకు జవాబులు వ్రాయవలెను. గుర్తులు లేదా గీతలు అంగీకరించబడవు. (గర్భిణి  స్త్రీలు ప్రసవించిన 6 నెలల తరువాతే బీమాకు అర్హులు) ప్రస్తుతం పాలసీ చెల్లిస్తున్న వారు 48 సం.లు దాటిన మరో పాలసీ తీసుకోవచ్చును. (మెమో నెం.29335/342/A2/ Admn-ll/10  dt : 5.3.2010.  GO.Ms.No. 199  đt: 30.7.2013 మేరకు ఉద్యోగి 1 సం. వరకు వేచి వుండకుండ మొదటి నెల జీతంలో TSGLI ప్రీమియం మినహాయించవచ్చు. 
3).  (ఏ ) GO.Ms.No. 43, dt : 28.1.89,
       (బి ) G.O.Ms.No. 368, dt : 15.11.1994,
       (సి )GO.Ms.No. 22, đt  : 24.3.2000 
       (డి ) G.O.(P) No. 423, đt  : 29-11-2005 ప్రకారం ఉద్యోగుల జీతాల నుండి ప్రీమియంను మినహాయించి, ప్రతిపాదనలు స్వీకరించి, వాటిని జిల్లా బీమా కార్యాలయాలకు పంపవలసిన పూర్తి బాధ్యత  DDO  దే అని స్పష్టంగా ఆదేశాలున్నాయి. 
4) . ప్రభుత్వ సర్క్యులర్ మెమో నెం. 19921 - A/356/Admn.lI/91 తేదీ: 22.8. 1992 ప్రకారం ప్రీమియం మినహాయించి, ప్రతిపాదన ఫారములు (Proposal Foms) సమర్పించని / లేదా అసంపూర్తిగా పూరించిన లేదా 53 సం.లు వయస్సు నిండిన పిదప సమర్పించినా / లేదా చనిపోయిన తరువాత పంపిన వారికి పాలసీలు జారీచేయరు. అట్టి మొత్తములను అనధికార మొత్తములుగా (Unauthorised amounts) భావిస్తూ వారికి గానీ, వారి వారసులకు గానీ అట్టి మొత్తమును మాత్రమే వాపసు చేయుదురు. పాలసీలోని పరిణతి తేదీ కంటే ముందు పట్టాదారు మరణిస్తే వారి వారసులకు బీమా మొత్తము బోనస్ తో కలిపి చెల్లించెదరు. 
5). TSGLI శాఖ తన పాలసీదారులకు ఆసియాలోనే అత్యధిక బోనస్ అనగా ప్రతి రూ.1000/- బీమా మొత్తమునకు ప్రస్తుతము అమలులో వున్న రేటు ప్రకారం రూ. 100/- బోనస్లను చెల్లిస్తున్నది. (G.0.Ms.No -75 ఫైనాన్స్, తేదీ : 4.4.2014)

6)TSGLI నుండి రుణము : అనారోగ్యం, విద్య, వివాహం, గృహనిర్మాణం వంటి వాటికి తాను చెల్లించిన  ప్రీమియం /ప్రస్తుత విలువలో 90%కు మించకుండ, 1000/-లకు తగ్గకుండ రుణం పొందవచ్చు. కాని డైరెక్టర్ ఇన్సూరెన్సు వారు పాలసీదారు వినతి పత్రమునకు తృప్తి చెందితేనే మంజూరి చేస్తారు. రుణమును 12 నుండి 48 వాయిదాలలోతిరిగి చెల్లించాలి. వడ్డి 10% చెల్లించాలి. ఋణములు మరియు పరిణితి చేందిన సొమ్ములు ఆన్లైన్లో నేరుగా బ్యాంకు ఖాతాలో జమ చేయును.
.7) TSGLIలో పాలసీ పొందిన తర్వాత పాలసీదార్లకు అనుకోకుండా శాశ్వత అంగవైకల్యం కలిగినచో,  శాశ్వత వైకల్య ప్రయోజనం లభించును.
 వైకల్య వివరాలు : -
(ఏ ) తిరిగి పొందలేని విధంగా రెండు కళ్లద్బష్టి పోవడం.
(బి ) మడమల వద్ద గాని, వాటికి ప గీన గాని పాదాలు తొలగించబడటం.
(సి ) మణికట్టు వద్ద కాని లేదా వాటికి పైన కాని చేతులు తొలగించబడటం.
(డి ) మడమ వద్ద కాని పైన కాని ఒక పాదం తొలగించడటం మరియు మణికట్టు వద్ద కాని, దానికి పైన కాని ఒక చేయి తొలగించబడటం
పై శాశ్వత వైకల్యాలు సంభవించిన వెంటనే అధికారులకు లిఖిత పూర్వకముగ తెలియజేసి 90 రోజుల లోపుధికారి సర్టిఫికెట్ పంపించాలి.
వైకల్య ప్రయోజనం : - చెల్లించు ప్రీమియం రూ॥ 30/- లేదా అంతకన్న ఎక్కువ ప్రీమియం చెల్లించున్నచో  ప్రీమియం నుండి రూ॥ 30/-లు తగ్గించి మిలిగిన ప్రీమియం చెల్లించాలి.
8) ఒక ఉద్యోగి ఉద్యోగంలో చేరేనాటికి ఉండే వయస్సును బట్టి అతను ప్రీమియంగా చెల్లించే ప్రీమియం విలువను బట్టి అతనికి వీద్యోగ విరమణ నాటికి (58 సం॥ల వయస్సు నాటికి) అదే భీమా మొత్తములు  లభిస్తాయి.
9) ఒకవేళ పాలసీ బాండ్ పోతే ఒక నెలలో రూ॥ 5/-లు అదనంగా ప్రీమియం మినహాయించి ఆ షెడ్యూల్నుఅఫిడవిట్తో జతపరచి  జిల్లా కార్యాలయంలో ఇచ్చిన నూతన బాండ్ ఇచ్చును.
Labels ~ TSGLI Telangana State Govt Insurance Policy Number Details Search Check Missing Credits Download TSGLI Bond and Related Forms tsgli-policy-details-search-missing-credits-download-bond-related-forms-tsgli.telangana.gov.in
Click Here to Download more TSGLI Related Forms
*  Links *
http://tsgli.telangana.gov.in/AnnualReport.aspx
http://tsgli.telangana.gov.in/Tsgli_bond.aspx
http://tsgli.telangana.gov.in/PolicyFinder.aspx
http://tsgli.telangana.gov.in/PolicyDetails.aspx