Tuesday, April 21, 2020

FLN TLM Ideas/Models

FLN TLM Ideas

టీఎల్ఎం మేళాల నిర్వహణపై నేడు టెలికాన్ఫరెన్స్

ఐదో తరగతిలోపు విద్యార్థుల్లో కనీస అభ్యసన సామర్థ్యాల సాధనకు చేపట్టిన తొలిమెట్టును మరింత ముందుకు తీసుకెళ్లేందుకు పాఠశాల విద్యాశాఖ.. టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ (టీఎల్ఎం) మేళాలను నిర్వహించనున్నది. మండలం, జిల్లా, రాష్ట్రస్థాయిలో నిర్వహించే ఈ మేళాల నిర్వహణపై సబ్జెక్టుల వారీగా టీచర్లకు అవగాహన కల్పించడానికి బుధవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు టీశాట్ విద్య చానల్లో టెలికాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్టుఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రాధారెడ్డి తెలిపారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత బడుల టీచర్లంతా ఈ టెలికాన్ఫరెన్స్లో పాల్గొనాలని సూచించారు.

*💥TLM Melas General Guidelines లోని ముఖ్యాంశాలు...👇*


*🍁మండల, జిల్లా స్థాయిలో మేళా నిర్వహణ*


 *♦️మండల స్థాయిలో డిసెంబర్ 28వ తేదీన/ జిల్లా స్థాయిలో జనవరి మొదటి వారంలో, రాష్ట్రస్థాయిలో సంక్రాంతి సెలవుల అనంతరం నిర్వహిస్తారు.*


*♦️మండలస్థాయిలో ఆ మండలములోని అన్ని పాఠశాలల ఉపాధ్యాయులు TLM మేళాలో పాల్గొనాలి.*


 *👉ప్రతీ పాఠశాల నుండి ఉపాధ్యాయులు, తాము* *బోధిస్తున్న సబ్జెక్టులో లేదా అన్ని సబ్జెక్టులకు కలిపి 4* *మించకుండా TLM ప్రదర్శనకు తీసుకుని రావాలి.ఏకోపాధ్యాయుడు ఐతే ఒక సబ్జెక్ట్ కు ఒకటి చొప్పున 3 లేదా 4 TLM తీసుకొని రావాలి.*


*💥TLM మేళా చక్కటి నిర్వహణకు కమిటీలను ఏర్పాటు చేసుకోవాలి.*


*1. అవసరాల కమిటీ* (టెంట్, కుర్చీలు, బల్లలు, బానర్లు, తాగునీరు, మైకు,భోజనాలు, మరియు ఇతర అవసరమగు సామాగ్రి)


*2.ఆహ్వాన కమిటీ* (M.E.O., Mandal Nodel officer (FLN), కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు


*3. ఆర్గనైజింగ్ కమిటీ* (సబ్జెక్టు వారీగా సామాగ్రిని అమర్చడానికి, ఉపాధ్యాయులకు సహకరించడానికి)


*4. న్యాయ నిర్ణేతల కమిటీ* (ఒక్కో సబ్జెక్టుకు ముగ్గురు చొప్పున రిసోర్స్ సభ్యులు)


*5. డాక్యుమెంటేషన్ కమిటీ* 

(నివేదిక తయారీ, డిజిటల్ డాక్యుమెంటేషన్ కోసం)
























TSAT-Vidya - Bridge Course

13 నుంచే బడుల రీఓపెన్‌.. జూలై 1 నుంచి రెగ్యులర్‌ పాఠాలు

కొత్త విద్యాసంవత్సరాన్ని ప్రారంభించడంపై కసరత్తు పూర్తిచేసిన పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. జూలై 1 నుంచి విద్యార్థులకు రెగ్యులర్‌ పాఠాలను బోధించాలని నిర్ణయించింది. ఇక ఈ నెల 13వ తేదీ నుంచి 30 వరకు బ్రిడ్జికోర్సును నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నది. బ్రిడ్జికోర్సులో భాగంగా పై తరగతులకు ప్రమోట్‌ అయిన విద్యార్థి, కింది తరగతుల్లో చదివిన ముఖ్యమైన పాఠ్యాంశాలను ఈ రోజుల్లో చదవాల్సి ఉంటుంది.

బ్రిడ్జి కోర్సులో భాగంగా డిజిటల్‌ పాఠ్యాంశాలతో పాటు, ముఖాముఖి తరగతులు రెండింటిని నిర్వహిస్తారు. ఈ కోర్సు కోసం ఒకటి, రెండు తరగతులను మినహాయించి, 3 నుంచి 10వ తరగతి వరకు నాలుగుస్థాయిలుగా విభజించారు. నాలుగు లెవల్స్‌గా విభజించి, రోజుకు ఆరు పీరియడ్స్‌ చొప్పున విద్యార్థులు గతంలో చదివిన పాఠ్యాంశాల్లోని ముఖ్యమైన పాఠ్యాంశాలు బోధిస్తారు.

తరగతుల వారిగా బోధించాల్సిన పాఠ్యాంశాల షెడ్యూల్‌ను విద్యాశాఖ అధికారులు శుక్రవారం విడుదల చేశారు. టీశాట్‌ విద్యచానల్‌ ద్వారా డిజిటల్‌ పాఠ్యాంశాలు కొనసాగుతాయని పేర్కొన్నారు. జులై 1 నుంచి టీచర్లు ఆయా పాఠ్యాంశాలను త‌ర‌గ‌తి గ‌దిలోనే బోధిస్తారని అధికారులు వెల్లడించారు.

Transmission Schedule of Bridge Course Digital Lessons in TSAT Vidya from 13.06.2022 to 30.06.2022 : Click Here

Download T-SAT App Here




T SAT App for TET Free Coaching
All aspirants of  government job  can now have free access to high-quality content and training for recruitment exams at just the click of a button with the T-SAT Network  deciding to  commence the telecast of video coaching classes on competitive exams. On par with private coaching institutions which usually charge lot of amounts  for recruitment exams coaching the aspirants will be trained more than private i8nstitutions . This is being done by the State government to ensure that there is no financial burden on the candidates, particularly from rural areas to get coaching for the government jobs.

 T-SAT | రేపటి నుంచి టెట్ పై టి-సాట్ స్పెషల్ లైవ్ లెసన్స్ : శైలేష్‌రెడ్డి

తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న టెట్ (టీచర్స్ ఎలిజబిలిటీ టెస్ట్) కోసంపోటీ పడే అభ్యర్థులకు టి-సాట్ నెట్వర్క్ ఛానళ్లు స్పెషల్ ట్రైనింగ్ క్లాసులు ఏర్పాటు చేసాయి. ఏప్రిల్ నాలుగో తేదీ నుంచి జూన్ ఐదో తేదీ వరకు రెండు నెలలు 60 రోజుల పాటు పాఠ్యాంశాలు ప్రసారం కానున్నాయి. టి-సాట్ నెట్వర్క్ ఛానళ్ల సీఈవో శైలేష్ రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. సోమవారం నాలుగో తేదీన ఉదయం ఎనిమిది గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు అరగంట పాటు మొదటి పేపర్, ఎనిమిదిన్నర నుంచి తొమ్మిది గంటల వరకు మరో అరగంట పాటు రెండో పేపర్ కు సంబంధించిన పాఠ్యాంశాలు టి-సాట్ విద్య ఛానల్ లో ప్రసారాలు ప్రారంభమై జూన్ 5వ తేదీన ముగుస్తాయన్నారు.

సోమవారం నుంచి వారం రోజుల పాటు ఉదయం 10 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు టెట్ మొదటి, రెండో ప్రశ్న పత్రాలకు సంబంధించిన పాఠ్యాంశాలపై ప్రత్యేక ప్రత్యక్ష (స్పెషల్ లైవ్ లెసన్స్) ప్రసారాలుంటాయని శైలేష్ రెడ్డి వివరించారు. ఏప్రిల్ 4 నుంచి శనివారం వరకు ఆరు రోజుల పాటు 12 పేపర్లపై ప్రత్యేక అనుభవం కలిగిన ఉపన్యాసకులచే అవగాహన పాఠ్యాంశ ప్రసారాలుంటాయని సీఈవో స్పష్టం చేశారు. తెలుగు, ఇంగ్లీష్, సోషల్ స్టడీస్, మెథడాలజీ, సోషల్ స్టడీస్ కంటెంట్, మ్యాథ్స్, సైన్స్, ఈవీఎస్, బయాలజీ, ఛైల్డ్ ఉడ్ డెవల్మెంట్ అండ్ పెడగాజీ సబ్జెక్టులపై పాఠ్యాంశాలు బోధిస్తారన్నారు.

ఆరు రోజుల స్పెషల్ లైవ్ తో పాటు (రెండు నెలలు) 60 రోజులు, 120 పాఠ్యాంశ భాగాలు ప్రసారమౌతాయన్నారు. మాక్ టెస్ట్ లు, క్విజ్ పోటీలు తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయ పోస్టులతో కలిపి సుమారు 80 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసిందని, ఆ ఉద్యోగాల సాధనలో తెలంగాణ యువతకు చేయూత నిచ్చేందుకు టి-సాట్ నెట్వర్క్ తన వంతు సహకారం అందిస్తుందని సీఈవో శైలేష్ రెడ్డి తెలిపారు

పోటీ పరీక్షల అవగాహన తరగుతులతో పాటు మాక్ టెస్ట్, (క్విజ్) ఇంట్రెస్టింగ్ జనరల్ నాలెడ్జ్ పేరుతో ప్రత్యేక ప్రశ్నావళి సిద్ధం చేసి టి-సాట్ వెబ్ సైట్, ఛానళ్లు, యూట్యూబ్ ద్వార అభ్యర్థులకు అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. టి-సాట్ మాక్ టెస్ట్ లో భాగస్వాములవడం వలన ప్రభుత్వం నిర్వహించబోయే తుది పరీక్షనెదుర్కోవడం సులభమౌతుందని, ఈ అవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలని శైలేష్ రెడ్డి సూచించారు.

కోచింగ్ కేoద్రాలకు వెళ్ళి అప్పుల పాలు కాకండి!  T-SAT ద్వారా ఉచితంగా డౌన్లోడ్ చేసుకోని వినండి.

TS SAT To Train for Government Jobs
Towards this, the T-SAT Network through its Vidya and Nipuna channels, available on most cable networks and DTH platforms, will transmit coaching classes for Groups, police jobs, 
and Health and Family Welfare Department jobs, etc., once the notifications for the same are issued. For Group jobs alone, the T-SAT has nearly 1,500 hours of content.
Prior to commencing the coaching classes, a two-hour live orientation session on each job notification, syllabus, eligibility criteria and approach of aspirants towards the exam will be 
conducted. Such sessions are organised daily for a week which will be followed by pre-recorded video classes’ transmission. For those who miss the telecast on TV, the videos will be 
available on the T-SAT’s YouTube channel, app and website.
Candidates can take up weekly assessments on the T-SAT website apart from preparation, . To help candidates familiarise with exam pattern besides ascertaining their preparedness.with 50,000 questions in various subjects in its bank, the T-SAT network has made available mock tests in Telugu and English mediums  This apart, T-SAT has also made subject-wise video-based questions and answers along with explanations available on its YouTube channel which has over 6.10 lakh subscribers. The results of such tests will be sent to the candidate’s mobile number and a review of the test along with the question paper will also be emailed to aspirants. 
To start with, T-SAT will have one week live orientation sessions on the Telangana State Teacher Eligibility Test (TS TET) 2022 starting April 1. It will also have interactive sessions  with the aspirants. These sessions will be followed by the transmission of pre-recorded coaching classes comprising 102 episodes for 55 hours from April 4 to June 5, while the TET  is scheduled for June 12.
To train the aspirants, the T-SAT has roped in the services of experts from the State Council of Educational Research and Training, in-service and retired faculty from the district  institutes of education and training, subject teachers from the government schools and other experts in the relevant areas. T-SAT Network CEO, R Shailesh Reddy told that  “The government is arranging free coaching classes through the T-SAT for the benefit of students preparing for recruitment exams.  We will give coaching to all recruitment exams  including the Group-I besides conducting mock tests on the T-SAT website. In the earlier recruitments for police and Group-II posts, several students who prepared via T-SAT have  successfully cracked the exams and got jobs,” 

Follow the below given steps to Download T-SAT e-Learning App
Step - 1 Go to Google Play Store.
Step - 2 Search T-SAT App for e-Learning.
Step - 3 Then Click on Install.
Step - 4 Open in your Mobile, the download will completed.
Follow the below Procedure to Sign Up/Start using Digital Content:
  1. The Users (Teachers & Students from 6th - 10th class) need to sign up to start watching Videos of Digital Content.
  2. Click on menu bar at top left corner.
  3. Then click on sign up.
  4. Enter User Name, Mobile No and Mail ID.
  5. Give a Password as you like.
  6. Then confirm the given Password.
  7. An OTP will be sent to your Registered Mobile No, verify it.
  8. Click on to create your T-SAT Account.
  9. Then you may continue with your Facebook  OR Google Account.
04-04-2022 TSAT Video Classes

S.No

Subject

Timings

Content                                       Video Link                                        

 1

Maths Paper 1

8.00am to 8.30 am

 సమితులు పార్ట్ 1                                     Click Here                                                                                    

                         

 2

 Maths Paper2

 8.30am to 9.00am

 సంఖ్యా మానము పార్ట్ 1                              Click Here                                                        

 3

Social  ppr 1

10.00am to11.00am 

 బోధనా శాస్త్రం PEDAGOGY Live              Click Here                        

 4

Social PPr 2

 11 am to 12 pm

  బోధనా శాస్త్రం PEDAGOGY Live              Click Here    

5

 Social

 2pm to 4pm

 సాంఘీక శాస్త్రం పై వివరణ Live                     Click Here                        

05-04-2022 TSAT Video Classes

 S.No

 Subject

 Timings

 Content

 Video Links

 1

 Maths Paper 1

 8am to 8 30am

 బీజగణితం

 Click here

 2

 Maths Paper 2

 8.30am  to 9am

  బీజగణితం

 Click here

 3

 Telugu Paper 1

 10am to 12 pm

 బోధనా శాస్త్రం

 Click Here

 4

 Telugu Paper 2

 2pm to 4pm

 బోధనా శాస్త్రం

 Click here

06-04-2022 TSAT Video Classes

 S.No

 Subject

 Timings

 Content

 Video Links

 1

 Maths Paper 1

 8am to 8 30am

Geometry

 Click here

 2

 Maths Paper 2

 8.30am  to 9am

 Geometry

 Click here

 3

 English Paper 1

 10am to 12 pm

 Pedagogy

 Click Here

 4

English Paper 2

 2pm to 4pm

Pedagogy

 Click here

07-04-2022 TSAT Video Classes

 S.No

 Subject

 Timings

 Content

 Video Links

 1

 Maths Paper 1

 8am to 8 30am

fraction part 1

 Click here

 2

 Maths Paper 2

 8.30am  to 9am

 Trigonometry  part 1

 Click here

 3

Maths Paper 1

 10am to 12 pm

Content and  Pedagogy

 Click Here

 4

Maths  Paper 2

 2pm to 4pm

Content and Pedagogy

 Click here

08-04-2022 TSAT Video Classes

 S.No

 Subject

 Timings

 Content

 Video Links

 1

 Maths Paper 1

 8am to 8 30am

Arithematic

 Click here

 2

 Maths Paper 2

 8.30am  to 9am

 Trigonometry  part 2

 Click here

 3

Maths Paper 1

 10am to 12 pm

EVS Content (Paper 1) and Science  Pedagogy (Paper 1 and 2)

 Click Here

 4

Science  Paper 2

 2pm to 4pm

Content

 Click here

09-04-2022 TSAT Video Classes

 S.No

 Subject

 Timings

 Content

 Video Links

 1

 Maths Paper 1

 8am to 8 30am

Measurements

 Click here

 2

 Maths Paper 2

 8.30am  to 9am

 DATA handling

 Click here

 3

Paper 1

 10am to 12 pm

Child Development and Pedagogy

 Click Here

 4

 Paper 2

 2pm to 4pm

Child Development and Pedagogy

 Click here

10-04-2022 TSAT Video Classes

 S.No

 Subject

 Timings

 Content

 Video Links

 1

Maths  ppr 1

 8am to 9am

Data Application

 Click here

 2

Current Affairs

1 pm to 2 pm 

 Current Affairs

 Click here

 3

Mathematics paper 2

MENSURATION
Click Here

11-04-2022 TSAT Video Classes


           

S.No

Subject

Time

Content

Video Link

1

Maths  Paper 1

8am to 8.30am

Maths Pedagogy Nature Values,objectives of mathematics teaching

Click here

2

Maths Paper2

8.30 am to 9am

Maths Pedagogy Aims and Values

Click Here

3

Maths 

10am to 11 am

Paper 1

Click Here

4

Maths 

2 pm to 3pm

 Paper 2

Click Here



12-04-2022 TSAT Video Classes

 S.No

 Subject

 Timings

 Content

 Video Links

 1

 Maths Paper 1

 8am to 8 30am

Teaching Methods, Strategies, Aims

 Click here

 2

 Maths Paper 2

 8.30am  to 9am

 Methods and Strategies

 Click here

 3

 Paper 1

 10am to11 am  

Child Development  Pedagogy

 Click Here

 4

  Paper 2

 2pm to 3pm

Content and Pedagogy

 Click here

13-04-2022 TSAT Video Classes

 S.No

 Subject

 Timings

 Content

 Video Links

 1

Science Paper 2

 8am to 8 30am

PEDAGOGY

 Click here

 2

EVS paper 1

 8.30am  to 9am

 content pedagogy

 Click here

 3

 Maths Paper 1

 10am to11 am  

CCE TLM Lesson Planning

 Click Here

 4

 Maths  Paper 2

 2pm to 3pm

CCE 

 Click here

14-04-2022 TSAT Video Classes

 S.No

 Subject

 Timings

 Content

 Video Links

 1

 Maths Paper 1

 8am to 8 30am

Number System(sankyamanam)

 Click here

 2

 Maths Paper 2

 8.30am  to 9am

 Sets Part 2 ( Samithulu)

 Click here

 3

Paper 1 & 2 Urdu

 10am to 12 pm

Urdu

 Click Here

 4

 Paper 2

 2pm to 4pm

Child Development and Pedagogy

 Click here

15-04-2022 TSAT Video Classes

 S.No

 Subject

 Timings

 Content

 Video Links

 1

Telugu  Paper 1

 8am to 8 30am

Sandhulu Part 1

 Click here

 2

 Telugu  Paper 2

 8.30am  to 9am

 Akshara Vibhagam

 Click here

 3

Paper 1 & 2 Urdu

 10am to 12 pm

EVS

 Click Here


 



 

16-04-2022 TSAT Video Classes

 S.No

 Subject

 Timings

 Content

 Video Links

 1

Telugu  Paper 1

 8am to 8 30am

Sandhulu Part 2

 Click here

 2

 Telugu  Paper 2

 8.30am  to 9am

Vyakarana Paribhasha

 Click here

 3

Social Studies

 10am to 12 pm

Content and Syllabus Part 2

 Click Here

4

 GK 


BITS & FAQs

 Click here

17-04-2022 TSAT Video Classes

 S.No

 Subject

 Timings

 Content

 Video Links

 1

Telugu  Paper 1

 8am to 8 30am

Samasalu

 Click here

 2

 Telugu  Paper 2

 8.30am  to 9am

Sandhulu part 1

 Click here

 3

Maths

 10am to 11 pm

Content and Pedagogy Part 1

 Click Here

18-04-2022 TSAT Video Classes

 S.No

 Subject

 Timings

 Content

 Video Links

 1

Telugu  Paper 1

 8am to 8 30am

Alankaralu

 Click here

 2

 Telugu  Paper 2

 8.30am  to 9am

Sandhulu part 2

 Click here

 3

Maths

 10am to 11 pm

Content and Pedagogy 

 Click Here

19-04-2022 TSAT Video Classes

 S.No

 Subject

 Timings

 Content

 Video Links

 1

Psychology Introduction (Part 1)

 8am to 8 30am

Child Development Pedagogy (Part 1)

 Click here

 2

Social   Paper 2

 8.30am  to 9am

First Worls War

 Click here

 3

Maths (paper 1)

 10am to 11 pm

Urdu Language

 Click Here

Click Here for TSAT  Live Videos

Download T-SAT App Here

TS SCERT Text Books Download

Click Here for T SAT Youtube Channel





----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------



Know T-SAT eLearning App Download and Sign Up for Digital Content

T-SAT eLearning App for Teachers and Students 
Society for Telangana State Network (SoFTNET/T-SAT) is an initiative from the Department of Information Technology, Electronics and Communications of the Govt of Telangana State to provide quality education harnessing the potential of satellite communications and Information Technology.
The Teachers and Students of Telangana State can Download the T-SAT Android App for eLearning for the Classes from 6th to 10th Subject Wise Content. To go through this content the users are need to Sign Up, and know here  how to Sign Up and how to Register to start eLearning. The officials of telangana School Education Department has instructed to download the T-SAT App and start to use digital content due to Corona COVID19 Lockdown period. 
Class Wise and subject wise digital lessons now available in T-SAT App, under the heading of e-Learning. In this App you can Click on e-Learning  you will find class wise buttons, then click on class wise button you will find subject wise titles,then click on it you will find lessons and then you go through it.This Mission is to Educate, Enlighten and Empower the people of Telangana State by using audio-visual technology and take best of the education and training facilities, and enables the quality faculty to reach out to the last mile institutions. 




ప్రియమైన విద్యార్థులారా..
 త్వరలో ఆన్లైన్ తరగతులు ప్రారంభం కాబోతున్నాయి.
కాబట్టి మీరందరూ మీ మొబైల్ లో *Tsat* యాప్ ను డౌన్లోడ్ చేసుకోగలరు. *అందులోని అన్ని తరగతులకు సంబంధించిన, అన్ని సబ్జెక్టుల పాఠ్యాంశాలు అందుబాటులో ఉన్నాయి. మరికొన్ని పాఠాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటారు.*
క్రింద ఉన్న లింక్ ఓపెన్ చేసి డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.
https://play.google.com/store/apps/details?id=com.ott.tsat
Tsat ని మొబైల్లో ఎలా ఇంస్టాల్ చేసి వాడాలి అనే విషయాలను తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి.* *paramsmart* ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.
T-SAT ఇ-లెర్నింగ్ Appని డౌన్‌లోడ్ చేసుకోవాలో…
ఎలా రిజిస్టర్ అవ్వాలో…
Appని ఎలా వాడాలో పూర్తి వివరాలు వీడియో రూపంలో…
_డిజిటల్ కంటెంట్ కోసం Step by step ఎలా చేయాలో తెలుగులో మీకోసం._video చూడండి

Click Here to Download App
Download T-SAT App Here
TS SCERT Text Books Download
10th Class SCERT Digital e-Content Videos for all Subjects - E-Content at your Fingertips.
TS SCERT Online Classes 100 Days Live Worksheets and DD Yadagiri Videos
TS SCERT Online Digital Classes Day Wise Subject wise Practice Work Sheets Download
TS SCERT Day Wise Online Classes DD Yadagiri All Classes All Youtube Videos Watch Here

















All the DEOs are hereby informed that
1. Class wise and subject wise digital lessons are now available in T-SAT app, under the heading  e-learning. for the benefit of students
2. Download T-SAT app from Google play store  in  smart phone.
3. Open it u will find menu bar on top, in which find e-learning.
4. Click on e-learning then u will find class wise buttons.
5. Click on class button then u will find subject wise titles, click on it u will find lessons.
Pl inform 6th to 10th  classes students and teachers to utilise this facility provided by the school education department

SCERT Primary Classes Digital Lessons Class 3rd,4th and 5th
Hello Everyone... Thankyou for visiting this page. In this page we are providing all the 
SCERT Primary Classes Digital Lessons of Classes 3rd,4th and 5th. SCERT Telangana has come with the new innovation of Online classes due to covid 19. From September 1st 2020 on wards these Online classes are being conducted for the students studying from 3rd to 10th Classes. Recently From 1st February 2021 8th and 10th classes direct classes have been started and for the 6th 7th and 8th the schools are going to be started from March 1st 2021. There is no idea for the primary classes but online classes are going on even for them regularly through DD Yadagiri and T SAT Channels. Here in this page we are providing all the video lessons from September 1st 2020 to till today 28th March 2021. The children those who have missed some subjects video lessons can just click on the lesson name and watch the lesson through YouTube. 

Click on the Lesson Name to Watch The Videos
3rd Class




















సెప్టెంబర్ 29 వ తేదీ దూరదర్శన్ యాదగిరి ఛానల్ లో పాఠాలు

PRIMARY SCHOOL

 3వ తరగతి - గణితం - 10.30 నుండి 11.00 గంటల వరకు

పాఠం - 999 వరకు సంఖ్యల స్థానాలు, స్థానవిలువలు
 Youtube  Link
             





5వ,తరగతి - EVS -ఉదయం 11.00 నుండి 11.30 వరకు

 పాఠం - సుస్థిర వ్యవసాయం - పంటలు రకాలు

Youtube  Link
         





HIGH SCHOOL

10 వ,తరగతి - Physics - ఉదయం 11.30 నుండి 11.56 గంటల వరకు

పాఠం - Reflection of light and Curved Surfaces - Mirror (E/M)

 Youtube  Link
             





9వ, తరగతి - గణితం -11.58 నుండి 12.15 గంటల వరకు

పాఠం - సరళ రేఖలు - తిర్యగ్రేఖ 

Youtube  Link
             





8వ, తరగతి - Maths -12.30 నుండి 01.00 గంటల వరకు

పాఠం - Properties of Rational Numbers (EM)

 Youtube  Link
             





3వ తరగతి - తెలుగు - 10.30 నుండి 11.00 గంటల వరకు
పాఠం - బాల భీముడు - వ్యాసం - 

4వ,తరగతి - English -ఉదయం 11.00 నుండి 11.30 వరకు
పాఠం - Pre Reading Activities - The Pan Cake
Click Here  for Todays Worksheets
10 వ,తరగతి - Physics - ఉదయం 11.30 నుండి 11.40 గంటల వరకు
పాఠం - Reflection At Curved Surfaces (Ray Diagrams) EM
Click Here  for Todays Worksheets
9వ, తరగతి - జీవశాస్త్రం -11.40 నుండి 12.15 గంటల వరకు
పాఠం - ప్లాస్మా త్వచం - పదార్థాలు రవాణా
Click Here  for Todays Worksheets
10వ, తరగతి - జీవశాస్త్రం -12.16 నుండి 12.35 గంటల వరకు
పాఠం - మొక్కల్లో శ్వాసక్రియ
Click Here  for Todays Worksheets
8వ, తరగతి - జీవశాస్త్రం -12.36 నుండి 01.00 గంటల వరకు
పాఠం - ఆహారం విషతుల్యం నిలువ - పాశ్చరైజేషన్
టీ- శాట్(T-sat)
5వ తరగతి - English - 9.00 గం,, నుండి 9.30 గం,, ల వరకు*
పాఠం: - Pre Reading - Karate Kitten
4వ తరగతి - గణితం - 9.30 గం,, నుండి 10.00 గ,, ల వరకు
పాఠం - ఏ వైపు నుండి ఎలా కనిపిస్తుంది - పైనుంచి చూస్తే ఎలా అగుపిస్తాయి ?
7వ తరగతి - Gen.Science - 12.00 గం,, నుండి 12.30 గ,, ల వరకు
పాఠం - Animal Fibre - Wool*(EM)
7వ తరగతి - సాంఘీకశాస్త్రం - 12.30 గం,, నుండి 01.00 గ,, ల వరకు
పాఠం - మహా సముద్రాలు - చేపలు పట్టడం-2
6వ తరగతి - Maths - 02.00 గం,, నుండి 02.30 గ,, ల వరకు
పాఠం - Whole Numbers (Representation On Number Line)(EM)
6వ తరగతి - English - 02.30 గం,, నుండి 03.00 గ,, ల వరకు
పాఠం - Telangana - The Pride Of People* (Face Sheet)
For all the above T SAT Classes   Click Here

DD YADAGIRI and T-SAT Youtube Live Lessons Click Here

సెప్టెంబర్ 25 వ తేదీ దూరదర్శన్ యాదగిరి ఛానల్ లో పాఠాలు Time Table



PRIMARY SCHOOL

5వ తరగతి - English - 10.30 నుండి 11.00 గంటల వరకు

పాఠం - Pre Reading - Karate Kitten

4వ,తరగతి - గణితం -ఉదయం 11.00 నుండి 11.30 వరకు*

పాఠం - ఏ వైపు నుండి ఎలా కనిపిస్తుంది - పైనుంచి చూస్తే ఎలా అగుపిస్తాయి ?

HIGH SCHOOL*

10 వ,తరగతి - English- ఉదయం 11.30 నుండి 11.55 గంటల వరకు*

పాఠం - Dear Departed Story Writing* 


9వ, తరగతి - Physics -11.59 నుండి 12.25 గంటల వరకు*

పాఠం - Motion is Relative* (EM)


8వ, తరగతి - జీవశాస్త్రం -12.26 నుండి 01.00 గంటల వరకు*

పాఠం - Cell the Basic unit of Light* (EM)












సెప్టెంబర్ 24వ తేదీ దూరదర్శన్ యాదగిరి ఛానల్లో పాఠాలు


🔰 PRIMARY SCHOOL
 🔹3వ తరగతి - EVS - 10.30 నుండి 11.00 గంటల వరకు
🌀పాఠం - ఎవరు ఏం పని చేస్తారు -వృత్తులు



▭▬▭▬▭▬▭▬▭▬▭▬▭
🔹5వ,తరగతి - గణితం -ఉదయం 11.00 నుండి 11.30 వరకు
 🌀పాఠం - నాలుగు అంకెల తీసివేతలు - కూడికలు తీసివేతల మధ్య ఉన్న సంబంధం




   HIGH SCHOOL
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
🔹10 వ,తరగతి - Maths - ఉదయం 11.30 నుండి 11.55 గంటల వరకు
👉పాఠం - Real Numbers (EM)




🔹9వ, తరగతి - English -11.57 నుండి 12.15 గంటల వరకు
👉పాఠం - School Life (Face sheet)




🔹10వ, తరగతి - జీవశాస్త్రం -12.16 నుండి 12.40 గంటల వరకు
👉పాఠం - మానవ శ్వాస వ్యవస్థ




🔹8వ,తరగతి - జీవశాస్త్రం - 12.40 నుండి 01.00 గంటల వరకు
🌀పాఠం - అపాయకరమైన సూక్ష్మ జీవులు