Friday, June 7, 2024

Telangana 317 GO and 46 GO Online Grievances Registration/Application for Victims of Telangana Teachers and Employees

Telangana 317 GO and 46 GO Online Grievances  Registration/Application for Victims of Telangana Teachers and Employees


*🔊జీవో 317పై 14 నుంచి దరఖాస్తుల స్వీకరణ*


*🔹సమీక్ష సమావేశంలో మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం*


*🔶స్థానికత నమోదుకు అవకాశం*


*🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో జీవో నం. 317 సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 14 నుంచి 30 వరకు ఉద్యోగుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. ఈ జీవోపై బుధవారం సచివాలయంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ అధ్యక్షతన సమీక్ష సమావేశం జరిగింది. కమిటీ సభ్యుడైన రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్, సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, పీఆర్‌సీ ఛైర్మన్‌ శివశంకర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. జీవో 317తో తమకు అన్యాయం జరిగిందని, తమను స్వస్థలాలకు బదిలీ చేయాలని, దంపతులకు ఒకేచోట పనిచేసే అవకాశం కల్పించాలని కోరుతూ ఇప్పటివరకు 12 వేల మందికిపైగా ఉద్యోగులు దరఖాస్తు చేసుకున్నారని అధికారులు తెలిపారు. సమస్యల పరిష్కారానికి కొత్తగా ఏర్పాటు చేసిన వెబ్‌సైట్‌ ద్వారా ఈ నెల 14 నుంచి 30 వరకు దరఖాస్తులు స్వీకరించాలని మంత్రులు ఆదేశించారు. గతంలో దరఖాస్తు చేసుకున్న వారికి మరో దఫా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలన్నారు. దరఖాస్తుల్లో స్థానికత (లోకల్‌ స్టేటస్‌) నమోదు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల భార్య/భర్తకు సైతం బదిలీ కోరుకునేందుకు అవకాశం కల్పించాలని సూచించారు. ఉద్యోగులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకుంటే.. వారి సెల్‌ఫోన్‌కు మెసేజ్‌ ద్వారా సమాచారం తెలపాలని, రసీదు పంపించాలని నిర్దేశించారు*

GAD Cabinet Sub Committee Intimation of the Web Portal namely GO317 and 46 issues.telangana.gov.in created to receive the grievances from the employees who were dislocated aggrieved on implementation of G.O.Ms.No.317, G.A (SPF.I) Dept., dated 06.12.2021 and G.O.Ms.No.46, G.A (SPF.II) Dept., dated 04.04.2022-Communicated - Reg.
Telangana 317 Go and 46 GO Online Grievances  Registration/Application for Victims of Telangana Teachers and Employees



జీవో 317, జీవో 46 సమస్యల పరిష్కారం కోసం కొత్త వెబ్ పోర్టల్

ఉద్యోగుల నుండి ఫిర్యాదులను స్వీకరించడానికి GO 317 and 46 issues.telangana.gov.in అనే వెబ్ పోర్టల్ ను ఏర్పాటు చేసిన ప్రభుత్వం

ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టిన తర్వాత జీవో 317, 46ల బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి

14.03.2024న దామోదర రాజనర్సింహ, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు

క్యాబినెట్ సబ్ కమిటీ సూచనల మేరకు కొత్త వెబ్ పోర్టల్ ఏర్పాటు


తెలంగాణ జి.ఓ. 317, జి.ఓ. 46 సమస్యల పరిష్కారం కోసం ఆన్‌లైన్లో గ్రీవెన్సెస్ స్వీకరణ
జి.ఓ. 317, 46  బాధితుల తరఫున ఫిర్యాదులు స్వీకరణకు తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ద్వారా వెబ్సైటు లింక్ ఏర్పాటు చేయడం జరిగింది.
Telangana 317 GO, 46 GO Grievances Submission- Online Application for Victims of Telangana Employees & Teachers.
317 GO, 46 GO బాధిత ఉద్యోగ , ఉపాధ్యాయులు ఈ వెబ్ పోర్టల్ లో తప్పకుండా ఈ క్షణం నుండే మీరు పడుతున్న ఇబ్బందులు మరియు మీ వివరాలు , మీరు మారిన జిల్లా వివరాలు తప్పకుండా గ్రీవెన్స్ లో నమోదు చేయ్యగలరు.
గ్రీవెన్సెస్ ఆన్లైన్ లింక్ ఈ క్రింది వెబ్ పేజీలో అందుబాటు లో ఉంది.
317 , 46 GOబాధితుల తరఫున ఫిర్యాదులు స్వీకరణకు అఫీషియల్ ఆన్లైన్ అప్లికేషన్ 
జి.ఓ. 317, 46  బాధితుల తరఫున ఫిర్యాదులు స్వీకరణకు తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ద్వారా వెబ్సైటు లింక్ ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా తమ యొక్క సమస్యలు ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా నమోదు చేసుకోండి.

317 GO, 46GO బాధిత ఉద్యోగ , ఉపాధ్యాయులు ఈ వెబ్ పోర్టల్ లో తప్పకుండా ఈ క్షణం నుండే మీరు పడుతున్నా ఇబ్బందులు మరియు మీ వివరాలు , మీరు మారిన జిల్లా వివరాలు తప్పకుండా గ్రీవెన్స్ లో నమోదు చేయ్యగలరు.

What are the Details to be submitted in TS 317 GO/ 48 GO Grievances Online Application Form ?
  1. Application Form (Under 317 G.O /GO 48)
  2. District Cadre/  Zone Cadre/ Multi Zone Cadre
  3. Name of the Employee :   Employee Name
  4. Employee ID
  5. Gender : S E L E C T
  6. Date of Birth : DD/MM/YYYY
  7. Category : S E L E C T
  8. Department Name : S E L E C T
  9. Designation /Post : Name of the Designation/Post Name
  10. Description about the Issue/Grievance:
  11. Mobile No
  12. Upload the Support Document  
  13. Upload the Other Documents
317 GO, 48 GO బాధితుల తరఫున ఫిర్యాదులు స్వీకరణకు ఏర్పాటు చేసిన website Link
For Grievances Application Form (Under 317 G.O) : Click Here 
For Grievances Application Form (Under 46 G.O)  : Click Here 
GO 317 , GO 46 issues Official Portal  :  Click Here 
TS GO 317 pdf : Click Here 
TS GO 46  pdf : Click Here 



🔊🔊🔊🔊🔊