Sunday, November 22, 2020

RGUKT CET Question paper and Answer key Download

RGUKT CET 2020 Question paper and Answer key Download
* ఆర్జీయూకేటీ సెట్-2020కి సిద్దం..*
★ నేడు నిర్వహించనున్న ఆర్జీయూకేటీ (రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం) సెట్-2020 కి జిల్లాలో ఏర్పాట్లు పూర్తయ్యాయి.
★ రాష్ట్రంలోని నాలుగు ట్రిపుల్ ఐటీల్లోని నాలుగు వేల సీట్ల భర్తీతో పాటు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విద్యాలయం, శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయం పరిధిలోని డిపొమో కోర్సులకు సంబంధించిన 6 వేలసీట్ల భర్తీకి ప్రభుత్వం ఈ సెట్ ను నిర్వహిస్తోంది. 
★ జిల్లా వ్యాప్తంగా 6456 మంది అభ్యర్థులు సెట్ కు హాజరవుతుండగా 42 పరీక్ష కేంద్రా లను ఏర్పాటు చేశారు. 
★ ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు నిర్వహించే ఈ పరీక్షకు నిముషం లేటైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు.

జిల్లాలో 
★ నూజివీడు, 
★ నందిగామ, 
★ మచిలీపట్నంలలో మూడు కేంద్రాలు, 
★ గుడివాడ, 
★ తిరువూరు, 
★ విస్సన్నపేట, 
★ మైలవరం, 
★ పెనుగంచిప్రోలు, జగ్గయ్యపేటలలో రెండేసి కేంద్రాలు,
★  కలిదిండి,
★  కైకలూరు, 
★ ముదినేపల్లి,
★ పామర్రు, 
★ ఉయ్యూరు, 
★ ఆగిరిపల్లి, 
★ బాపుల పాడు, 
★ గన్నవరం, 
★ గంపలగూడెం, 
★ ముసునూరు, 
★ కొండపల్లి, 
★ గుంటుపల్లి, 
★ అవనిగడ్డ, 
★ నాగాయలంక,
★ బంటుమిల్లి, 
★ చల్లపల్లిల్లో ఒక్కొక్క కేంద్రం చొప్పున ఏర్పాటు చేశారు.
★ విజయవాడ నగరంలో పటమట, 
★ సత్యన్నారాయణపురం,
★  పున్నమితోట, 
★ నున్న, 
★ పెనమలూరులలో కేంద్రాలను ఏర్పాటు చేశారు.

Click Here to Download
Question Paper 
Code D Code C Code B
Initial Answer key
Official Website



              

 AP RGUKT CET Hall Ticket 2020 Download
RGUKT CET Hall Ticket 2020 has been Released in the official website rgukt.in | RGUKT AP IIIT Exam Date: For those who have applied for AP  IIIT and searching for Andhra Pradesh IIIT Entrance Exam Hall Ticket 2020 Here is the information for the aspirants who are in search of . The higher officials of Rajiv Gandhi University of Knowledge Technologies (RGUKT), AP have released the RGUKT CET Hall Ticket 2020 on 21st November 2020. And the AP IIIT Entrance Exam 2020 is going to be conducted on 28th November 2020. However, we will also update the direct link of the IIIT AP Entrance Exam Hall Ticket 2020 once released on the official site.

AP RGUKT CET Hall Ticket 2020  RGUKT AP IIIT Exam Date
🔳వెబ్‌సైట్‌లో ట్రిపుల్‌ ఐటి పరీక్ష హాల్‌ టికెట్లు
 రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ టెక్నాలజీ (ఆర్‌జియుకెటి)ల్లో ట్రిపుల్‌ ఐటి ప్రవేశ పరీక్ష హాల్‌ టికెట్లు ఆదివారం నుంచి అందుబాటులో రానున్నాయి. ఉదయం పది గంటల నుంచి విద్యార్థులు www.rgukt.in వెబ్‌సైట్‌ నుంచి హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఈ నెల 28న జరగనున్న పరీక్షకు 16వ తేదీతో దరఖాస్తు గడువు ముగిసింది. మొత్తం 88,972 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 638 పరీక్ష కేంద్రాలను ప్రభుత్వ పరీక్షల విభాగం ఏర్పాటు చేసింది. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, మహబూబ్‌ నగర్‌, నల్గండ, నిజామాబాద్‌, వరంగల్‌, రంగారెడ్డి జిల్లాల్లో ఒక్కో పరీక్ష కేంద్రాన్ని కేటాయించింది.

జిల్లాల వారీగా వచ్చిన దరఖాస్తులు, పరీక్ష కేంద్రాల వివరాలు

వ. స జిల్లా పేరు పరీక్ష దరఖాస్తు
కేంద్రాల సంఖ్య సంఖ్య
1. శ్రీకాకుళం 60 6,785
2. విజయనగరం 46 4958
3. విశాఖపట్నం 41 5849
4. తూ.గోదావరి 59 8064
5. ప.గోదావరి 27 4182
6. కృష్ణా 42 6456
7. గుంటూరు 45 6864
8. ప్రకాశం 59 7302
9. నెల్లూరు 35 4274
10. చిత్తూరు 48 6563
11. కడప 67 9440
12. అనంతపురం 55 8268
13 కర్నూలు 46 7612

AP IIIT Entrance Exam Date 2020 is going to be conducted on 28th November 2020.
Steps To Download RGUKT CET Exam Hall Ticket 2020

  1. Open the  official website @ rgukt.in.
  2. Rajiv Gandhi University of Knowledge Technologies (RGUKT), AP home page will be opened on the screen.
  3. Once the home page is opened go through Recent Updates.
  4. Check for the RGUKT CET Hall Ticket 2020.
  5. Click on the Hall Ticket link.
  6. Enter the details asked and click on the submit button.
  7. Take Printout for future use
Click here to Download
RGUKT CET Hall Ticket 2020