New Updated Features of Whatsapp
Paste Multiple Items
- WhatsApp is testing another feature that impresses the users by bringing new features from time to time.
- Same with 'Paste Multiple Items'.
- With this you can send more photos and videos to WhatsApp at once.
- In the Photos app on the phone, select the photos or videos, click on Expert and copy.
- Then paste the photos in the WhatsApp chat bar
ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తెస్తూ యూజర్లను ఆకట్టుకుంటున్న వాట్సాప్ తాజాగా మరో ఫీచర్ ను పరీక్షిస్తోంది. అదే పేస్ట్ మల్టిపుల్ ఐటమ్స్'. దీంతో ఒకేసారి ఎక్కువ ఫొటోలు, వీడియోలను వాట్సాప్ లోకి పంపుకోవచ్చు. ఫోన్లోని ఫొటోస్ యాప్ లో ఫొటోలు లేదా వీడియోలను సెలక్ట్ చేసుకుని ఎక్స్పర్ట్ పై క్లిక్ చేసి కాపీ చేయాలి. ఆ తర్వాత వాట్సాప్ చాట్ బార్లో ఫొటోలను పేస్ట్ చేయాలి
Messages are only 7 days away on WhatsApp
- WhatsApp today launched the Disappear feature that has been around for a while.
- It has a 7 day limit. This means that messages on our WhatsApp will not appear after a week.
- This applies to messages sent to an individual or a group.
- Should admins enable this feature in groups? Or can be determined. Facebook said the decision was made to make the conversations even better.
How To Send Money Through Whatsapp
- This should be preceded by the latest version of WhatsApp app.
- Clicking on the attachment option will show a payment option in the chat window.
- Click on it and link our bank account.
- WhatsApp should have the same mobile number as our bank account.
- Payment can be made from the chat window after the account link is completed.
- Request notification will also be sent to the other person to get the money.
ఇందుకు ముందుగా వాట్సాప్ లేటెస్ట్ వర్షన్ యాప్ ఉండాలి. చాట్ విండోలో అటాచ్మెంట్ ఆప్షన్ క్లిక్ చేసే పేమెంట్ ఆప్షన్ కన్పిస్తుంది. దాన్ని క్లిక్ చేసి మన బ్యాంక్ అకౌంట్ ను లింక్ చేయాలి. మన బ్యాంకు ఖాతాకు ఏ మొబైల్ నంబర్ ఇచ్చామో అదే నంబర్ వాట్సాప్ కు కలిగి ఉండాలి. అకౌంట్ లింక్ పూర్తయ్యాక చాట్ విండో నుంచి పేమెంట్ చేయొచ్చు ఇక డబ్బులు పొందాలంటే అవతలి వ్యక్తికి రిక్వస్ట్ నోటిఫికేషన్ కూడా పంపొచ్చు
NPCI approval for WhatsApp payment
- WhatsApp Payments service in the country is licensed by the National Payments Corporation of India (NPCI).
- With this, WhatsApp payment services will be launched soon.
- NPCI has said that it can increase the number of users by launching services with a maximum of 2 crore users in UPI.
- Also, NPCI has imposed a limit of 30 per cent on any single third party app on monthly transactions.
దేశంలో వాట్సాప్ పేమెంట్ సర్వీసుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) అనుమతి ఇచ్చింది. దీంతో త్వరలోనే వాట్సాప్ పేమెంట్ సర్వీసులు ప్రారంభం కానుండగా. UPIలో గరిష్ఠంగా 2 కోట్ల మంది యూజర్లతో సేవలు ప్రారంభించి, వినియోగదారుల సంఖ్యను పెంచుకోవచ్చని NPCI తెలిపింది. అలాగే నెలలో జరిగే లావాదేవీల్లో ఏ సింగిల్ థర్డ్ పార్టీ యాప్ కూడా 30శాతం మించి లావాదేవీలను జరపకుండా NPCI పరిమితి విధించింది
Note to WhatsApp users
- Facebook says it will soon charge users for certain services using the WhatsApp business app.
- However, it did not disclose the charges for any of the services.
- The revenue generated by the imposition of these charges will enable more services to be provided on WhatsApp
వాట్సాప్ బిజినెస్ యాప్ వాడుతున్న యూజర్ల నుంచి త్వరలో కొన్ని సేవలకు ఛార్జీలు వసూలు చేస్తామని ఫేస్బుక్ తెలిపింది. అయితే ఇది ఏ సేవలకు, ఛార్జీ ఎంత అనేది మాత్రం వెల్లడించలేదు. ఈ ఛార్జీల విధింపు ద్వారా వచ్చే ఆదాయంతో వాట్సాప్ లో మరిన్ని సేవలు అందించేందుకు వీలు కలుగుతుందని పేర్కొంది.
Another new feature in WhatsApp
- WhatsApp has announced that it is bringing a feature to increase the storage capacity by deleting the bulk item.
- Anything, including stairs, photos and videos can be deleted at once.
- If you go into the settings in the app and select Storage and Data and select Manage Storage, it will show the files that we have forwarded and have more than 5MB of space.
- Unnecessary ones can be deleted from WhatsApp.
బల్క్ ఐటమ్ ను డిలీట్ చేసి స్టోరేజ్ కెపాసిటీ పెంచుకునే ఫీచర్ ను తీసుకొస్తున్నట్లు వాట్సాప్ ప్రకటించింది. మెట్లు, ఫొటోలు, వీడియోలు సహా ఎలాంటివైనా దీంతో ఒకేసారి డిలీట్ చేయొచ్చు. యాప్ లో సెట్టింగ్స్ లోకి వెళ్లి స్టోరేజ్ అండ్ డేటాను ఎంచుకుని మేనేజ్ స్టోరేజ్ సెలక్ట్ చేస్తే మనం ఫార్వర్డ్ చేసినవి, 5MB కంటే ఎక్కువ స్పేస్ ఉన్న ఫైల్స్ చూపిస్తుంది వాటిలో అనవసరమైనవి వాట్సాప్ నుంచి డిలీట్ చేయొచ్చు.