Monday, July 6, 2020

List Of Vocational Courses After Class 10th

List of Vocational Courses  After Class 10th 

విద్యార్థుల శ్రేయస్సు కోరే ఈ చిన్న సందేశం Best Vocational courses | Vocational Courses after 10th 

Most of the students have no idea of  List  Of  Vocational Courses  After Class 10th . Here in this page we have given clarity on List  Of  Vocational Courses  After Class 10th  . 10 వ తరగతి పాస్ అయిన పేద, మధ్య తరగతి విద్యార్థుల్లో చాలా మటుకు త్వరగా settle కావాల్సిన  అవసరం చాలా ఉంటుంది...  
నేటి వరకు అలాంటి విద్యార్థులంతా జనరల్ ఇంటర్మీడియట్ MPC, BPC, CEC కోర్సులు చేసి డిగ్రీ, పీజీ అంటూ చాలా సంవత్సరాలు చదివి కూడా నిరుద్యోగులుగా వున్నారు.. ఇన్ని సంవత్సరాలు చదివే స్థోమత, ఆసక్తి కూడా లేని వాలు వీళ్ళలో చాలామంది. వాళ్ళ పరిస్థితులను బట్టి ఎదో ఒక చిన్న చితక జాబ్స్ మరియు కూలి  పనులు చేసుకుంటూ నెట్టుకోస్తున్నారు. ఎడ్యుకేషన్ పరంగా dropouts అయిపోతున్నారు..

కనుక SSC విద్యార్థులకు ఇంటర్మీడియట్ లో VOCATIONAL కోర్సెస్ కు సంభందించిన అవేర్నెస్ కల్పించి చేర్పించండి..తద్వారా వాళ్ళు త్వరగా SETTLE అవుతారు.

List Of Vocational Courses After Class 10th విద్యార్థుల శ్రేయస్సు కోరే ఈ చిన్న సందేశం Best Vocational courses | Vocational Courses after 10th Vocational courses options for class 10 students APSBIE/TSBIE - (ANDHRA PRADESH /Telangana STATE BOARD OF INTERMEDIATE EDUCATION) అందిస్తున్న vocational intermediate Courses:

1. జనరల్ ఇంటర్,  ఓకేషనల్ ఇంటర్ రెండు సమానం. రెండు APSBIE TSBIE నుంచే అందించబడుతున్నాయి.

2. జనరల్ ఇంటర్ కేవలం సర్టిఫికేట్ మాత్రమే ఇస్తుంది... ఓకేషనల్ ఇంటర్ సర్టిఫికెట్ తో బాటు పిల్లలకి టెక్నికల్ ట్రైనింగ్ ఇస్తుంది.
     *అంటే ఒకే సమయంలో రెండు బెనిఫిట్స్..*

 1. ఇంటర్ సర్టిఫికెట్ వచ్చింది కాబట్టి, ఇంటర్ అర్హత వుండే అన్ని డిగ్రీలు, అన్ని ఎంట్రన్స్ exams, అన్ని ప్రభుత్వ ప్రయివేటు జాబ్స్ చేసుకోవచ్చు.
2. టెక్నికల్ ట్రైనింగ్ కూడా లభిస్తుంది కాబట్టి..వెంటనే ఆ టెక్నికళ్ ఏరియా లో జాబ్స్ లేదా స్వంత వ్యాపారం ద్వారా సoపాదన...
3. ఎంత సాధారణ విద్యార్థి అయిన ఓకేషనల్ ఇంటర్ పాస్ కావడం  స్కోరింగ్ తెచ్చుకోవడం చాలా సులభం.. ఎందుకంటే.. ఇది పూర్తిగా టెక్నికల్ ఓరియంటెడ్ కోర్సులు.. ప్రాక్టీకల్స్ కి 50% అంటే 500 మార్కులు ఉంటాయి.. 18 మార్కులకే పాస్. ప్రాక్టీసు చేసినవే థియరీ లో రాయలసుంటుంది.. దానికి మిగిలిన 50%. కనుక విద్యార్థి వత్తిడి లేకుండా చదువొచ్చు..
4. B.TECH, MBBS, DEGREE syllabus లో చాలా వరకు ఈ ఓకేషనల్ ఇంటర్ లో ఉంటుంది కనుక డిగ్రీ చేయడం చాలా సులభం..
5. అన్నిటికి మించి ఓకేషనల్ ఇంటర్ అయిపోగానే అప్పరేంటిస్షిప్ చేయొచ్చు, చదివిన చదువుకు సంభందించిన జాబ్స్ చేస్కుంటూ దానికి సార్ధకత తెవొచ్చు.


Vocational courses options for class 10 students


APSBIE/TSBIE  - (ANDHRA PRADESH /Telangana STATE BOARD OF INTERMEDIATE EDUCATION) అందిస్తున్న vocational intermediate Courses:

1. MPHW - మెడికల్
2.MLT - మెడికల్
3.CS - కంప్యూటర్
4.ACP - అగ్రికల్చర్, సేరికల్చర్
5.ET - ఎలక్ట్రికల్
6.AET - ఆటోమొబైల్
7.CT - సివిల్
8.AT - కామర్స్ మరియు టెక్సషన్
9.OA - ఆఫీసు అసిస్టెంట్
10.MET-మెకానికల్
11. EET- ఎలక్ట్రానిక్స్
మొత్తంగా  professions కి సంభందించిన డైరెక్ట్ ఇంటర్మీడియట్ గ్రూప్స్ ఉన్నాయి.కనుక మిత్రులారా... మనకు తెల్సిన SSC విద్యార్థులకు ఈ ఓకేషనల్ విద్య దారి చూపించి... వారికి వారి కుటుంబానికి సరియైన మార్గదర్శనం చేయండి...
దయచేసి ఈ సందేశమును ఇతరులకు కూడా పంపించమని విన్నవిస్తున్నాను.
Also Read