Saturday, June 8, 2019

How to check Rythubandhu Money Status-TS Rythu Bandhu Scheme Payment Status - Farmers List @ ekuber

How to check Rythubandhu Money Status-TS Rythu Bandhu Scheme Payment Status - Farmers List @ ekuber
How to Check Rythu Bandhu Status Online | Check Balance | Telugu| How to check rythu bandhu money status l how to check rythubandhu scheme in telangana
TS Rythu Bandhu Scheme Payment Status - Farmers List @ekuber The official website of ts Govt to check Rythubandhu payment status is https://treasury.telangana.gov.in/index1.php?service=allschemes rythubandhu.telangana.gov.in.  In order to support the Farmers in TS, Telangana State Government Started the scheme " Agriculture Investment Support Scheme named as Rythu Bandhu". Through ekuber web portal Know here the Telangana Rythu Bandu Payment Status in the Telangana .Telangana People can get All Govt Financial Activities such as Pension, Salary, Rythu Bandhu Kharif, Rythubandu Rabi, Kalyana Lakshmi, Shadi Mubharak, Budget Bills Scholarships eKuber is an official website.
Also Read
Pashu kisan Credit Card Yojana: Eligibility, Benefits, Loan Amount, Necessary Documents & Methods to Apply
Telangana Rythu Bandhu Scheme Information
Telanagna Govt want To make the Farmers free from debt burden and not allowing them to fall in the debt trap again, Telanagna Govt started Rythu Bandhu Scheme is intended for the farmers by Government of Telangana for providing financial Support for Agriculture  investments and Horticulture crops by way of grant of Rs. 4,000/- per acre per farmer each season for purchase of inputs like Fertilizers, Seeds, Pesticides, Labour and other investments in the field operations of Farmer’s choice for the crop season.

Latest Updates as on June 25th 2023
Click Here to Know  How to check Rythubandhu MoneyStatusRyrhuBandhu Money Status Click Here



Latest Update as on 03-06-2021
✦ పాత ఖాతాల్లోనే  రైతు బంధు : వ్యవసాయ శాఖ కమిషనర్ రఘునందన్ రావు
✦  రైతులు ఆందోళన చెందవద్దు :
◆  ఇటీవల కొన్ని బ్యాంకులు విలీనమైన  నేపథ్యంలో కొందరు రైతులు ఆందోళన చెందుతున్నారని,
◆  బ్యాంకులు విలీనమైనా ఖాతా (account number ) నెంబర్లు మారవు,
◆  IFSC code లను తాము ఆటోమెటిగా పద్ధతి లో మార్పులు చేస్తున్నట్లు వివరించారు.
◆  రైతుబంధు డబ్బుల కోసం ఇంతకుముందు అకౌంట్ డీటైల్స్ ఇచ్చిన రైతులు ఎవరు కూడా మళ్ళీ అకౌంట్ నెంబర్ ఇవ్వాల్సిన అవసరం లేదు.
◆  కావున ఎవరు కూడా ఏ ఈ ఓ(AEO)లను  సంప్రదించి మళ్ళీ  ఇచ్చిన అకౌంట్  డీటైల్స్ మళ్ళీ అదే  అకౌంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు.
◆  ఏ రైతులు అయినా క్రాప్ లోన్ అకౌంట్ మార్చుకోవాలను కుంటే ఆ రైతులు ఆ గ్రామానికి చెందిన వ్యవసాయ విస్తరణ అధికారులు (AEO)లకు
 అకౌంట్ డీటైల్స్ ఇవ్వగలరు.
◆  కరోనా లక్షణాలు ఉన్నటువంటి మరియు జ్వరం ఉన్న రైతులు ఫోన్ ద్వారా మాత్రమే సంప్రదించండి.





Click Here to Know  How to check Rythubandhu MoneyStatusRyrhuBandhu Money Status Click Here

Latest Updates as on december 27th 2020

యాసంగి సీజన్‌ రైతు బంధు సాయాన్ని డిసెంబర్ 28 నుంచి జనవరి 7 తేదీల మధ్య తెలంగాణ సర్కారు అన్నదాతల ఖాతాల్లో జమ చేయనుంది. ఇందుకోసం రూ.7300 కోట్లను రైతుల ఖాతాల్లోకి బదిలీ చేయనుంది.
తెలంగాణ సర్కారు యాసంగి సీజన్ కోసం డిసెంబర్ 28 నుంచి రైతు బంధు సాయాన్ని అన్నదాతలకు అందజేయనున్న సంగతి తెలిసిందే. ముందుగా డిసెంబర్ 27 నుంచే రైతు బంధు అందించాలని ప్రభుత్వం భావించినప్పటికీ.. ఆ రోజు ఆదివారం కావడంతో.. సోమవారం నుంచి రైతు బంధు 

సాయాన్ని అన్నదాతల ఖాతాల్లో వేయనున్నట్లు తెలిపింది. యాసంగి రైతు బంధు కోసం రూ.7300 కోట్లను ప్రభుత్వం విడుదల చేయనుంది. గతంలో 36 గంటల్లోనే అన్నదాతలందరికీ రైతు బంధు నిధులు అందగా.. ఈసారి కరోనా ప్రభావంతో విడతల వారీగా విడుదల చేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. జనవరి 7 వరకు విడతల వారీగా రైతు బంధు సొమ్మును అన్నదాతల ఖాతాల్లో జమ చేస్తామన్నారు. కరోనా 

ప్రభావంతో తెలంగాణ సర్కారు ఏడాదిలో రూ.50 వేల కోట్ల ఆదాయం కోల్పోయిందని మంత్రి తెలిపారు. డిసెంబర్ 28న ఎకరంలోపు పొలం ఉన్న రైతులకు రైతు బంధు సాయాన్ని అకౌంట్లలో జమ చేస్తారు. ఇలాంటి రైతులు 25 లక్షల మంది వరకు ఉంటారని అధికారులు తెలిపారు. ఆ తర్వాత రెండెకరాల లోపు పొలం ఉన్నవాళ్లకు.. ఆపై మూడెకరాల లోపు పొలం ఉన్నవారికి.. విడతల వారీగా నగదు బదిలీ చేయనున్నారు. జనవరి 7 నాటికి రైతులందరికీ నగదు సాయం అందుతుంది. వర్షాకాలంలో కోటి 45 లక్షల ఎకరాలకు సంబంధించి.. 57.90 లక్షల మంది అన్నదాతలకు 

రూ.7251 కోట్ల రైతు బంధు అందింది. యాసంగిలో అదనంగా రూ.1.70 లక్షల మందికి రైతు బంధు సాయం అందనుంది.
 *రైతు బంధు పథకం వెబ్‌సైట్*
- తెలంగాణ ప్రభుత్వ ట్రెజరీ అండ్ అకౌంట్స్ డిపార్ట్‌మెంట్ వెబ్‌సైట్‌ ఓపెన్ చెయ్యండి. అందుకోసం ఈ లింక్ క్లిక్ చేసుకోండి. https://treasury.telangana.gov.in
- ఇందులో రైతుబంధు స్కీమ్ రబీ డీటెయిల్స్ (Rythubandhu schemes Rabi details) లింక్ క్లిక్ చెయ్యండి.
- సంవత్సరం, PPBNO number ఎంపిక చేసి... సబ్‌మిట్ (submit) క్లిక్ చెయ్యండి.
- మీకు ఓ ఫామ్ వస్తుంది. అందులో అన్ని వివరాలూ ఇవ్వండి.
- అవసరమైతే అడిగిన పత్రాలను (documents) అప్‌లోడ్ చెయ్యండి.
- అంతా అయ్యాక... సబ్‌మిట్ క్లిక్ చెయ్యండి.
అంతే... ఈ పథకంలో మీరూ చేరినట్లే. మీరు ఇచ్చిన వివరాల్ని అధికారులు పరిశీలిస్తారు. అన్నీ ఉంటే... మిమ్మల్ని కూడా లబ్దిదారుగా చేర్చుతారు. అలా చేర్చితే... డిసెంబర్‌ 27న ఇచ్చే రైతు బంధు నిధులు మీ బ్యాంక్ అకౌంట్‌లోనూ జమ అవుతాయి.
-----------------------------------------
*రైతు సోదరులకు సూచన*
యాసంగి 2020 కు గాను మార్గదర్శకాలు విడుదల చేయడం జరిగింది.
1. తేది 10/12/2020 నాటికి ధరణి లో నమోదు అయిన రైతుల వివరాలు CCLA ద్వారా రైతు బంధు పోర్టల్ లోకి రావడం జరిగింది. 
2. కొత్తగా ఎవరైనా రైతు బంధు కొరకు అకౌంట్ ఇవ్వదల్సిన రైతులు రేపటి నుండి అనగా *15/12/2020 నుండి 20/12/2020 లోపు మీ గ్రామ వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) కు అప్లికేషన్ ఫారం, పట్టాదారు పాస్ బుక్, ఆధార్ మరియు బ్యాంక్ అకౌంట్ ఇవ్వాల్సి ఉంటుంది.*
3. ఇంతకు ముందు అనగా గడిచిన వానాకాలం లో అకౌంట్ ఇచ్చి, రైతు బంధు వచ్చి ఉన్న రైతులు మళ్ళీ ఇవ్వాల్సిన అవసరం లేదు.
రైతు బంధు యాసంగి సీసన్ బ్యాంక్ అకౌంట్ క్లోజ్ అయి ఉండి లేదా క్రోప్ లోన్ అకౌంట్ కానీ మరి ఏదైనా ఇతర కారణాల వలన అకౌంట్ ను మార్చుకోవాలి అనుకుంటే వ్యవసాయ శాఖ కార్యాలయమునకు వచ్చి మీ యొక్క 
1.పాస్బుక్
2.ఆధార్ కార్డ్
3.బ్యాంక్ అకౌంట్ ఇవ్వగలరని మనవి
సమయం తక్కువగా ఉన్నది కావున వీళ్ళు అయినంత తొందరగా ఇస్తే మార్చడానికి విళ్ళుంటాది.
దయచేసి మీ చుట్టుపక్కల రైతులకు తెలియజేయండి


Process  to Check Rythu Bandhu Scheme Payment Status?

Telangana State Govt Pay Rythu Bandhu amount twice in a year for financial support in order to help the farmers for investments in Kharif and Rabi both seasons. TS Government pays Rs.4000/-  to each Acre twice in a year and have no limitation. Along with the Rythu Bandhu Scheme payment status Employees Pensioners may check their every month Payment Status in the ekuber web portal
  1. Visit Telangana Treasury website 
  2. Select Financial year
  3. Select Type of Scheme ( e-Kuber schemes(Pension,Salary,Rythubandhu Kharif,Milk,Kalyanalakshmi(old),Budgetbills,Scholorships) 
  4. If Rythu Bandhu then Enter PPB No
  5. Click on Submit and get Details
రైతు బంధు డబ్బులు మీ అకౌంట్ లో పడ్డాయో లేదో ఈ లింక్ లో చెక్ చేసుకోవచ్చు...
https://ifmis.telangana.gov.in/rythubandhustatus
 https://treasury.telangana.gov.in/index1.php?service=allschemes
రైతు బంధు
1. మీయొక్క రైతు బంధు డబ్బులు బ్యాంక్ అకౌంట్ లో జమా అయినయా తెలుసుకోడానికి మీ యొక్క పట్టా passbook number ద్వారా చూడండి.
2. లింక్ ని ఓపెన్ చేయండి చేసి ఇందులో రైతుబందు option click చేసి క్రింది బాక్స్ లో పట్టా passbook number enter చేసి submit పైన క్లిక్ చేయండి
How to Check Rythu Bandhu Status Online  Watch Video

Click Here to How to check Rythubandhu Money Status
Guidelines for implementation of Agriculture Investment Support Scheme "Rythu Bandhu"  

రైతుబంధు మార్గదర్శకాలు విడుదల

♦రాష్ట్రంలో రైతుబంధు సాయం విడుదలకు సంబంధించిన మార్గదర్శకాలను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. వారం, పది రోజుల్లోనే ఈ నగదును రైతులందరికీ బ్యాంకు ఖాతాల్లో జమచేయాలని సీఎం కేసీఆర్‌ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే.
♦ ఇందుకనుగుణంగా మంగళవారం మధ్యాహ్నం వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్దన్‌ రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు.
ఈ ఆర్థిక సంవత్సరంలో ఎకరానికి రూ.5వేలు చొప్పున రైతుబంధు సాయం అందించనున్నారు. బడ్జెట్‌ ప్రతిపాదనల సమయంలో జనవరి 23న సీసీఎల్‌ఏ ఇచ్చిన వివరాల్లోని పట్టాదారులకు మాత్రమే ఈ సాయం జమచేయనున్నారు.  వీరితో పాటు ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాదారులకు రైతుబంధు సాయం అందనుంది. అలాగే, పెద్దపల్లి జిల్లాలోని కాసుపల్లిలో దేవాదాయ భూములు సాగుచేసుకుంటున్న  621మంది పట్టాదారులకు కూడా ప్రత్యేక పరిస్థితుల్లో సాయం అందిస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
రైతుబంధు కోసం ఏడాదిలో ఒకేసారి వివరాలు పరిగణనలోకి తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టంచేసింది. ఇందులో భాగంగా ప్రతిసీజన్‌కు ముందు భూముల లావాదేవీలను పరిశీలించనున్నారు. అమ్మిన భూముల వివరాలను రైతుబంధు జాబితా నుంచి తొలగించి.. కొత్త పట్టాదారు పాసుపుస్తకాలకు తదుపరి ఆర్థిక సంవత్సరంలో రైతుబంధు సాయం ఇవ్వనున్నారు. దశలవారీగా నిధుల విడుదలలో భాగంగా తొలుత తక్కువ విస్తీర్ణం ఉన్న రైతులకు ప్రాధాన్యం ఇస్తారు. దీంతో ముందుగా వీరి ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి. రైతుబంధు అమలు కోసం రాష్ట్ర, జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. ఈ సాయాన్ని వదులుకోవాలనుకునేవారు గివ్‌ ఇట్‌ అప్‌ ఫారం ఇవ్వాలని సూచించింది. అలా ఇస్తే ఈ మొత్తాన్ని రైతుబంధు సమితి ఖాతాకు జమచేస్తామని స్పష్టంచేసింది

 రైతుబంధు మార్గదర్శకాలు విడుదల

రాష్ట్రంలో రైతుబంధు సాయం విడుదలకు సంబంధించిన మార్గదర్శకాలను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. వారం, పది రోజుల్లోనే ఈ నగదును రైతులందరికీ బ్యాంకు ఖాతాల్లో జమచేయాలని సీఎం కేసీఆర్‌ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే. ఇందుకనుగుణంగా మంగళవారం మధ్యాహ్నం వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్దన్‌ రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు.

ఈ ఆర్థిక సంవత్సరంలో ఎకరానికి రూ.5వేలు చొప్పున రైతుబంధు సాయం అందించనున్నారు. బడ్జెట్‌ ప్రతిపాదనల సమయంలో జనవరి 23న సీసీఎల్‌ఏ ఇచ్చిన వివరాల్లోని పట్టాదారులకు మాత్రమే ఈ సాయం జమచేయనున్నారు.  వీరితో పాటు ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాదారులకు రైతుబంధు సాయం అందనుంది. అలాగే, పెద్దపల్లి జిల్లాలోని కాసుపల్లిలో దేవాదాయ భూములు సాగుచేసుకుంటున్న  621మంది పట్టాదారులకు కూడా ప్రత్యేక పరిస్థితుల్లో సాయం అందిస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

రైతుబంధు కోసం ఏడాదిలో ఒకేసారి వివరాలు పరిగణనలోకి తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టంచేసింది. ఇందులో భాగంగా ప్రతిసీజన్‌కు ముందు భూముల లావాదేవీలను పరిశీలించనున్నారు. అమ్మిన భూముల వివరాలను రైతుబంధు జాబితా నుంచి తొలగించి.. కొత్త పట్టాదారు పాసుపుస్తకాలకు తదుపరి ఆర్థిక సంవత్సరంలో రైతుబంధు సాయం ఇవ్వనున్నారు. దశలవారీగా నిధుల విడుదలలో భాగంగా తొలుత తక్కువ విస్తీర్ణం ఉన్న రైతులకు ప్రాధాన్యం ఇస్తారు. దీంతో ముందుగా వీరి ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి. రైతుబంధు అమలు కోసం రాష్ట్ర, జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. ఈ సాయాన్ని వదులుకోవాలనుకునేవారు గివ్‌ ఇట్‌ అప్‌ ఫారం ఇవ్వాలని సూచించింది. అలా ఇస్తే ఈ మొత్తాన్ని రైతుబంధు సమితి ఖాతాకు జమచేస్తామని స్పష్టంచేసింది.

Guidelines of Rythu Bandhu Scheme 2020-21

1. The pattadars as per the digitally signed data obtained from Chief Commissioner of Land Administration (CCLA) in the Month of January 23rd 2020 (Prior to submitting the Budget proposal)
2. Recognition of Forest Rights (RoFR) Patta Holders as per the data shared by the Tribal Welfare Commissioner and 621 (Pattadars and enjoyers)in the land of Kasulapally Hamlet of Palitham village of Peddapalli Mandal endowment land belonging to Sri.RanganayakaSwamy Temple considering their long term enjoyment of the lands similar to ROFR lands as a special case as indicated in G.O.Rt.No.457 Agriculture and Cooperation(Agri-II) Department to the extent of data furnished by District Collector Peddapalli.
3. Data to be obtained from Chief Commissioner of Land Administration (CCLA) only once for the financial year and to be frozen for that year.
4. Data will be taken again prior to the season only to set aside sold out/Mutation cases and extents to ensure that assistance is not extended to sold out/mutated land.
5. Only pattadar exclusions can happen and no provision for inclusions for the financial year.
Fresh pattadars will be considered from next financial year.
6. The total extent owned by the individual farmer across the state will be ascertained / pooled by aadhar deduplication to ensure that farmers owning lesser extents in total shall get assistance on priority.
7. Assistance to be extended by transferring the amounts directly into farmer’s accounts through e-Kuber – platform by presenting bills to Rangareddy District Treasury Officer as done during previous three seasons.
8. Bills will be submitted in ascending order to treasury from Lower acreage to higher acreage owning farmers in case funds will be released in phases by the finance  department.
9. The Commissioner & Director of Agriculture is authorized to issue sanction for drawl of funds from the District Treasury Office, Ranga Reddy District with respect  to Rythu Bandhu funds and the Drawing & Disbursing Officer nominated from the accounts section of Commissioner & Director of Agriculture shall present the bills on his behalf in the District Treasury Office, Ranga Reddy District. “Give it up” pattadar who intend to give up the assistance shall fill in the “Give it up” form and handover the same to the Agricultural Extension Officer /Mandal
10. Agricultural Officer who in turn will indicate “Give it up” against the Pattadar Pass Book in the portal. In all such cases amounts will be summed up and transferred to  Telangana Rythu Bandhu Samithi (TRBS) by the Commissioner & Director of Agriculture. Wide publicity shall be given at field level with respect to “Give it up” option to create awareness among the pattadars.
Click Here to Download 
రైతుబంధు మార్గదర్శకాలు 

 Labels ~ How to check Rythubandhu Money Status-TS Rythu Bandhu Scheme Payment Status - Farmers List @ ekuber How to Check Rythu Bandhu Status Online | Check Balance | Telugu| How to check rythu bandhu money status l how to check rythubandhu scheme in telangana.  https://treasury.telangana.gov.in/index1.php?service=allschemes rythubandhu.telangana.gov.in is the official website of ts Govt to check Rythubandhu payment status.e-Kuber schemes(Pension,Salary,Rythubandhu Kharif,Milk,Kalyanalakshmi(old),Budgetbills,Scholorships)