Friday, July 17, 2020

Know here How to Check Your Status of AP House Site Patta @apgovhousing.apcfss.in


Know here How to Check Your Status of AP House Site Patta @apgovhousing.apcfss.in

Andhra Pradesh State Housing Corporation

ఆంధ్రప్రదేశ్ లో ఇళ్ల పట్టాల జాబితా-2020 ఇల్లు మంజూరు అయిందో లేదో ఇలా పరిశీలించుకోండి
ఆంధ్రప్రదేశ్ లో అర్హులైన ప్రతి ఒక్కరు ఇళ్ల పట్టాల జాబితాను ఆన్లైన్లో చూసుకోవచ్చు. మీ యొక్క ఆధార్ నెంబరు లేదా రేషన్ కార్డు నెంబరు లేదా బెనిఫిషరి ఐడి ఎంటర్ చేయడం ద్వారా మీరు అర్హులా కాదా అనే విషయం  మీరు తెలుసుకోవచ్చు. 



Watch Video Here

              .

ఇళ్ల పట్టాల జాబితా-2020 లో మీరు అర్హత పొందారో లేదో మీ ఆధార్ నెంబర్ లేదా రేషన్ కార్డు నెంబరు ఇచ్టి పరిశీలించుకోండి.

1) ఆధార్ నెంబర్,  
2) రేషన్ కార్డు నెంబరు లేదా 
3) బెనిఫిషరి ఐడి నెంబరు 
ఈ మూడింటిలో ఏవైనా ఒకటి కనుక ఉంటే మీరు మీ ఇల్లు మంజూరు అయిందో లేదో,ఎక్కడమంజూరు అయిందో మొత్తం వివరాలు  తెలుసుకోవచ్చు దీని ద్వార  మీరు మీ  యొక్క  ఇళ్ల పట్టాల  మంజూరు అయిందో లేదో మీ సచివాలయానికి వెళ్లి తెలుసుకోవాల్సిన అవసరం లేదు చాల సులభంగా  మీరు మీ యొక్క   మొబైల్ ద్వారా  కూడా తెలుసుకోవచ్చు . 

అలాగే మీ రేషన్ కార్డుపై గతంలో మీకు మంజురైన ఇల్లు కూడా తెలుసుకోవచ్చు. మీ స్టేటస్ ను క్రింది లింక్ ద్వారా తెలుసుకోండి

మీ యొక్క ఇళ్ల పట్టాల స్టేటస్ ను క్రింది లింక్ ద్వారా తెలుసుకోండి.

Click Here