Thursday, July 16, 2020

Telangana COVID 19 Corona Helpline Numbers

Corona  Helpline Numbers

కరోనా బారిన పడిన వారు.. లేదా కరోనాపై ఎటువంటి సందేహాలు ఉన్నా... కొవిడ్​ హెల్ప్​లైన్​ నంబర్లుకు పోన్​ చేయవచ్చని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది.*

*రోజురోజుకి రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ప్రభుత్వం కరోనా కట్టడికి చర్యలు చేపడుతుంది. కరోనా నేపథ్యంలో వైద్య సహాయం కోసం కొన్ని హెల్ప్​లైన్​ నంబర్లను కేటాయించింది.


*ts corona helpline numbers తెలంగాణ కొవిడ్​ హెల్ప్​లైన్​ నంబర్లు ఇవేCorona Helpline Numbers

*TS corona helpline numbers తెలంగాణ కొవిడ్​ హెల్ప్​లైన్​ నంబర్లు ఇవే..*



*తెలంగాణ కొవిడ్​ హెల్ప్​లైన్​ నంబర్లు*

*కొవిడ్​ కాల్​ సెంబర్​ - 1800-599-4455*

*టెలీ మెడిసిన్ - 1800-599-12345*

*ప్రైవేట్ ఆస్పత్రులు, ల్యాబ్‌ల సమస్యలపై వాట్సప్ నెంబరు 9154170960*

*వైద్య సహాయం కోసం - 104*

*మానసిక సమస్యల పరిష్కారం కోసం - 108*

*వృద్ధులకు సహాయం కోసం - 14567*

*వికలాంగుల సమస్యల పరిష్కారానికి 1800-752-8980*