Wednesday, December 18, 2019

Pariksha Pe Charcha 2020 an opportunity to meet Hon'ble Prime Minister Shri Narendra Modi





Pariksha Pe Charcha  2020 an opportunity to meet Hon'ble Prime Minister Shri Narendra Modi

విద్యార్థులకు ప్రధానిని కలిసే అవకాశం..'పరీక్షపై చర్చా' కార్యక్రమం

           'పరీక్షపై చర్చా' 2020 కార్యక్రమం 16.01.20 న భారత ప్రధాని నిర్వహించనున్నారు
ప్రధాని మోడీ గారి తో ప్రత్యక్షంగా ఈ కార్యక్రమంలో పాల్గొనటానికి విద్యార్థులు మరియు టీచర్స్ నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఆసక్తి కలవారు మీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి నుండి కొంతమందిని ఎంపిక చేస్తారు



Pariksha Pe Charcha 2020 an opportunity to meet Hon'ble Prime Minister Shri Narendra Modi /2019/12/Pariksha-Pe-Charcha-2020-an-opportunity-to-meet-Honble-Prime-Minister-Shri-Narendra-Modi.html


ప్రధానిని కలవాలని ఏ విద్యార్థులకు మాత్రం ఉండదు.. ఇప్పుడా ఆ అవకాశం వచ్చింది.. 'పరీక్షపై చర్చా' కార్యక్రమం ద్వారా విద్యార్థులను కలవనున్నారు ప్రధాని నరేంద్ర మోడీ.. అయితే, అందరికీ అవకాశం మాత్రం కుదరదు.. 9వ తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థులకు మోడీని కలిసే ఛాన్స్ ఉండగా.. అంతకు ముందు వారు క్విజ్ కాంపిటీషన్ ద్వారా ఎంట్రీ సాధించాల్సి ఉంటుంది. పరీక్షల సమయంలో విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా ఉండేందుకు ప్రధాని నరేంద్ర మోదీ 'పరీక్షపై చర్చా' కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నారు. ఇప్పటికే 2018, 2019లో నిర్వహించిన 'పరీక్షపై చర్చా' కార్యక్రమం విజయవంతం కాగా.. ఇప్పుడు మూడో ఏడాది కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 'పరీక్షలపై చర్చ.. ప్రధాని మోదీతో..' అనే ట్యాగ్ లైన్‌తో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అయితే, గతంలో ఢిల్లీ విద్యార్థులకు మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం దక్కింది.. కానీ, ఈసారి దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు ఈ ఛాన్స్ వచ్చింది. దీని కోసం విద్యార్థులకు క్విజ్ కాంపిటీషన్ నిర్వహించనున్నారు.. క్విజ్‌లో సత్తా చాటినవారికి ప్రధాని మోడీ నిర్వహించే పరీక్షపై చర్చా కార్యక్రమానికి పంపిస్తారు. 




PARIKSHA PE CHARCHA 2020: After the stupendous and enthusiastic response to Pariksha Pe Charcha 2018 & 2019, Pariksha Pe Charcha is back – this time as Pariksha Pe Charcha 2020 (PPC 2020), which seeks to not only take away the stress of our young students, who will be appearing for board examinations and other entrance examinations, but will also give them an opportunity to meet Hon'ble Prime Minister Shri Narendra Modi and ask him questions that they always wanted to. PPC 2020, the third edition of Pariksha Pe Charcha is being launched on 2nd December 2019 and the dates of interaction with Prime Minister Narendra Modi will be informed to those who are selected on the basis of submissions to questions below.

Pariksha Pe Charcha 2020:


It is very glad to inform that to have been scheduled to be conducted Pariksha Pe .Charcha - 2020 by the PMO on 16/01/2020 at Talkatora Stadium, New Delhi with the Selected Students (Studying 9th and 12th Classes), Teachers and Parents and hence all the HMs of all managements are hereby requested to circulate the above information to all the concerned to avail the golden opportunity to interact with our Hon'ble Prime Minister of India duly registering their candidature through online (www.mygov.in) on or before 23/12/2019 and 28 participants are to be identified from the applied ones from A.P State and the DyEO/MEO/HMs are also requested  to see that to maximum of students to register their candidature through online .

Competition is open only for students of classes 9 to 12. Participants have to write their responses on any one of the 5 themes in a maximum of 1500 characters.Participants may also submit their question to Hon'ble Prime Minister in a maximum of 500 characters.


Click Down Below Link

Participate.....Website Link