Wednesday, June 16, 2021

JEE Main, NEET 2022 Mock Tests and Chapter Wise Practice Papers

JEE Main, NEET 2022 Mock Tests and Chapter Wise Practice Papers 

జెఈఈ మెయిన్ మరియు నీట్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్ధులకు ఉచిత మాక్ టెస్ట్ పేపర్లు.

ఈ క్రింద ఇవ్వబడిన గూగుల్ డ్రైవ్ లింక్స్ ద్వారా విద్యార్ధులు ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చును.

*జెఈఈ మెయిన్ మరియు నీట్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్ధులకు ఉచిత మాక్ టెస్ట్ పేపర్లు.*


కాల్కస్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో JEE MAIN 2022 & NEET 2022 పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్ధులకోసం అత్యంత అనుభవజ్ఞులైన అధ్యాపకులచే 60 మాక్ టెస్ట్ మోడల్ పేపర్లను సొల్యూషన్స్ తో పాటుగా రూపొందించారు.  ఈ ప్రశ్నపత్రాల eBOOK ను *తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాలు, బిసి వెల్ఫేర్ శాఖ మంత్రి శ్రీ గంగుల కమలాకర్ గారు* 08 జూన్ 2022 నాడు హైదరాబాద్ లో విడుదల చేశారు. 9133607607 ఫోన్ నెంబరుకు '2022' అని వాట్సప్ మెసేజ్ పంపటం ద్వారా లేక calcusindia.com వెబ్సైట్ ద్వారా ఉచితంగా పొందవచ్చును. ఏ విధమైన రుసుము చెల్లించనవసరం లేదు. ఈ సందర్భంగా విద్యార్ధులకోసం ఉచిత స్టడి మెటీరియల్ అందిస్తున్న సంస్థ నిర్వాహకులను మంత్రి అభినందించారు. 

Thanks & Best Regards,

*Calcus Educational Institute.*

Hyderabad.

Ph: 9133607607

JEE MAIN 2022 & NEET 2022 MOCK TESTS:: Click Here

https://bit.ly/3Q8cIel

NEET Chapter wise Practice Papers: Click Here

https://bit.ly/3xxuekU

JEE Mains Chapter wise Practice Papers: Click Here

https://bit.ly/3zsjmq3

మీ సన్నిహితులకు మరియు విద్యార్ధులకు షేర్ చెయ్యండి.

Thanks & Best Regards,

Calcus Educational Institute.

Ph: 9133607607

-------------------------------------------------------------

eCalcus Free Online Classes | UKG-12, JEE & NEET
Calcus is an initiative of Calcus Educational Institute, Hyderabad with the objective of providing free education through study material and animated videos to all students from  Kindergarten to Intermediate, JEE & NEET Aspirants.
FREE EDUCATIONAL APP FOR ALL
Have you ever faced difficulty in understanding the text written in your books or is it too boring? Have you felt that good educational videos are easier to understand? Then, you are in right place!! Our expert team has curated a list of most insightful video content for the ncert books. Our goal is to discover the best learning resources and make them accessible to students in the easiest way possible. eCalcus conceptual videos will help you understand the textbook concepts in much fun and much more interesting ways.
App Content:
Our platform offers video content for books from UKG to 12th Standard, JEE & NEET. The content can be accessed for any section by accessing the table of content of the book through our app. Currently content is available for Mathematics and Science Subjects in English and Hindi languages. We are working to make it available in regional languages soon. We are also trying to offer free online mock tests, ebooks and live streaming video classes soon.
Our objective:
Our major goal is to provide free quality access through open educational resources to all the students of India. We believe that there is a plethora of video content on internet which can eat up your study time easily. It is important to focus on the topic you are reading and get the best explanation for it quickly and then move on to the next topic.
విద్యార్ధులకు ఉచిత వీడియో క్లాసులకోసం యాప్ ఆవిష్కరణeCalcus Educational App for Free Online Classes UKG-12, JEE & NEET



Also Read | Bridge course @ 3 levels for all Classes - PS, UP and HS Students
విద్యార్ధులు గూగుల్ ప్లే స్టోర్ నుండి "eCalcus Free Online Classes" యాప్ ను డౌన్లోడ్ చేసుకొని వారి పేరును రిజిస్టర్ చేసుకోవటం ద్వారా  సంబందిత పాఠ్యాంశాలను ఉచితంగా వీక్షించవచ్చును. దీనికి విద్యార్ధులు ఏ విదమైన రుసుమును చెల్లించనవసరం లేదు. 
 Install the eCalcusApp Click Here
https://play.google.com/store/apps/details?id=com.ecalcusflutter.in