TG DOST Admission 2025- Click Here TS SSC Suplementary Exams 2025 Time table TGSWREIS TG Social Welfare Junior College Admissions 2025

Search This Blog

Wednesday, June 9, 2021

PRC Pay Revision Committee Information from the First PRC to till Today

PRC Pay Revision Committee Information from the First PRC to  till Today
వేతన సంఘాల వివరాలు 
*1969లో తొలి  వేతన సవరణ సంఘం ఏర్పడింది..*
► *ఇప్పటి వరకు వేతన  సవరణ కమిషన్ల ఏర్పాటు, అమలు ఇలా ఉంది*

PRC Pay Revision Committee Information from the First PRC till Now

*➡️1వ పి.ఆర్.సి1969*
◙ అమలు తేది : 19.3.1969
◙ ఆర్థిక లాభం : 1.4.1970 నుంచి
◙ నష్టపోయిన కాలం : 12 నెలలు 
*➡️2వ పి.ఆర్.సి 1974*
◙ అమలు తేది: 1.1.1974
◙ ఆర్థిక లాభం : 1.5.1975 నుంచి
◙ నష్టపోయిన కాలం : 16 నెలలు
 *➡️3వ.పి.ఆర్.సి.  1978:*
◙ అమలు తేది: 1.4.1978
◙ ఆర్థిక లాభం : 1.3.1979 నుంచి
◙ నష్టపోయిన కాలం : 11 నెలలు
 *➡️4వ.పిఆర్.సి  1982 రీగ్రూపు స్కేల్స్*
◙ అమలు తేది : 1.12.1982
◙ ఆర్థిక లాభం : 1.12.1982 నుంచి
*➡️5వ పి.ఆర్.సి. 1986:*
◙ అమలు తేది : 1.7.1986
◙ ఆర్థిక లాభం : 1.7.1986 నుంచి
◙ ఫిట్ మెంట్ ప్రయోజనం : 10 శాతం 
*➡️6వ.   పి.ఆర్.సి.1993:*
◙ అమలు తేది: 1.7.1992
◙ ఆర్థిక లాభం : 1.4.1994 నుంచి
◙ నోషనల్ కాలం : 1.7.1992 నుండి 31.3.1994
◙ నష్టపోయిన కాలం : 21 నెలలు
◙ ఫిట్మెంట్ ప్రయోజనం : 10 శాతం
*➡️7వ. పి.ఆర్.సి. 1999*
◙ అమలు తేది: 1.7.1998
◙ ఆర్థిక లాభం : 1.4.1999
◙ నోషనల్ కాలం: 1.7.1998 నుండి 31.3.1999
◙ నష్టపోయిన కాలం: 9 నెలలు
◙ ఫిట్మెంట్ ప్రయోజనం: 25శాతం 
*➡️8వ. పి.ఆర్.సి  2005*
◙ అమలు తేది: 1.7.2003
◙ ఆర్థిక లాభం:  1.4.2005
◙ నోషనల్ కాలం: 1.7.2003 నుండి 31.3.2005
◙ నష్టపోయిన కాలం: 21 నెలలు
◙ ఫిట్మెంట్ ప్రయోజనం: 16శాతం
*➡️9వ.పి.ఆర్.సి.   2010*
◙ అమలు తేది: 1.7.2008
◙ ఆర్థిక లాభం: 1.2.2010 నోషనల్ కాలం: 1.7.2008 నుండి 31.1.2010
◙ నష్టపోయిన కాలం: 19 నెలలు
◙ ఫిట్మెంట్:  39 %
◙ EHS
 *➡️10వ. పి.ఆర్.సి 2015:*
◙ అమలు తేది : 1.7.2013
◙ ఆర్థిక లాభం: 2.6.2014
◙ నోషనల్ కాలం : 1.7.2013 నుండి 1.6.2014
◙ నష్టపోయిన కాలం: 11 నెలలు, ఫిట్మెంట్ : 43 %
*➡️11వ.పి.ఆర్.సి. 2020:*
◙ కమిటీ ఏర్పాటు : 28.5.2018
◙ గడచిన కాలం : 3సం.దగ్గర దగ్గరగా
అమలు తేదీ :01-07-2018
నోషనల్ కాలం:01-07-2018 నుండి 31-03-2020 వరకు
అనగా 21 నెలలు
ఆర్థిక లాభం:01-04-2020 to 31.3.2021
నగదు రూపంలో ఏప్రిల్ 2021 నుండి
Fitment:30/
DA: 30.392/