Tuesday, May 11, 2021

Andhra Pradesh Covid-19 Curfew E-Pass Apply Online

Andhra Pradesh Covid-19 Curfew E-Pass Apply Online

కరోనా వైరస్ ను వ్యాప్తిని అరికట్టేందుకు దేశంలో అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ ను పగడ్బందీగా అమలు చేస్తున్నాయి. అనవసరంగా రోడ్లపైకి వచ్చే వారిని కట్టడి చేసేందుకు పోలీసులు లాఠీలకు కూడా పని చెబుతున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న కరోనా వైరస్ కేసులు, ప్రజల ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకుని ఏపీ ప్రభుత్వం ఈ నేపధ్యంలో వివిధ అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణాలు చేయాల్సి వచ్చే వారి కోసం  ఇటీవల ఎమర్జెన్సీ ట్రావెల్ పాస్ లను ప్రవేశ పెట్టింది.
కర్ప్యూ సమయంలో అంతర్రాష్ట్ర ప్రయానాలు చేసేవారు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని, అందుకు అవసరమైన ఈ పాస్కు దరఖాస్తు చేసుకోవాలని డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు. ఈ పాస్కు దరఖాస్తు చేసుకునేందుకు అవసరమైన వివరాలను ఆయన సోమవారం ఒక ప్రకటనలో తెలి పారు. జ సర్వీసు పోర్టర్లో appolice.gov.in, twitter@appolice 100, facebook@andhrapradeshstate police ద్వారా ఈ పాస్ పొందవచ్చని వివ రించారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే తగిన ధ్రువపత్రాలను జతచేసి దరఖాస్తు చేసుకునేందుకు ఈ అవకాశాన్ని ఉపయోగిం చుకోవాలని కోరారు. శుభకార్యాలు, అంత్య క్రియలకు సంబంధించి ప్రభుత్వ నిబంధన లకు అనుగుణంగా సంబంధిత స్థానిక అధి కారుల వద్ద నుంచి సరైన గుర్తింపు పత్రాలతో అనుమతులు పొందాలని సూచించారు. అందరూ కరోనా నిబంధనలు పాటిస్తూ పోలీస్ శాఖకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు
అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారు పోలీసుల నుండి వాట్సాప్ లేదా ఈ-మెయిల్ ద్వారా పాస్ పొందవచ్చు. ఈ పాస్ కోసం దరఖాస్తు చేసుకునే వారు పూర్తి పేరు, చిరునామా, ఆధార్ నెంబర్, వాహన నెంబర్, ప్రయాణం ప్రారంభించే ప్రదేశం మరియు గమ్యస్థానం, ఈ-మెయిల్ ఐడీ వంటి సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యవసర ఇ-పాస్ పొందడానికి ప్రతి జిల్లాకు కేటాయించిన వాట్సాప్ నెంబర్ల జాబితా:
శ్రీకాకుళం - 6309990933, విజయనగరం - 9989207326, విశాఖపట్నం రూరల్ - 9440904229, విశాఖపట్నం అర్బన్ - 9493336633, కాకినాడ (తూర్పు గోదావరి) - 9494933233, రాజమహేంద్రవరం (తూర్పు గోదావరి) - 9490760794, పశ్చిమ గోదావరి - 8332959175, ప్రకాశం 9121102109, నెల్లూరు - 9440796383, చిత్తూరు - 9440900005, తిరుపతి సిటీ - 9491074537, మచిలీపట్నం (కృష్ణా) - 9182990135, విజయవాడ సిటీ - 7328909090, గుంటూరు రూరల్ - 9440796184, కడప - 9121100531, కర్నూలు - 7777877722, గుంటూరు అర్బన్ - 8688831568, అనంతపురం - 9989819191
ప్రజలు పైన ఇచ్చిన నెంబర్లను సంప్రదించడం ద్వారా లేదా ఈ క్రింద ఇవ్వబడిన లింక్ ను క్లిక్ చేసి ట్రావెల్ పాస్ ను అప్లై చేసుకోవచ్చు.
You do not have to worry about any emergency during the lock down. You can travel without any hassle by applying for the travel passes provided by the AP Government.Director general of police (DGP) D Gautam Sawang announced the AP Police  website as the official portal to avail emergency (e-pass) on Monday. In a press statement, Sawang urged people not to travel unless there are  cases of medical emergencies, funerals and other exigencies.

Those in an emergency can get a pass from the police via WhatsApp or e-mail. People those who are travelling in emergency during the curfew restrictions can avail emergency pass by submitting necessary documents on official website or through their official Twitter and Facebook handles.

Know How to Apply for Andhra Pradesh ePass?
 1. Start the registration process by visiting the official website of AP portal through the link https://serviceonline.gov.in/getServiceDesc.html?serviceId=14040003.
 2. On the homepage, go through the guidelines, and click on the option of Apply for Service.
 3. You will be redirected to another page that will have the application form of Andhra Pradesh ePass.
 4. Then start filling this application form with all the required details such as your name, gender, mobile number, and email address.
 5. Now select an Identity Proof type from the dropdown menu and provide the Identity Card number.
 6. Select the category of Travelers from different options that are student, migrant worker, tourist, pilgrim, and emergency/medical.
 7. Now select the movement type that is within Andhra, outside Andhra, or traveling to some Andhra Pradesh from some other state.
 8. Under the section of Applicant’s Photograph, either you can choose a photograph file from your system or you can click on the icon of a camera to start your device camera and click a picture instantly.
 9. Again fill in the form with other necessary details.
 10. You can also add the members and their details by clicking on the addition symbol under the section of Traveler(s) Details.
 11. Next, you have to agree that you have the Arogya Setu application installed on your mobile device.
 12. Now provide the captcha details that are displayed on the screen.
 13. Finally, click on the Submit button and you are all set.
After successful submission of the AP e Pass online application, you will get a confirmation SMS on your mobile number to confirm your application. The approval of the ePass can take up some hours to a day a two. Once the ePass is approved, you will get another SMS through which you will be also able to download the ePass.

Required Documents for AP ePass
 1. Aadhar Card
 2. Valid Passport
 3. Voter ID Card
 4. PAN Card
 5. Driving License
 6. Traveling Tickets
 7. Copy of Wedding Card in case of marriage invitations
 8. Admission card, or institute card for students
 9. Medical report in case of patients
 10. Death certificate for attention funeral
 11. Accommodation Proof
 12. Letter from Government authorities for essential service exemptions.
Click Here