Sunday, 25 April 2021

COVID-19: Can steam inhalation save you from coronavirus-Covid-19, Get Details Here

 COVID-19: Can Steam Inhalation Save you from Coronavirus, Get Details Here 

Is steam inhalation helpful in fighting COVID? All you need to know | COVID-19: Can steam inhalation save you from coronavirus - Read what experts have to say| Steam inhalation could reduce Covid-19 viral load | Can Steam Inhalation Cure COVID-19?
There is a worst outbreak of the COVID-19 pandemic, social media is abuzz with wild claims as to how to keep the virus away. One such claim is that steam inhalation can kill coronavirus. 
If you want to stay safe and kill the coronavirus, which could be hiding inside your nose, then you should start taking steam which will reach to your nose and kill the virus. At 50 degrees celsius, the coronavirus becomes disabled. At 60 degrees celsius, the virus becomes weak, and at 70-degree celsius, the virus dies completely. One such viral post that is doing rounds on the internet says...
The post further reads.....COVID-19 can be killed by inhaling steam from the nose or mouth, eliminating the coronavirus. If all the people started a steam drive campaign for a week, the pandemic will soon end.

COVID-19: Can steam inhalation save you from coronavirus-Covid-19, Get Details Here
 అందరికీ ముఖ్యమైన సందేశం 
మీరు త్రాగే వేడినీరు మీ గొంతుకి మంచిది.
కానీ ఈ కరోనా వైరస్ మీ ముక్కు యొక్క పారానాసల్ సైనస్ ( ముక్కుకి సమీపమున వుండే ఖాళీ స్థలం) వెనుక 3 లేదా 4 రోజులు దాగి వుంటుంది.
మనము త్రాగే వేడినీరు అక్కడకి చేరదు.
4 లేదా 5 రోజుల తర్వాత పారానాసల్ వెనుక దాగి వున్న ఈ వైరస్ మీ ఊపిరితిత్తులకు చేరుతుంది.
అప్పుడు మీకు శ్వాశ సమస్య వస్తుంది. ( ఊపిరి పీల్చటంలో సమస్య)
అందువలన ఆవిరి పట్టుకోవటం చాలా అవసరం. అది పారానాసల్ సైనస్ వెనుక భాగానికి చేరుతుంది.
మీరు ముక్కులో వున్న ఈ వైరస్ ని ఆవిరితో చంపెయ్యాలి.
50 డిగ్రీల వద్ద ఈ వైరస్ నిలిపివేయబడుతుంది లేదా స్థంభించిపోతుంది.
60 డిగ్రీల వద్ద ఈ వైరస్ చాలా బలహీనపడుతుంది. అప్పుడు ఏ మానవునిలో వున్న వ్యాధి నిరోధకశక్తి అయినా దీనితో పోరాడగలుగుతుంది.
70 డిగ్రీల వద్ద ఈ వైరస్ పూర్తిగా చచ్చిపోతుంది.
ఆవిరి చేసే పని ఇది.
ప్రజలందరికీ మరియు ఆరోగ్య శాఖకి ఈ విషయం తెలుసు.
కానీ అందరూ ఈ మహమ్మారిని ఒక అవకాశంగా తీసుకోవాలి అనుకుంటున్నారు.
కాబట్టి వాళ్ళు ఈ సమాచారాన్ని బహిరంగంగా చెప్పరు.
ఇంటిదగ్గరే ఉండేవారు రోజుకి ఒకసారి ఆవిరి పట్టుకోవాలి.
ఒకవేళ మీరు సరుకులు, కూరగాయలు ఇలాంటివి కొనటానికి మార్కెట్ కి వెళ్తే రోజుకి రెండు సార్లు ఆవిరి పట్టుకోవాలి.
కొంతమందిని కలిసేవాళ్ళు లేదా ఆఫీస్ కి వెళ్ళేవాళ్ళు ఎవరైనా రోజుకు మూడు సార్లు ఆవిరి పట్టుకోవాలి.
ఆవిరి వారము
డాక్టర్లు చెప్పేదాని ప్రకారము ముక్కు మరియు నోటి ద్వారా ఆవిరి పీల్చటం వల్ల కోవిద్ -19 ని చంపబడుతుంది, కరోనా వైరస్ తొలగించబడుతుంది.
ఒకవేళ ప్రజలందరూ ఒక వారము రోజులు ఆవిరి ప్రచారాన్ని చేపడితే ఈ మహమ్మారి అంతమయిపోతుంది.
కాబట్టి ఒక సలహా  :
ఉదయం మరియు సాయంత్రం ప్రతి సారీ ఒక 5 నిమిషములు ఆవిరి పీల్చే పద్ధతిని వారము రోజులు మొదలు పెడదాము.
ఒకవేళ మనమందరమూ ఈ పద్దతిని ఒక వారం రోజుల పాటు అనుసరించగలిగితే ప్రాణాంతకమైన కోవిద్ - 19 తుడిచివేయబడుతుంది.
ఈ పద్దతి వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు (సైడ్ ఎఫెక్ట్స్) వుండవు మరియు ఖర్చు కూడా వుండదు.
కాబట్టి దయచేసి ఈ సందేశాన్ని మీ ప్రియమైన వారు, బంధువులు , స్నేహితులు , పొరుగువారు అందరికీ పంపించండి.
ఆలా చేస్తే మనమందరమూ కలసి ఈ కరోనా వైరస్ ని చంపొచ్చు మరియు ఈ అందమైన ప్రపంచంలో స్వేచ్ఛగా బ్రతకొచ్చు మరియు సాగిపోవచ్చు .
ధన్యవాదములు
వైరస్ యొక్క ప్రభావం నుంచి తప్పించుకోడానికి ఆవిరిపట్టుకోమని ప్రతి ఒక్కరినీ అభ్యర్థిస్తున్నాము 
దేవుడు మిమ్మును కాపాడును గాక