CITD Central Institute of Tool Design Recruitment Notification 2020 @ citdindia.org
Central Institute of Tool Design, Balanagar, Hyderabad, an autonomous body, under the Ministry of MSME, Governmentt of India, looking for a Technical/Non Technical Staff having experience in Tool Room Division/Production/Manufacturing Units/Firms/Organizations/any other relevant industry to be engaged full time on contract basis for fixed tenure of 11 months period.
Candidates those who are interested may send their CV/Bio Data to email: establishment@citdindia.org. The last date for receipt of Applications is on 02.01.2021.
MSME Tool Room Hyderabad (CITD) Recruitment 2020
భారత ప్రభుత్వ సంస్థ అయిన సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ (CITD) ఆధ్వర్యంలోని ఎంఎస్ఎంఈ టూల్ రూం ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టింది. హైదరాబాద్‌లోని బాలానగర్ ప్రాంతంలో ఈ సంస్థ ఉంది. ఇందులో ఒప్పంద ప్రాతిపదికన 29 పోస్టులను భర్తీ చేయనున్నారు.
మొత్తం పోస్టులు 29 ఉండగా, ఖాళీగా ఉన్న పోస్టుల విభాగాలు ఇవే..
- ఇండస్ట్రీ ట్రెయినర్ - 03
- ఇండస్ట్రీ ఆటోమేషన్ ట్రెయినర్ (ఈఎస్ డీ ఎం వింగ్) - 03
- ఆటోమేషన్ ట్రెయినర్ ( మేచట్రానిక్స్) - 03
- ప్లేస్‌మెంట్ ఆఫీసర్ - 01
- మెయింటనెన్స్ ఇంజినీర్ - 02
- CNC ఎలక్ట్రికల్మెషిన్ మైంటెనెన్సు ఇంజనీర్ - 02
- మార్కెటింగ్ మేనేజర్ ఇంజనీర్ -03
- మేచట్రానిక్స్ ఆటోమేషన్ ఇంజనీర్ - 02
- టూల్ డిజైన్ ఇంజనీర్ - 02
- ప్రొడక్షన్ కంత్రోల్ అండ్ ప్లానింగ్ మేనేజర్ - 01
- టూల్ ఇన్స్పెక్షన్ ఇంజనీర్ - 02
- టూల్ మేకర్ - 05
పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో అభ్యర్థులు డీటీడీఎం, పీడీటీడీ, బీఈ, డిప్లొమా, పీజీ, ఇంజినీరింగ్ (ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ప్రొడక్షన్, మాన్యుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ), బీఈ/ బీటెక్(ఈఈఈ), మాస్టర్స్ డిగ్రీ (మెకట్రానిక్స్, ఎలక్ట్రికల్, ఎంబడెడ్ సిస్టమ్స్, కంప్యూటర్ సైన్స్, కంట్రోల్ సిస్టమ్స్, ఐటీ) విభాగాలలో ఉత్తీర్ణత సాధించడంతో పాటు తగిన అనుభవం ఉండాలి.
దరఖాస్తుకు చివరి తేది: జనవరి 2, 2021
దరఖాస్తు విధానం: ఈమెయిల్
ఈ-మెయిల్: establishment@citdinda.org
అధికారిక వెబ్‌సైట్: https://www.citdindia.org/
Interested candidates may send their CV & Other credential to email: recruitment@citdindia.org.
Salary will be paid best in industry.
The last date for receipt of Applications is 02.01.2021, 18.00 hrs.
Click Here to Download