Thursday, November 19, 2020

AP Ration Driver Jobs Notification 2020

AP Ration Driver Jobs Notification 2020
AP Ration Driver Recruitment 2020-21| Apply Online| Application Form| AP Ration Driver Notification 2020-2021 in PDF Download: Andhra Pradesh state government has  launched the recruitment of Ration Drivers. This Andhra Pradesh Ration Driver recruitment 2020 is a big announcement for the unemployed youth in AP state.
People who are looking for government jobs have this golden chance at the time of the COVID-19 crisis to get a government job in the driving department. The AP Ration Driver Official Notification 2020-21 is what many people are looking for. Here in this article, we will discuss in detail the Ration Driver Recruitment and Notification.
రేషన్ డ్రైవర్లకు దరఖాస్తుల ఆహ్వానం 
ఆంధ్ర ప్రదేశ్ రేషన్ దుకాణాలకు సంబంధించి రేషన్ సరుకులు పంపిణీ కి డ్రైవర్ల పోస్టులకు దరఖాస్తులను ప్రభుత్వం ఆహ్వానిస్తోంది దీనికి సంబంధించిన విధి విధానాలు ప్రభుత్వం ప్రకటించింది దీనికి సంబంధించి డ్రైవింగ్ లైసెన్స్ ఆధార్ కార్డ్ కుల ధ్రువీకరణ పత్రాలు బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి రాష్ట్రం లో ఏపీ కి డ్రైవర్ పోస్టులు 9,260 పోస్టులు ఉన్నాయి ఈ పోస్ట్ దరఖాస్తు చేసుకున్న వారికి అర్హత పొందినట్లయితే కొత్త వాహనాన్ని అందచేస్తారు ఇస్తారు దానికి 5,72,500 చెల్లించాల్సి ఉంటుంది. ఆరు సంవత్సరాల్లో రుణం పూర్తిగా తీర్చిన మీదట వాహనం మి సొంతం అవుతుంది గవ్నమెంట్ నుండి రుణం+ సబ్సిడీ లభిస్తుంది మీ బ్యాంక్ ను బట్టి ఉంటుంది. డ్రైవర్ కు నెలకు 10, వేల రూపాయల జీతం ఉంటుంది. జిల్లా వారిగా డ్రైవర్ పోస్టులు సంఖ్య
 1. శ్రీకాకుళం-526 
 2. విజయనగరం -454 
 3. వైజాగ్ -766 
 4. ఈస్ట్ గోదావరి -1040 
 5 వెస్ట్ గోదావరి -795 
 6. *కృష్ణా- 805* 
 7. *గుంటూరు -920* 
 8. *ప్రకాశం -634* 
 9. నెల్లూరు -566 
 10. *వైఎస్ఆర్ కడప*-515
 11. అనంతపూర్ -754
 12. కర్నూలు -761 
 13. చిత్తూరు-722 
ఖాళీలు భర్తీ చేస్తారుఅర్హులైన ఆసక్తిగల అభ్యర్థులు సంబంధిత సచివాలయంలో ఈ విషయంపై పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు త్వరలోనే నోటిఫికేషన్ రానున్నది
AP Ration Driver Jobs Notification 2020
ఆంధ్ర ప్రదేశ్ లో ప్రతి నెల ఇంటింటికీ రేషన్ ఇచ్చే పథకం లో భాగంగా, 4 వీలర్స్ ట్రక్ బండి ని SC, ST, BC, Minority కులాల వారి, వారి కార్పొరేషన్ల  కింద VAN ఇవ్వబడుతుంది.
ఈ VAN మొత్తం విలువ 5,81,190 అయితే ఈ మొత్తం లో....
10% applicant 58119 రూపాయలు
30% బ్యాంక్ లోన్ ద్వారా 1,74,354 రూపాయలు
60% గవర్నమెంట్ 3,48,714 సబ్సిడీ ఇస్తుంది.
బ్యాంక్ ఇచ్చిన 30% లోన్ నీ applicant తిరిగి 6 సంవత్సరాలలో కట్టాలి.

ఎవరు అర్హులు
# 7 తరగతి ఆ పైన చదివిన స్టడీ సర్టిఫికేట్ లేక మార్కుల లిస్ట్
# రైస్ కార్డ్ జెరాక్స్
# రన్నింగ్ లో ఉన్న బ్యాంక్ అకౌంట్ జీరాక్స్
# income మరియు caste certificates
# ఆధార్
# LMV driving లైసెన్స్ (2018 కి ముందు తీసుకున్న లైసెన్స్ మాత్రమే అర్హులు, అనగా లైసెన్స్ తీసుకుని 20.11.2020 కి 2 years కంప్లీట్ అయ్యి ఉండాలి) 
# మొబైల్ నంబర్
# పొలం 3 ఎకరాల కంటే తక్కువ ఉండాలి
# గవ్నమెంట్ employee or pensioner కుటుంబం లో ఉండకూడదు
# కుటుంబం లో ఎవరికీ 4 చక్రాల వాహనం ఉండకూడదు.
# గత 5 years లో అలాంటి కార్పొరేషన్ లోన్ తీసుకుని ఉండకూడదు
Process to Apply forAP Ration Driver Jobs 

క్లస్టర్ లో  తగిన అర్హతలు కలిగి అప్లికేషన్  సచివాలయంలో అందుబాటులో ఉంటాయి, వాలంటీర్స్ applicant తో పాటు సచివాలయం కి వచ్చి పూర్తి చేసి, సంతకం చేసి ఇవ్వగలరు.
28 .11.2020 వరకు మన సచివాలయం లో అప్లికేషన్లు తీసుకోవడం జరుగుతుంది,
తర్వాత MPDO గారి అధ్యక్షతన ఇంటర్వ్యూ ఉంటుంది, 05.12.2020 న అర్హులను ప్రకటించడం జరుగుతుంది.
Click Here to Download