Thursday, May 28, 2020

Online Tests to 10th Class Students through Telegram App

Online Tests to 10th Class Students through Telegram App

10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం

SSC విద్యార్థుల కొరకు  Online test for SSC Students  అనే ఒక  Telegram channel ఏర్పాటు చేయబడినది. ఈ channel ద్వారా తేదీ : 31-05-2020, 02-06-2020 & 04-06-2020 లలో మూడు  Grand Test లను నిర్వహించి  అందులో ప్రతి రోజు ప్రథమ స్థానం పొందిన విద్యార్థులకు  ప్రోత్సాహకంగా  1116/- (One thousand one hundred and sixteen) రూపాయలు బహుమతిగా ఇవ్వదలిచాము. పరీక్షలు  దగ్గరవుతున్న వేళ ఈ కార్యక్రమం విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నాము. కావున ఉపాధ్యాయ మిత్రులంతా తమ వంతు బాధ్యతగా మన SSC విద్యార్థులందరిని వీలైనంత త్వరగా ఈ channel లో Join చేసి వారి విద్యాభివృద్ధికి  పాటు పడగలరని కోరుచున్నాము. SSC పరీక్షల అనంతరం ఈ channel ద్వారా CEEP (Polycet) మరియు TSRJC Mock test లను కూడా  నిర్వహించదలిచాము.



Online Tests to 10th Class Students through Telegram App /2020/05/online-tests-to-10th-class-CEEP-POLYCET-TSRJC-Students.html

    How to Join  onlinetestforssc
  1. Download Telegram app from Playstore
  2. Register in the app
  3. Search  ‘onlinetestforssc’
  4. You can found our channel  ‘onlinetestforssc’
  5. Click on it and Join. Or https://t.me/onlinetestforssc

గౌరవ ఉపాధ్యాయ మిత్రులకు నమస్కారాలు. లాక్ డౌన్ వేళ కుంటుపడ్డ మన పాఠశాల  SSC విద్యార్థుల కొరకు  Online test for SSC Students  అనే ఒక  Telegram channel ఏర్పాటు చేయబడినది. ఈ channel ద్వారా  తేదీ: 31-05-2020  రోజున ఒక  Grand Test నిర్వహించి  అందులో ప్రథమ స్థానం పొందిన విద్యార్థులకు  ప్రోత్సాహకంగా  1116/- (One thousand one hundred and sixteen) రూపాయలు బహుమతిగా ఇవ్వదలిచాము. పరీక్షలు  దగ్గరవుతున్న వేళ ఈ కార్యక్రమం విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నాము. కావున ఉపాధ్యాయ మిత్రులంతా  మన SSC విద్యార్థులందరిని వీలైనంత త్వరగా ఈ channel లో Join చేసి వారి విద్యాభివృద్ధికి  పాటు పడగలరని కోరుచున్నాము. https://t.me/onlinetestforssc

Grand Test Subjects :
English  : 20
Maths   : 30
Physical Science : 15
Bio – Science   :  15
Social    :  20

మొత్తం 100 మార్కులకు గాను తెలుగు మరియు ఆంగ్ల మాద్యమాలలో (TM & EM) పరీక్ష నిర్వహించబడును.

Dates of Grand Test :  31-05-2020, 02.06.2020 and 04.06.2020.

TIMINGS:  10.30 A.M.  to  12.00 P.M. ( 90 minutes)

Process of Examination ( Grand Test) :
  1. Download Telegram  app from play store
  2. Join  in  the  Telegram channel     :   https://t.me/onlinetestforssc
  3. Question paper link will be send at  10.30 A.M.  on  31st May 2020  only in our telegram channel.
  4. Candidates can appear for exam through Google forms (online) by using your smart phones at your home.
  5. The candidates should submit their Full Name, SSC Hall ticket number, School address and Mobile number.
  6. All the questions are in multiple choices. Each question carries one mark
  7. The candidates should submit his/her form before 12.00 P.M.  Otherwise Google does not accept your submission.
  8. Only one form will be accepted from each candidate.
  9. Dual  or  Multiple  submissions are rejected from the competition.
  10. The Prize Money will be transferred after the examination through UPI on the same day.


only for SSC Students who appeared  in  June 2020 public examinations. Practice our online tests to perform better in Grand Test By Event Organisers



Click Here for

online Test for SSC Students Click Here