Friday, 15 May 2020

AP SSC/ 10th Class All Subjects July New Model Sample Papers 2020 Blueprint Download


AP SSC/ 10th Class Telugu Hindi, English Mathematics General Science ( Physical Science, Biological Science) Social studies   July New Model Sample Question Papers 2020 and Blueprint Download


AP SSC , 10th Class Public Exams July 2020 Question Papers, Model Question Papers for 100 Marks , AP SSC July Model Question Papers Download ,10th class Telugu Hindi, English Mathematics General Science ( Physical Science, Biological Science) Social studies TM Telugu Medium and EM English Medium New Pattern Model Question Papers Downlaod  
           
Board of Secondary Education of Andhra Pradesh (BSEAP) Responsible for the conduct  SSC/ 10th class Public Examination 2020, Andhra Pradesh 10th Class Exam Schedule released, SSC/10th class exams will be held from July 15 to July 22, 2020. 

Students those who are going to attend SSC exam this is the Golden chance for Students to Prepare their Exam. All students who want to boost their exam Past Paper Preparation can Download fiven below pdf.

AP SSC Question Paper 2020 are actual ways of getting understanding the way to solve the Papers in a brilliant way. Students Studying Past Papers a Student can easily revise its syllabus and can come over his/her weaknesses and helps Students in Understanding the best way of Solving Questions in their public examination.





Also Read 
All Subjects  Previous Model Question Papers Download Here





AP SSC/ 10th Class All Subjects July New Model Sample Papers 2020 Blueprint Downloadhttps://www.paatashaala.in/2020/05/AP-SSC-10th-Class-telugu-hidi-english-maths-physical-science-biology-social-studies-July-NewModel-SamplePapers-2020-Blueprint-Download.html


*టెన్త్ మోడల్ పేపర్లు రెడీ*


*100 మార్కులకు విభజిస్తూ పేపర్ల వారీగా బ్లూప్రింట్ విడుదల చేసిన పరీక్షల విభాగం*
 పదో తరగతి పరీక్షల విధానం మారిన నేపథ్యంలో.. ప్రశ్నపత్రాలు ఎలా ఉంటా యన్న దానిపై ప్రభుత్వ పరీక్షల విభాగం బ్లూప్రింట్ విడు దల చేసింది. గతంలో 11 వేపర్లు ఉండగా.. ప్రస్తుతం ప్రాపర్ సంఖ్యను 6కు కుదించారు. ఈ నేపథ్యంలో

SSC Public Examination 
July 2020 Subjects Marks Division Click Here 
July 2020 Model Queston Papers Official Download Click Here

*ఇంగ్లీషు పేపర్ ఇలా.. :* ప్రశ్నపత్రాన్ని 3 సెక్షన్లుగా విభ జించారు. సెక్షన్-ఏలో రీడింగ్ కాంప్రహెన్షన్ పై 30 మార్కు లకు 15 ప్రశ్నలు, నెక్షన్-బీలో గ్రామర్, వొకాబులరీ 40 మార్కులకు 17 ప్రశ్నలు, సెక్షన్-సీలో క్రియేటివ్ ఎక్స్ ప్రెస్ స్ప 30 మార్కులకు 3 ప్రశ్నలు ఉంటాయి. .

*జనరల్ సైన్స్ :* ఫిజికల్ సైన్స్ లో 46 మార్కులకు 16 ప్రశ్నలు, బయలాజికల్ సైన్స్ లో 54 మార్కులకు 17 ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 4 సెక్షన్లలో కలిపి 33 ప్రశ్నలు ఇస్తారు.
సెక్షన్-1లో 12, సెక్షన్-2లో 16, సెక్షన్-3 లో 32, సెక్షన్-4లో 4 మార్కులకు ప్రశ్నలు ఇస్తారు.

*సోషల్ స్టడీస్:* సెక్షన్-1లో ఆబ్జెక్టివ్ టైప్ 12 మార్కు లకు 12 ప్రశ్నలు ఉంటాయి. సెక్షన్-2లో 8 ప్రశ్నలకు రెండు మార్కుల చొప్పున ఉంటాయి. సెక్షన్-3 లో 8 ప్రశ్నలకు 4 మార్కులు చొప్పున కేటాయించారు. సెక్షన్-4లో 5 ప్రశ్నలకు 8 మార్కుల చొప్పున ఉంటాయి. . 

*మ్యాథ్స్ పేపర్:* మొత్తం 4 సెక్షన్లు ఉంటాయి. సెక్షన్-1లో 12 మార్కులకు 12 ప్రశ్నలు ఉంటాయి. వేపర్-1కు 6, పేప రకు 6 మార్కులు ఉంటాయి. సెక్షన్-2లో రెండేసి మార్కుల ప్రశ్నలు 8, సెక్షన్ లో 4 మార్కుల ప్రశ్నలు 8 సెక్షన్-4 లో 8 మార్కుల ప్రశ్నలు 5 ఇస్తారు.

Download Maths Model  Paper 2 EM
Mathematcs Model Paper EM Official Click Here 
Mathematcs Model Paper TM Official  Click Here   

Download English Model Paper 1









Latest Updates TS & AP

Recruitment Updates



Lastest Jobs Details

Academic Information

  • Snehitha TV for Academic Videos
  • SSC Material

    AP Latest Information

    TS Latest Information

    We are the team of passionate bloggers. Every day we research latest information on the current education, jobs information.
    Top