Thursday, January 2, 2020

RBI Mobile Aided Note Identifier (MANI) App RBI App for the Blind Easy to Identify Currency Notes



RBI Mobile Aided Note Identifier (MANI) App RBI App for the Blind Easy to Identify Currency Notes

RBI MANI App : అంధుల కోసం ఆర్‌బీఐ యాప్ కరెన్సీ నోట్లు గుర్తించడం ఈజీ

RBI MANI App  కరెన్సీ నోట్ ను మొబైల్ లోని కెమెరా సాయంతో స్కాన్ చేస్తే చాలు  ఎన్ని రూపాయల నోట్ అన్న విషయం తెలుస్తుంది . హిందీ , ఇంగ్లీష్ లో ఆడియో ఔట్ పుట్ ఉంటుంది .


రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI అంధుల కోసం ప్రత్యేకంగా ఓ యాప్ రిలీజ్ చేసింది. బుధవారం ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఈ యాప్‌ను అధికారికంగా రిలీజ్ చేశారు. కరెన్సీ నోట్లను గుర్తించడంలో అంధులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారంగా 'MANI' పేరుతో ఈ యాప్‌ను తయారు చేసింది ఆర్‌బీఐ. MANI అంటే 'మొబైల్ ఎయిడెడ్ నోట్ ఐడెంటిఫయర్'. అంటే... మొబైల్ సాయంతో నోట్లను గుర్తించే యాప్ అని అర్థం. ఈ యాప్‌ను ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేస్తే చాలు... ఇంటర్నెట్ లేకపోయినా పనిచేస్తుంది. అంధులు నోట్ల విలువను అంటే అది ఎన్ని రూపాయల నోట్ అన్న విషయం గుర్తించడానికి ఉపయోగపడుతుంది. 


RBI Mobile Aided Note Identifier (MANI) App RBI App for the Blind Easy to Identify Currency Notes/2020/01/RBI-Mobile-Aided-Note-Identifier-MANI-App-RBI-App-for-the-Blind-Easy-to-Identify-Currency-Notes.html


కరెన్సీ నోట్‌ను మొబైల్‌లోని కెమెరా సాయంతో స్కాన్ చేస్తే చాలు... ఎన్ని రూపాయల నోట్ అన్న విషయం తెలుస్తుంది. హిందీ, ఇంగ్లీష్‌లో ఆడియో ఔట్‌పుట్ ఉంటుంది. 2016 నవంబర్‌లో నోట్ల రద్దు తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 'మహాత్మా గాంధీ సిరీస్'లో రూ.10, రూ.20, రూ.50, రూ.100, రూ.200, రూ.500, రూ.2,000 విలువైన నోట్లను రిలీజ్ చేసింది. ఈ కొత్త నోట్లను గుర్తించడంలో అంధులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారి ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని ఈ యాప్ తయారు చేసింది ఆర్‌బీఐ. అయితే ఈ యాప్ ద్వారా ఆ నోటు ఒరిజినలో, డూప్లికేటో గుర్తించడం సాధ్యం కాదని ఆర్‌బీఐ తెలిపింది. ఆర్‌బీఐ రిలీజ్ చేసిన 'MANI' యాప్‌ను ఆండ్రాయిడ్ ప్లే స్టోర్, యాపిల్ ఐఓఎస్ యాప్ స్టోర్‌లో ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Launch of Mobile Aided Note Identifier (MANI) by RBI

RBI Governor Das Shaktikanta today launched a mobile application MANI (Mobile Aided Note Identifier) to aid visually impaired persons in identifying Indian denomination of currency notes. The app can be freely downloaded from Android Play Store and iOS App Store

RBI MANI App: RBI App for the Blind Easy to Identify currency notes.

The visually challenged can identify the denomination of a currency note by using the mobile app RBI launches mobile app MANI for visually challenged to identify currency notes

Indian banknotes contain several features which enable the visually impaired (colour blind, partially sighted and blind people) to identify them, viz., intaglio printing and tactile mark, variable banknote size, large numerals, variable colour, monochromatic hues and patterns. Technological progress has opened up new opportunities for making Indian banknotes more accessible for the visually impaired, thereby facilitating their day to day transactions. As announced in the Statement on Developmental and Regulatory Policies of June 6, 2018, the Bank has developed a mobile application, MANI, with the following features:
  1. Capable of identifying the denominations of Mahatma Gandhi Series and Mahatma Gandhi (New) series banknote by checking front or reverse side/part of the notincluding half folded notes at various holding angles and broad range of light conditions (normal light/day light/low light/ etc.).
  2. Ability to identify the denomination through audio notification in Hindi/English and non-sonic mode such as vibration (suitable for those with vision and hearing impairment).
  3. After installation, the mobile application does not require internet and works in offline mode.
  4. Ability to navigate the mobile application via voice controls for accessing the application features wherever the underlying device & operating system combination supports voice enabled controls.
  5. The application is free and can be downloaded from the Android Play Store and iOS App Store without any charges/payment.
  6. This mobile application does not authenticate a note as being either genuine or counterfeit. 

Click Here