Tuesday, December 31, 2019

Special Army Team Develops a Special Integrated Vehicle Safety System for Safety of Army Trucks



Special Army Team Develops a Special Integrated Vehicle Safety System for Safety of Army Trucks


Integrated Vehicle Safety System: In order to curb, number of accidents in the force, an Integrated Vehicle Safety System for Army trucks have been designed.The system was designed by Captain Onkar Kale and his team.With this Integrated Vehicle Safety System, the vehicle would not start if the driver has consumed alcohol or if the driver is not wearing a seat belt.




Special Army Team Develops a Special Integrated Vehicle Safety System for Safety of Army Trucks /2019/12/Special-Army-Team-Develops-a-Special-Integrated-Vehicle-Safety-System-for-Safety-of-Army-Trucks.html


It comprises of four safety features-Seat belt monitoring system, Tail Bd monitoring system, Anti dozing alarm system, keeps a check on the accidents that might take place.

The total cost of the system is Rs 10,320.

Captain Onkar Kale, along with his team has developed an integrated Vehicle Safety System for Army trucks. The device is programmed to detect alcohol and won’t start if the driver is under its effect. Moreover, the device would also detect if the driver is not wearing a seat belt and won’t let the vehicle start under the circumstance.

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌కు విరుగుడు కనిపెట్టిన ఆర్మీ అధికారి డ్రైవర్‌ మద్యం సేవిస్తే ఆర్మీ ట్రక్కు స్టార్ట్‌ అవ్వదు

న్యూఢిల్లీ : ఇండియన్‌ ఆర్మీలో రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు కొత్త వ్యవస్థను కనిపెట్టారు. కెప్టెన్‌ ఓంకార్‌ కాలే మరియు అతని బృందం కలిసి ఇంటిగ్రెటేడ్‌ వెహికిల్‌ సేఫ్టీ సిస్టమ్‌ను రూపొందించింది. ఈ సిస్టమ్‌ ద్వారా డ్రైవర్‌ మద్యం సేవించి డ్రైవ్‌ చేసేందుకు ప్రయత్నిస్తే ట్రక్కు స్టార్ట్‌ అవ్వదు. సీటు బెల్ట్‌ ధరించకపోయినా బండి కదలదు. ఇంటిగ్రెటేడ్‌ వెహికిల్‌ సేఫ్టి సిస్టమ్‌ను రూపొందించిన కెప్టెన్‌ ఓంకార్‌ కాలే బృందాన్ని ఆర్మీ ఉన్నతాధికారులు కొనియాడారు.


మత్తులో ఉండే డ్రైవర్లను గుర్తించేందుకు ఉత్తరాఖండ్ పరిశోధకులు కొత్త టెక్నాలజీ డెవలప్‌ చేశారు. 


దేశవ్యాప్తంగా రోజుకు ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. ఎక్కువ శాతం రోడ్డు ప్రమాదాలు మద్యం సేవించి వాహనాలను నడపడం వల్లే జరుగుతున్నాయి. మద్యం సేవించి వాహనాలు నడిపితే జరిగే ప్రమాదాలను నిత్యం చూస్తూనే ఉంటాం.అయితే దీనికి ఇండియన్ ఆర్మీ అధికారి ఒకరు విరుగుడు కనిపెట్టారు. ఇలాంటి ప్రమాదాలను అరికట్టేందుకు కొత్త వ్యవస్థను కనిపెట్టారు ఓ ఆర్మీ అధికారి. మందుకొట్టి వాహనం నడపాలనుకుంటే ఇకపై కుదరదు. ఎందుకంటే మద్యం సేవిస్తే ఆ వాహనం అసలు స్టార్టే కాదు.

ఇంటిగ్రెటేడ్‌ వెహికల్‌ సేఫ్టీ సిస్టమ్‌ను తొలిసారిగా భారతీయ సైన్యానికి చెందిన జబల్‌పూర్‌ వెహికిల్‌ ఫ్యాక్టరీలో రూపొందించిన వాహనాలపై ప్రయోగించారు. ఈ ప్రయోగం సక్సెస్‌ కావడంతో కెప్టెన్‌ ఓంకార్‌ కాలే బృందాన్ని ఆర్మీ ఉన్నతాధికారులు కొనియాడారు. దీనివల్ల ప్రమాదాలు చాలావరకు తగ్గుతాయని అభిప్రాయపడ్డారు.అయితే దీనికి ఇండియన్ ఆర్మీ అధికారి ఒకరు విరుగుడు కనిపెట్టారు. ఈ విధానంలో డ్రైవర్‌ గనక మద్యం సేవించి ట్రక్కు నడిపితే అది స్టార్ట్‌ అవ్వదు. అంతే కాదు....సీటు బెల్ట్‌ ధరించకపోయినా బండి కదలదు. కెప్టెన్‌ ఓంకార్‌ కాలే, అతని బృందం ఈ ఇంటిగ్రెటేడ్‌ వెహికల్‌ సేఫ్టీ సిస్టమ్‌ను రూపొందించింది.

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌కు విరుగుడు కనిపెట్టిన ఆర్మీ అధికారి.
* ఇంటిగ్రెటేడ్‌ వెహికల్‌ సేఫ్టీ సిస్టమ్‌ను రూపొందించిన కెప్టెన్‌ ఓంకార్‌ కాలే.
* డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌పై ఉత్తరాఖండ్ పరిశోధకుల కొత్త టెక్నాలజీ.
* వ్యర్థ పదార్థాలు, గ్రాఫెన్‌తో డివైస్‌ తయారు చేసిన పరిశోధకులు.
* డ్రైవర్‌ మద్యం సేవిస్తే ట్రక్కు స్టార్ట్‌ కాదు.
* సీటు బెల్ట్‌ ధరించకపోయినా బండి కదలదు.
* కెప్టెన్‌ ఓంకార్‌ కాలే బృందాన్ని అభినందించిన ఆర్మీ ఉన్నతాధికారులు.
* డ్రైవర్ తాగి ఉన్నా, ఫోన్ లో మాట్లాడినా తగ్గనున్న వాహనం స్పీడ్.