Monday, November 25, 2019

Jagananna Amma Vodi Scheme Update Details Login @ammavodihm.apcfss.in

AP Teachers Transfers 2020 Guidelines Schedule Online Application Web options Submission @cse.ap.gov.in

అమ్మ ఒడి ఎంపిక జాబితాలు -Download Here @HMs Login

Here we bring to your kind notice that because of some technical problems Jagananna Amma Vodi Scheme website address changed to ammavodihm.apcfss.in . Therefore Andhra Pradesh  State all the Headmasters of  High Schools, Upper Primary and Primary Schools of Local Body Schools, Govt Schools Municipal Schools , aided Schools , Model Schools and KGBV schools in the state have to make a note that  Jagananna Amma Vodi Scheme website address changed to ammavodihm.apcfss.in  and Upload Student data in  the new website www.ammavodihm.apcfss.in as per the instructions issued earlier.  http://ammavodihm.apcfss.in/login.htm  is the changed new Official website for  YSR Jagananna Amma Vodi Scheme YSR-jagananna-amma-vodi-scheme-new-website-address-ammavodihm.apcfss.in/login.htm-upload-student-details


the New Website for Uploading Student Details for Jagananna Amma Vodi Scheme Andhra Pradesh Here we bring to your kind notice that because of some technical problems Jagananna Amma Vodi Scheme website address changed to ammavodihm.apcfss.in . Therefore Andhra Pradesh State all the Headmasters of High Schools, Upper Primary and Primary Schools of Local Body Schools, Govt Schools Municipal Schools , aided Schools , Model Schools and KGBV schools in the state have to make a note that Jagananna Amma Vodi Scheme website address changed to ammavodihm.apcfss.in and Upload Student data in the new website www.ammavodihm.apcfss.in as per the instructions issued earlier. http://amma vodihm.apcfss.in/login.htm is the changed new Official website for YSR Jagananna Amma Vodi Scheme YSR-jagananna-amma-vodi-scheme-new-website-address-ammavodihm.apcfss.in/login.htm-upload-student-details/2019/11/YSR-jagananna-amma-vodi-scheme-new-website-address-ammavodihm.apcfss.in/login.htm-upload-student-details.html

Amma Vodi Scheme Eligibility Criteria


  1. Mother of the Student should be below poverty Line.
  2. Students Should be studying in the Classes from 1st to Intermediate in Govt/LB/Aided/Private Schools/Colleges.
  3. Attendence should be 75% in the Academic year.
  4. Mother should be Holder of White Ration Card issued by Govt of AP.
  5. Benifshiery or Mother should have Aadhaar Card.


User Name : School UDISE Code
Password : ammavodi19
After  login you should change the Password


Download Amma Vodi Details

Click here to Update Amma Vodi Details
Download Amma Vodi Scheme Celebrations Matter in Telugu
Amma Vodi latest Instructions issued on 31st December 2019
Latest Further Instructions on Amma Vodi issued on 20th December
Check Amma Vodi Online Eligibility Status Here
Click here to view Download Amma Vodi Revided/ Updated Selection List at HM Login
Download Amma Vodi Correction Form
Download Amma Vodi Grievance Form
Download Amma Vodi Objection Form
AP CM Jagan Talking Points on Amma Vodi on 9th January 2020
Check Amma Vodi Scheme Sanction Status

Also Read| AP Teachers Transfers 2020 - Guidelines Schedule Web Options Details Online Application cse.ap.gov.in web counselling.


Flash...Flash....

🤷‍♀ *అమ్మవడి వర్తించేది చివరి బిడ్డకు మాత్రమే*

*ఒక తల్లికి ఎందరు (6 నుండి 17 సంవత్సరాలు వయస్సు) పిల్లలు ఉన్నా (1 నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న వారిలో),  చివరి బిడ్డకు మాత్రమే అమ్మవడి వర్తిస్తుంది.*

*మీ బిడ్డలు చదువుతున్న వివరాలు, రేషన్ కార్డు, తల్లి / గార్డియన్ ప్రకారం, బ్యాంకు అకౌంటు వివరాలతో కూడిన లిష్టు మీ వార్డు వాలంటీరు వద్ద సరిచూసుకోవలెను.*

ఏవైనా వివరాలు తప్పుగా ఉంటే, తగిన ఆధారాలను Xerox కాపీలను వాలంటీరుకు తప్పక ఇవ్వాలి.

*ఈ క్రింది కారణాలతో అమ్మవడి వర్తించదు:*

1. *కరెంటు బిల్లు 300units పైబడి ఉంటే*...

2. *10ఎకరాలు పైబడి భూమి ఉంటే*...

3. *ఎక్కువరోజులు పాఠశాలకు హాజరు కాకున్నా*...

4. *రేషన్ కార్డు నెంబరు, బ్యాంకు అకౌంట్ నెంబరు సరిపోకుంటే*...

5. *4చక్రాల వాహనం ఉంటే*..

6. *విద్యార్థుల ఆధార్ నెంబర్ తప్పుగా ఉంటే*...

7. *ప్రభుత్వ ఉద్యోగులకు / పెన్షన్ దారులు అయితే*..

8. *గ్రామంలో నివాసం లేకుంటే*...

9. *ఇతర ప్రాంతాలకు వలస పోయివుంటే*...

10. *మరణించి ఉంటే*...

11. *అవసరమైన వివరాలు వాలంటిరుకు చూపించకుంటే*...

పై వివరాల ప్రకారం అమ్మవడికి తిరస్కరిస్తారు.

*తగిన ఆధారాలు Xerox కాపీలను మీ వాలంటిరుకు తప్పక ఇచ్చి సహకరించండి.*

ప్రభుత్వ పాఠశాలల, మరియు ప్రైవేట్ పాఠశాలల HMs కు ప్రధానమైన సూచనలు!🌺*
ఈరోజు జరిగిన వీడియో కాన్ఫెరెన్సులో తెలిపిన విషయాలు..⤵⤵*


1.అమ్మ ఒడి పథకం జనవరి 9,2020 న మన CM గారు ప్రారంభిస్తున్నారు. అదే రోజు తల్లుల బ్యాంక్ ఖాతాల్లో జమగును.*
2.ఇందుకు కావాల్సిన పత్రాలు*
 *తల్లి ఆధార్ కార్డు*
 *బ్యాంక్ ఖాతా*
 *IFSC code*

3. *పిల్లలు చేరిన నాటినుండి 31.12.2019 నాటికి హాజరు 75% ఉండాలి. (CSWN వారికి ఇది వర్తించదు)*

4. ఒకవేళ 75% హాజరులేనిచో ఆ పిల్లల తల్లిదండ్రులకు, PMC సభ్యులకు సమాచారం ఇవ్వాలి. అలా హాజరు లేనిచో డబ్బులు మంజూరు కావని తెలపాలి*

5. ఏపిల్లవానికైనా రేషన్ కార్డులేకపోతే 6 steps proform పూర్తి చేసి HM కు ఇచ్చినచో దాన్ని గ్రామ వాలంటీర్ సర్వే చేసి BPL కుటుంబమని నిర్ధారణ చేస్తారు.*
6 *పాఠశాలల్లో భౌతికంగా లేకుండా child info లో పేరు ఉంటే వెంటనే వారి పేర్లను drop box లో చేర్చాలి.*

7. *బడికి వస్తూ ఇంకా చైల్డ్ info లో పేర్లు లేకపోతే నవంబర్ 17,18,19, తేదీల లోపల update చేయించాలి.19 వతేది సాయంత్రం site మూసివేయబడును.*

8.  *20 వ తేదీనుండి ap Cfms site కు పిల్లల data మొత్తం బదిలీ అవుతుంది.*

9. *consolidated data site నుండి సేకరించి 25 నుండి 30 మధ్యలో గ్రామ వాలంటీర్లు గ్రామ సచివాలయంలో ప్రదర్శిస్తారు.*

10. *డిసెంబర్ 1 న provisional list తయారుచేసి, దాని ప్రకారమే "అమ్మ ఒడి" డబ్బులు బ్యాంక్ ఖాతాల్లో జమ చేయబడతాయి.*

 పైన తెలిపిన యావత్తు* *కార్యక్రమం* *HMs పర్యవేక్షణలోPMC సభ్యులు, గ్రామవాలంటీర్ లతో కలసి నిర్వహించాలి. అర్హతలు కలిగిన పిల్లలు ఎవరూ అమ్మ ఒడి పథకం కోల్పోకూడదు అని తెలిపారు.*

ఇది CM గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పథకం.*

కాబట్టి అందరూ HMs, ఉపాధ్యాయులు సమిష్టిగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరడమైనది.*


Download Amma Vodi Details


Latest Further Instructions on Amma Vodi issued on 20th December
Check Amma Vodi Online Eligibility Status Here
Download Amma Vodi Selection List at HM login


  • The above data is not the final eligible list. The final eligible mother list will be available on 25.12.2019
  • This is just to know the child status and to update if there are any corrections.
  • Please contact your MEO for any type of corrections.
  • The total list will be merged with inter data and generate the final eligible mother list.

Headmasters have to upload eligible students details in the official web portal www.jaganannaammavodi.ap.gov.in. Know here How to Upload Students Details for A Amma Vodi Scheme benifits YSR Amma Jagananna Vodi Scheme Pathakam in Andhra Pradesh 2019-20 (Navaratnalu) Eligibility Details, Application Form, How to Apply Online Andhra Pradesh State YSR Amma Vodi Scheme 2020 is applicable for private schools, public schools, and intermediate students. Check the details and Process Amma Vodi scheme in Andhra Pradesh has been proposed by the CM Jagan Mohan Reddy in their Party Manifesto. Under the YSR Amma Vodi, Rs 15000 per year will be given to those mothers who will send their children to school. This Financial Amount will be given for Promoting the Literacy ration under the state. ap-amma-vodi-scheme-upload-student-details-process-form-download



AMMAVODI APPLICATIONను Onlineలో Submit చేసేటప్పుడు వచ్చే సందేహాలు - సమాధానాలు PASSWORD RESET PROCESS
అమ్మఒడి అప్లికేషన్ ను ఆన్లైన్ లో సబ్మిట్ చేసేటప్పుడు వచ్చే అన్ని రకాల సందేహాలు

అనగా విద్యార్థి పేరు రేషన్ కార్డ్ లో లేకపోతే,అడ్రస్ వద్ద Present అడ్రస్ ఇవ్వాలా లేక ఆధార్ అడ్రస్ ఇవ్వాలా,పింక్ కార్డ్ ఉంటే, ప్రభుత్వ ఉద్యోగుల పిల్లల వివరాలు ఎక్కించాలా,ఒక తల్లికి  ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరివి ఎక్కించాలా వంటి  వాటికి సమాధానాల కొరకు క్రింది వీడియో లింక్ ను క్లిక్ చేయండి, ఈ వీడియోలో Password మరచిపోతే ఎలా Reset  చేపించుకోవాలో కూడా తెలియజేయడం జరిగింది




Also Read
How to Upload Student Details
Instructions to Head Masters

How to Apply for Ammavodi Application in Online Watch Video Here

అమ్మఒడి అప్లికేషన్ ను ఆన్లైన్ లో సబ్మిట్ చేసే  పూర్తి Live ప్రాసెస్ కొరకు క్రింది వీడియో లింక్ ను క్లిక్ చేయండి. ఈ వీడియోలో విద్యార్థి తల్లి యొక్క వివరాలను ఏ విధంగా అప్డేట్ చేయాలో Live లో చూపబడింది


Click Here