Thursday, October 17, 2019

TS Teachers Information System TIS Particulars Upload @ schooledu.telangana.gov.in/ISMS

TS Teachers Information System TIS Particulars Upload @ schooledu.telangana.gov.in/ISMS

Telangana Teachers Particulars Upload at schooledu.telangana.gov.in which was previously called as
Childinfo website. School Eduction Department Officials has instructed TS Teachers to Update their personal Spouse education qualification details appointment dates  and many other informations of individual teachers..which we have given clearly complete details of what information is to be gathered by the  teacher here in this page. ts-teachers-information-system-tis-particulars-upload-update-online-childinfo-schooledu.telangana.gov.in-website


All teachers must online your personal details your self and submit one hard copy duely signed by you to your DDO immediately(Before 19-10-2019).
Note:--- CRPs personally call to all teachers,collect the above hard copies and handover to CLERK at MEO office for SGTs and High Schools Teachers to HMs and HMs to DEO office by 19th of this month.
TS Teachers Information System TIS Particulars Upload @ schooledu.telangana.gov.in/ISMS Telangana Teachers Particulars Upload at schooledu.telangana.gov.in which was previously called as Childinfo website. School Eduction Department Officials has instructed TS Teachers to Update their personal Spouse education qualification details appointment dates and many other informations of individual teachers..which we have given clearly complete details of what information is to be gathered by the teacher here in this page. ts-teachers-information-system-tis-particulars-upload-update-online-childinfo-schooledu.telangana.gov.in-website/2019/10/ts-teachers-information-system-tis-particulars-upload-update-online-childinfo-schooledu.telangana.gov.in-website.html




Follow the following process for online your data


1. Teacher data ను online నందు కింది విధంగా అప్ లోడ్ చేయాలి.
2. మొదటగా google నందు schooledu.telangana.gov.in ను టైప్ చేసి ఎంటర్ బటన్ నొక్కాలి.
3. అనంతరం Online Services నందు Teacher Service Profile పై click చేసి,Mobile Number & Treasury Id ను ఎంట్రీ చేసి Submit చేయాలి.
4. అనంతరం schooledu నందు నమోదయిన మొబైల్ కు OTP వస్తుంది.
5. OTP ఎంట్రీ చేసి మిగతా వివరాలు మాడ్యుల్ వారీగా నమోదు చేసి save చేయాలి.

టీచర్స్ డీటెయిల్స్ ఈ నెల 20వ తేదీ నాటికి పూర్తి చేయవలసిఉన్నది. కావున మిత్రులంతా ఈ క్రింది వివరాలని సిద్ధం చేసుకొని అవకాశం ఉన్న చోట పూర్తి చేసుకోగలరు. ఒక ఉద్యోగి వివరాలు ఆన్లైన్ లో సమర్పించడానికి సుమారు గంట సమయం పట్టే అవకాశం ఉంది.....                              ఎంప్లాయి డేటా లాగిన్ అయినాక , మన రిజిస్టర్ మొబైల్ నెంబర్ మరియు ట్రెజరీ ఐ డి  అడుగుతుంది... మన మొబైల్ కి OTP వస్తుంది.....
 1) వ్యక్తిగత వివరాలు.....
 నింపవలసి ఉంటుంది  ,గతంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకి దాదాపు అన్ని save అయి ఉన్నాయి. కొత్తగా తండ్రి పేరు , పాన్ నెంబర్ , ఉద్యోగి ప్రస్తుత మరియు శాశ్వత చిరునామా  నమోదు చేయవలసి ఉన్నది.         
(2)విద్యార్హతల వివరాలు నమోదు చేయాలి......                   
ఇందులో 10th, ఇంటర్ , డిగ్రీ , పీజీ , బీఎడ్ వివరాలు నమోదు చేయాలి. పదో తరగతి మరియు ఇంటర్మీడియట్ విద్యార్హతలలో తెలుగు మీడియం చదివిన వారందరూ పదో తరగతిలో ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు సెకండ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అని రాయాలి , ఇంటర్మీడియట్ లో ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ సెకండ్ లాంగ్వేజ్ తెలుగు అని రాయాలి  .... బోర్డు పేరు,  మెమో నంబర్ , హాల్ టికెట్ నెంబర్ , పాస్ అయిన నెల , మరియు సంవత్సరం , పొందిన మార్కులు , మొత్తం మార్కులు నింప వలసి ఉంటుంది. డిగ్రీ  విద్యార్హతలు నింపేటప్పుడు పై వివరాలతో పాటు ఆప్షనల్ సబ్జెక్ట్ అడుగుతున్నది. అందరికీ కామన్ గా మూడు ఆప్షనల్ సబ్జెక్టులు  ఉంటాయి , కొందరు అదనపు విద్యార్హత కోసం నాలుగవ ఆప్షనల్ పూర్తి చేస్తారు. నాలుగవ ఆప్షనల్ సబ్జెక్ట్ లేనివారు None అని  పూర్తి చేయాల్సి ఉంటుంది. పీజీ మరియు బీ.ఈడి  విద్యార్హతలకు కూడా పై విధంగానే వివరాలు నింపాల్సి ఉంటుంది...               
  (3) అపాయింట్మెంట్ వివరాలు...... అపాయింట్మెంట్ వివరాలు నింపేటప్పుడు DSE OR DEO ద్వార అనేది తెలుపవలసి ఉంటుంది.మొదటి నియామకం కాబడిన టువంటి ప్రస్తుత జిల్లా మరియు మండలం పాఠశాల పేరు నింప వలసి ఉంటుంది....             
(4) డిపార్ట్మెంట్ టెస్ట్ వివరాలు....... డిపార్ట్మెంటల్ టెస్ట్ పూర్తి చేసిన ఉపాధ్యాయులు నింప వలసి ఉంటుంది.                             
  (5) ప్రమోషన్ వివరాలు..... 
ప్రమోషన్ వివరాలను గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు గా మరియు  స్కూల్ అసిస్టెంట్ లుగా ప్రమోషన్ పొందిన వారు మాత్రమే నింపాల్సి ఉంటుంది. SGT ఉపాధ్యాయులు నింపవలసిన అవసరం లేదు....                 
 (6) ట్రాన్స్ఫర్ వివరాలు......               
ఇందులో మొదట ఇంటర్ డిస్ట్రిక్ట్ మరియు 610 జీవో ద్వారా బదిలీ అయిన ఉపాధ్యాయుల వివరాలు నింపాల్సిన అవసరం ఉంటుంది. అనంతరం జనరల్ ట్రాన్స్ఫర్స్ కి సంబంధించిన వివరాలు నింపాల్సి ఉంటుంది. మొదట నెంబర్ ఆఫ్ ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ వస్తుంది. ఎన్నిసార్లు ట్రాన్స్ఫర్ అయినామో సంఖ్య తెలపాలి. మనం 1st అపాయింట్ మెంట్ అయిన పాఠశాల తేదీ నుండి ఎప్పటివరకు పనిచేశామొ ఆ తేదీ వరకు మొదటి ట్రాన్స్ఫర్ గా గుర్తుంచుకోగలరు ట్రాన్స్ఫర్ డేటాలో ఫ్రమ్ డేట్ టు డేట్ ఉంటుంది.... ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ లో మన ప్రస్తుత పాఠశాల వివరాలు అవసరం లేదు. 
   (7 ) హెల్త్ కార్డుల వివరాలు......               మొదట మన హెల్త్ కార్డు నంబర్ తెలుపవలసి ఉంటుంది. తర్వాత మన పైన ఆధారపడిన వారి హెల్త్ కార్డుల గురించి వివరాలు తెలుపాల్సి ఉంది . పై వివరాలను వరుసక్రమంలో నింప వలసి ఉంటుంది . ఇందులో డిపెండెంట్ పేర్లు , డేట్ అఫ్ బర్త్ , ఆధార్ కార్డు నెంబర్  , మరియు డిపెండెంట్ అందరివి హెల్త్ కార్డులు అప్లోడ్ చేయవలసి ఉంటుంది....             
      (8) సంపాదిత సెలవుల మరియు OCL వివరాలు....          వీటికి సంబంధించి సాఫ్ట్ వేర్ ఇంకా అప్డేట్ చేయవలసి ఉన్నది కావున ప్రస్తుతం ఈ సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదు .........

*Teacher Online Service Profile*

*Required Data*

*Page - 1*

*PERSONAL DETAILS :*

Name:

Teacher Photo ( SIZE upto 50KB)

All fields are Mandatory
1. Name
2. Date of Birth
3. District
4. Mandal
5. Revenue Village
6. Present Working School
7. Present School Joining Date
8. Designation
9. Gender
10. Religion
11. Community
12. Aadhar Number
13. E-mail
14. Mobile Number
15. Marital Status
16. Father's Name
17. Pan Card
18. Address Details
a) Present Residential Address
H.No / Street Name
NULL
District
Mandal
Revenue Village
Pin Code

b) If Present Residential Address Is Same as Permanent Residential Address : YES   NO

c) Permanent Residential
H.No / Street Name
NULL
District
Mandal
Revenue Village
Pin Code

19. Mother Tongue
20. State


*Page - 2*

*Spouse Details :*

Spouse details - Other Government Employee

1. Spouse Treasury ID / Employee ID
2. Name of the spouse
3. Designation
4. Working Place
5. District Action
6. Action - Edit


*Page - 3*

*Educational Qualifications :*

1. Details of SSC or Equivalent Examination Passed

Name of the Board
Medium
First Language
Passed Month / Year
Marks Secured(Including Languages)
Maximum Marks
Hall Ticket No.
Certificate Number

2. Details of Intermediate or Equivalent Examination Passed

Name of the Board
Medium
First Language
Passed Month / Year
Marks Secured
Maximum Marks
Hall Ticket No.
Certificate Number

3. Details of Degree or Equivalent Examinations Passed

Name of the Degree
Medium
Second Language
Optional (1)
Optional (2)
Optional (3)
Optional (4)
Passed Month / Year
Name of the University
Marks Secured
Maximum Marks
Hall Ticket Number

4. Details of Post Graduate Degree or Equivalent Examinations Passed

Name of the Degree
Subject
Passed Month / Year
Name of the University
Marks Secured
Maximum Marks
Hall Ticket Number

5. Details of Training Certificates
Professional Graduation
Methodology Subject 1
Methodology Subject 2
Passed Month / Year
Name of the University
Marks Secured
Maximum Marks
Hall Ticket Number

6. Details of M.Ed/M.P.ED or similar Examination Passed

Professional Qualification
Passed Month / Year
Name of the University
Marks Secured
Maximum Marks
Hall Ticket Number
Details of M.Phil/P.HD or similar Examination Passed


*Page - 4*

*Details of First Appointment :*

1. DSC/APPSC Selected Year
2. Selected roster point
3. Date of first appointment
4. Category of the post
5. Appointing authority
6. District
7. Mandal
8. Revenue Village
9. In which Management
10. Local / Non-Local


*Page - 5*

*Departmental Test Details :*

1. Have you passed any Departmental Test
(YES/NO)*


*Page - 6*

*Promotion Details*

All fields are Mandatory




*Page - 7*

*Transfer Details :*

A) District/State Transfer Details (If *No* Coloums are)

General Transfer Details
*No.of Transfers -*
1. Date of First Appointment to Present
2. District
3. Mandal
4. School
5. If Other School
6. Service Details Category of the Post
7. Medium
8. Subject
9. Working From Date
10. Working To Date
11. Office Name 
12. Worked As

B) District/State Transfer Details (If *Yes* Coloums are)

District/State Transfer Details
Teachers affected by
(Inter-district / Inter - State)
From District
Date of Joining in Present
District
Category of the Post
Medium
Subject

General Transfer Details
*No.of Transfers -*
1. Date of First Appointment to Present
2. District
3. Mandal
4. School
5. If Other School
6. Service Details Category of the Post
7. Medium
8. Subject
9. Working From Date
10. Working To Date
11. Office Name 
12. Worked As


*Page - 8*

*Health Card Details :*

1. Health Card No.
2. No.of Dependents
3.Their Health Card nos
4.their Aadhar no.

If you got any dought while uploading your data please you may contact MRC.

Click Here to Download

Download Proceeding
Download Proforma to collect Information
Click Here to Update Teachers Particulars Online