Tuesday, October 1, 2019

CPS Partial Withdrawal ఎలా చేసుకోవాలి?

CPS Partial Withdrawal

సీపీఎస్ ఎంప్లాయిస్ తమ ప్రాన్ ఖాతాలలోని అమౌంట్ ను ఎప్పుడెప్పుడు తీసుకోవచ్చు వివరాలు క్రింది విధంగా

 CPS Partial Withdrawal ఎలా చేసుకోవాలి?

  Pension Fund Regulatory and Development Authority వారు  సర్కులర్ నెంబర్ PFRDA/2018/40/Exit Dt: 10-01-2018  ప్రకారం NPS Partial withdrawal ఎలా చేసుకోవాలి ఉత్తర్వులు విడుదల చేసినారు.

ఈ ఉత్తర్వుల ప్రకారం ఈ క్రింది సందర్భాలలో పాక్షిక ఉపసంహరణకు అనుమతి ఇస్తారు.

*పిల్లల ఉన్నత చదువుల నిమిత్తం చట్టబద్దంగా దత్తత తీసుకున్న పిల్లలకు కూడా వర్తిస్తుంది.
* పిల్లల వివాహ నిమిత్తం చట్టబద్దంగా దత్తత తీసుకున్న పిల్లలకు కూడా వర్తిస్తుంది.
*గృహ నిర్మాణం లేదా ప్లాట్ కొనుగోలు నిమిత్తం.
*చందాదారుడు, భార్య, పిల్లలు, చందదారుడు మీద ఆధారపడిన తల్లిదండ్రులు వైద్య ఖర్చులు నిమిత్తం కూడా ఉపసంహరించుకోవచ్చు.

CPS Partial Withdrawal సీపీఎస్ ఎంప్లాయిస్ తమ ప్రాన్ ఖాతాలలోని అమౌంట్ ను ఎప్పుడెప్పుడు తీసుకోవచ్చు వివరాలు క్రింది విధంగా CPS Partial Withdrawal ఎలా చేసుకోవాలి?/2019/10/how-to-do-cps-partial-withdrawal.html

 వర్తించేవ్యాధులు:

_*A)* Cancer *B)* Kidney Failure (End Stage Renal Failure *C)* Primary Pulmonary Ariterial Hypertension *D)*  Multiple  Sclerosis *E)* Major  Organ Transplant *F)* Coronary  Artery Bypass Graft *G)*  Aorta Graft Surgery *H)*  Heart Valve Surgery *I)*  Stroke *j)*  Myocardial Infraction *K)*  Coma *L)* Total blindness *M)* Paralysis *N)* Accident of serious/life threatening nature *O)* Any other critical illness of a life threatening nature as stipulated in the circulars,  guidelines of notifications issued by the Authority  from time to time._

పాక్షిక ఉపసంహరణకు నిబంధనలు:-

* నూతన పెన్షన్ పథకంలో  చేరిన మూడు సంవత్సరాలు పూర్తి కాబడిన వారే అర్హులు.
* చందదారుడు చెల్లించిన దానిలో  దరఖాస్తు చేసేనాటికి ఉన్న దానిలో  25% వరకు మాత్రమే పాక్షిక ఉపసంహరణకు అనుమతి ఇస్తారు.
* ఏమైన నివాసం  చందదారుడు పేర, సంయుక్తంగా  కలిగి ఉన్న కొత్తది కొనుగోలుకు ఈ నిధులు ఉపసంహరించలేరు.

గరిష్ఠంగా ఎన్ని సార్లు ఉపసంహరణ చేసుకోవచ్చు:-

       చందదారుడు తన సర్వీసు మొత్తంలో గరిష్ఠంగా మూడు సార్లు మాత్రమే ఉపసంహరణకు అనుమతినిస్తారు. చందదారుడు ఉపసంహరణ కొరకు  Central  Recording keeping Agency లేదా National Pension System  Trust కు దరఖాస్తు  నోడల్ అధికారి ద్వారా సమర్పించాల్సి ఉంటుంది. చందదారుడు అనారోగ్యంతో బాధ పడుచున్న సందర్భంలో  వారి కుటుంబ సభ్యులలో ఎవరైనా  చందదారుడు తరుపున దరఖాస్తు  సమర్పించవచ్చు.  పాక్షిక ఉపసంహరణ కొరకు  "ఫారం 601 PW " సమర్పించాల్సి ఉంటుంది.
CPS,NPS Amount withdrawal

CPS Funds partial Withdrawal Process/ PFRDA Guidelines should be Followed by Subscribers
Guidelines on process to be followed by subscribers and Nodal Office/POP Aggregator for processing of partial withdrawal request. PFRDA Pension Funds Regulatory and Development Authority Regulations 2017 have been Notified Published on the website  www.egazette.nic.in . Process to withdraw CPS partial funds for various needs of the subscriber Guidelines have been issed by PFRDA. A partial withdrawal of accumulated pension wealth of the subscriber not exceeding twenty five per cent of the contributions made by the subscriber and excluding contributions made by employer if any at any tine before exist from Natinal Pension System subject to the terms  and conditions purpose requency and limits specified Terms and Conditions to Withdrawal of CPS Funds
Purpose of Withdrawal
A subscriber on the date of submission of the withdrawal form, shall be permitted to withdraw not exceeding 25% of the Contribution made by such subscriber to his individual pension account for any of the following purposes only
    For Higher Education of Children
    For marriages of children
    For purchase of House/Flat in his/her own or Joint Name or Legally wedded.
    For Treatment of specified illness. If subscriber, his legally wedded spouse, children such as Cancer, Kidney Failure, Major organ Transplantation, Stroke Oma, Total Blindness Paralysis etc

A Subscriber shall have been in the NPS at least for a period of three years from the date of his or her joining. The subscriber shall be permitted to withdraw accumulation not exceding twenty five per cent of the contrbution made by him or her and standing to his or her  credit in his or her individual pension acount as on the date of application for withdrawal. The subscriber shall be allowed to withdraw 
only a maximum of three times during the entire tenure of subscription under the National Pension System. The request for withdrawal shall be submitted by the subscriber along with relavant documents to the central recod keeping Agency or Natinal Pension System Trust as may be specified for processing of such withdrawal claim through their Nodal Office

CPS,NPS Amount withdrawal
దశ 1: https://www.cra-nsdl.com/CRA/ ని సందర్శించడం ద్వారా మీ NPS ఖాతాకు లాగిన్ అవ్వండి.  మీ వినియోగదారు ID PRAN అవుతుంది, అనగా, మీకు జారీ చేయబడిన శాశ్వత పదవీ విరమణ ఖాతా సంఖ్య.
 దశ 2: మీరు మీ ఎన్‌పిఎస్ ఖాతాకు విజయవంతంగా లాగిన్ అయిన తర్వాత, తెరపై చూపిన విధంగా 'లావాదేవీ ఆన్‌లైన్' టాబ్ కింద 'ఉపసంహరణ' ఎంపికను ఎంచుకోండి.
 దశ 3: 'ఉపసంహరణ' ఎంపిక కింద, 'టైర్- I నుండి పాక్షిక ఉపసంహరణ' ఎంపికను ఎంచుకోండి.
 దశ 4: మీ తెరపై క్రొత్త వెబ్‌పేజీ తెరవబడుతుంది.  మీరు మీ PRAN ని ధృవీకరించాలి.  PRAN సరైనది అయితే, 'సమర్పించు' పై క్లిక్ చేయండి.  వెబ్‌పేజీ తదుపరి ప్రాసెసింగ్ కోసం సిస్టమ్ ఉత్పత్తి చేసిన ఫారంతో పాటు 
ఇతర సహాయక పత్రాలను మీ నోడల్ కార్యాలయానికి సమర్పించమని అడుగుతుంది.
 దశ 5: క్రొత్త ట్యాబ్ PRAN, పేరు, పుట్టిన తేదీ, ఉపసంహరణకు అందుబాటులో ఉన్న మొత్తం వంటి వివరాలను కలిగి ఉంటుంది. మీరు చేయాలనుకుంటున్న ఉపసంహరణ శాతాన్ని మీరు పేర్కొనవలసి ఉంటుంది.  మీరు 
చేయగలిగిన గరిష్ట ఉపసంహరణ మీ సహకారంలో 25 శాతం మించరాదని గుర్తుంచుకోండి.  అలాగే, మీ పాక్షిక ఉపసంహరణకు కారణాన్ని మీరు ఎంచుకోవాలి.  Submit పై క్లిక్ చేయండి.
 సమర్పించిన తర్వాత, సిస్టమ్-సృష్టించిన ఫారం డౌన్‌లోడ్ కోసం అందుబాటులో ఉంటుంది.  మీరు ఈ ఫారమ్‌ను మెడికల్ సర్టిఫికెట్‌తో పాటు నోడల్ కార్యాలయానికి పంపాల్సి ఉంటుంది.  నోడల్ కార్యాలయం మీ అభ్యర్థనను 
ప్రాసెస్ చేసిన తర్వాత, డబ్బు మీ ఖాతాకు జమ అవుతుంది.

Click here to Download Circular
Click here to Download Withdrawal Form S12