Monday, October 21, 2019

TS TRT 2017 Schedule for Issuing Posting to the Selected Candidates of the Secondary Grade Teachers Telugu Medium

TS TRT 2017 Schedule for Issuing Posting to the Selected Candidates of the Secondary Grade Teachers  SGT Telugu Medium

టీఆర్టీ  ఎస్జిటి కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల*


 తెలంగాణలో టీఆర్టీ-2017 ఎస్జిటి నియామకాలకు సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. తెలంగాణ పాఠశాల విద్యా శాఖ కమిషనర్ టి.విజయ్‌కుమార్ ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.
ఎస్జిటి ఉద్యోగాల భర్తీకి సంబంధించి నిర్దేశిత తేదీల ప్రకారం కౌన్సెలింగ్ నిర్వహించాలని సూచించారు.
TS TRT 2017 Schedule for Issuing Posting to the Selected Candidates of the Secondary Grade Teachers SGT Telugu Medium టీఆర్టీ ఎస్జిటి కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల*/2019/10/TS-TRT-2017-Schedule-for-Issuing-Posting-to-the-Selected-Candidates-of-the-Secondary-Grade-Teachers-SGT-Telugu-Medium.html

*♦టీఆర్టీ కౌన్సెలింగ్ షెడ్యూల్ ఇదే..*

*23-10-2019:* జిల్లా వారీగా ఎంపికై న అభ్యర్థుల జాబితా ప్రదర్శన(మీడియం వారీగా) రూల్2,3 ప్రకారం జిల్లా విద్యా శాఖ అధికారులతో ఖాళీల గుర్తింపు కౌన్సెలింగ్ నిర్వహణపై జిల్లా స్థాయి కమిటీ ద్వారా పత్రికా ప్రకటన జారీ

*24-10-2019:* రూల్ 2, 3 ప్రకారం వేకెన్సీ జాబితా ఖరారు కోసం జిల్లా స్థాయి కమిటీ సమావేశం మీడియం, కేటగిరీ వారీగా జిల్లాలో వేకెన్సీ పొజిషన్
వెబ్‌సైట్‌లో ప్రకటన

 *25-10-2019* :  అభ్యర్థుల ఒరిజినల్ ధ్రువపత్రాల పరిశీలన

*28-10-2019-29-10-2019:*  అపాయింట్‌మెంట్, పోస్టింగ్ ఉత్తర్వుల జారీ కోసం కౌన్సెలింగ్ ,నియామక ఉత్తర్వుల అందజేత

*30-10-2019:* నియామక ఉత్తర్వులు అందుకున్న ఉపాధ్యాయుల రిపోర్టింగ్

*02-11-2019:* రిపోర్టు చేయని వారి జాబితాను డీఈవోలు రూపొందిస్తారు

*౦4-11-2019:* రూల్-5 ప్రకారం కౌన్సెలింగ్‌కు హాజరు కాని అభ్యర్థులకు రిజిస్టర్ పోస్టు ద్వారా నియామక పత్రాల జారీ

*05-11-2019:*విధుల్లో చేరిన ఉపాధ్యాయుల జాబితాను హెచ్‌ఎంలు, మండల విద్యా శాఖ అధికారులుడీఈవోకు సమర్పించాలి నోటీస్ బోర్డు/ డీఈవో వెబ్‌సైట్‌లో విధులోచేరిన టీచర్ల జాబితా ప్రదర్శన

*07-11-2019:* నాన్ రిపోర్టింగ్, నాన్ జాయినింగ్ వివరాలజాబితా టీఎస్‌పీఎస్సీకి సమర్పణ జిల్లా వారీగా పూర్తిస్థాయి జాబితా పాఠశాలవిద్యా శాఖ కమిషనర్‌కు సమర్పణ

TS TRT Councelling Schedule

Click Here to Download






TRT 2017 Certificate Verification Check List

TRT-2017 Selected candidate have to attend the Certificate Verification at the venue announced by the District DEO Concerned. Candidates have to make ready all the Originals and 2 sets of xerox copies of all the original certificates and 4 passports size photos also to be submitted at the certificate  verification counter.

Check list



  1. Hall Ticket 
  2. SSC Memo ass DOB Certificate
  3. Un Employment Diclaration
  4. School Study Certificates from 4th to 10th Class
  5. Provional or Convogation Certificate
  6. Integrated Community Certificate
  7. Non Creamy Layer Certificate
  8. Disability Certificate  ( If Applicable )
  9. Proof of Age Relaxation 
  10. NOC from Employer for In Service candidates
  11. Agency Certificate
Click Here to Download