Saturday, 28 September 2019

TSSPDCL Recruitment Notification 2019 – Apply online – 2939 JLM Junior Assistant Computer Operator & JPO Post

 TSSPDCL Recruitment Notification 2019 – Apply online – 2939 JLM Junior Assistant Computer Operator &  JPO Post 

TSSPDCL JLM, LDC, JPO Recruitment 2019 Apply Online | TSSPDCL JLM, LDC, JPO Recruitment 2019 Apply Online, TSSPDCL Notification 2019 Apply Online for JLM, LDC, JPO, TSSPDCL Recruitment 2019 for JLM, LDC, JPO Eigibility at | TSSPDCL Recruitment Notification 2019 – Apply online – 2939 JLM Junior Assistant Computer Operator &  JPO Post | TSSPDCL Notification 2019 Out for 2939 Vacancies, Apply Online from 10 Oct at tssouthernpower.com

 TSSPDCL Recruitment Notification 2019




Southern Power Distribution Company of Telangana Limited has released the Short Notice for 2939 JLM Junior Assistant Computer Operator &  JPO Post. Interested and Eligible candidates can apply through online from September 2019 to October 2019. The Detailed Notification released on 10.10.2019.  TSSPDCL Recruitment Notification 2019 details are given in our page.

TSSPDCL Recruitment Notification 2019 – Apply online – 2939 JLM Junior Assistant Computer Operator & JPO Post TSSPDCL JLM, LDC, JPO Recruitment 2019 Apply Online | TSSPDCL JLM, LDC, JPO Recruitment 2019 Apply Online, TSSPDCL Notification 2019 Apply Online for JLM, LDC, JPO, TSSPDCL Recruitment 2019 for JLM, LDC, JPO Eigibility at | TSSPDCL Recruitment Notification 2019 – Apply online – 2939 JLM Junior Assistant Computer Operator & JPO Post | TSSPDCL Notification 2019 Out for 2939 Vacancies, Apply Online from 10 Oct at tssouthernpower.com/2019/09/ts-spdcl-junior-lineman-jpo-junior-computer-operater-recruitment-notification-eligibility-qualifications-exam-pattern-syllabus-download-apply-online-hall-tickets-results-www.tssouthernpower.com.html
Add caption

TS SPDCL Recruitment 2019 Complete Information


TSSPDCL Recruitment 2019 Vacancy Details:
Junior Lineman – 2438
Junior Assistant Cum Computer Operator – 477
Junior Personal Officer – 24

TS SPDCL Educational Qualifications



For JPO Posts
Must posses the Degree/Engineering/ Graducation BA/B.Com/B.Sc with First class marks from a 
Recognised University in India Established or Incorporated by or Under a central Act Provincial Act or a State Act or any equivalent Qualification and Approved by the Government of Telangana.

For JLM Posts
Must posses SSC/10th Class with ITI in Electrical Trade /Wireman or 2 years Intermediate Vocationla Courses in Electrical Trade from Institutions/ Board Regd in Combined AP or Telangana State

For JAO Post 
BA or Bsc or B Com QualificatioComputer Application or Office Automation(MS Office)
Computer certificate must and should have Telangana Government Accreditation (Institute/University/College/Coaching center must have Telangana approved otherwise certificate not valid)

Also Read



Important Dates ( Yet to be Released)

  1. Starting date for Payment of Fee –
  2. Starting date of application submission –
  3. Last date for payment of Fee Online –
  4. Last date for submission of Online Application –
  5. Downloading of Hall Tickets –
  6. Date of examination –

Also Read







తెలంగాణ విద్యుత్ సంస్థలో ఉద్యోగాలు - 2939 లైన్ మెన్ , కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు


తెలంగాణ రాష్ట్ర దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (TSSPDCL) ఈ దసరాకు భారీ ఉద్యోగమేళాను ప్రకటించింది. 2,939 పోస్టుల భారీ భర్తీకి TSSPDCL మూడు నోటిఫికేషన్లు ఇచ్చింది. హుజూర్నగర్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఎన్నికలకోడ్ అమల్లో ఉండటంతో సూర్యాపేట జిల్లాకు సంబంధించిన పోస్టులను ఇందులో చేర్చలేదు. మిగిలిన జిల్లాలలో నోటిఫికేషన్ జారీ, పోస్టుల భర్తీకి కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి అనుమతి తీసుకున్నారు. భర్తీ ప్రక్రియను పూర్తి పారదర్శకంగా చేపట్టనున్నట్టు TSSPDCL ఒక ప్రకటనలో పేర్కొన్నది. జూనియర్ పర్సనల్ ఆఫీసర్, జూనియర్  లైన్ మ్యాన్ , జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ కు సంబంధించి మూడు క్యాటగిరీల్లో మొత్తం 2,939 పోస్టులు ఉన్నట్టు తెలిపింది. ఒక్కో క్యాటగిరీ పోస్టులకు ఒక్కో నోటిఫికేషన్ చొప్పున మొత్తం మూడు నోటిఫికేషన్లు ఇచ్చినట్టు పేర్కొ న్నది. ఈ పూర్తి వివరాలు, పూర్తి నోటి ఫికేషన్లు 10 అక్టోబర్ 2019  నుంచి డిస్కం వెబ్ సైట్లో అందుబాటులో ఉంటాయని ఆ ప్రకటనలో పేర్కొన్నది

వివరాలు :  

మొత్తం ఖాళీల సంఖ్య : 2939 పోస్టులు 

పోస్టుల అర్హతల వివరాలు :  
1) జూనియర్ లైన్ మెన్ (JLM) - 2438 పోస్టులు 
అర్హత :  ఈ ఉద్యోగాలకు  ఐటీఐ (ఎలక్ట్రికల్) ఉత్తీర్ణతతోపాటు స్తంభం ఎక్కడం

2) జూనియర్ పర్సనల్ ఆఫీసర్ - 24 పోస్టులు 
అర్హత :  ఈ ఉద్యోగాలకు  ప్రథమశ్రేణి డిగ్రీ ఉత్తీర్ణత

3) జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ - 477 పోస్టులు 
అర్హత :  ఈ ఉద్యోగాలకు డిగ్రీతో పాటు PGDCA ఉత్తీర్ణత

ఈ పోస్టులకు ఇతర అర్హతలు, జిల్లాలవారీగా ఖాళీలు, రిజర్వేషన్లు, రిక్రూటమెంట్ విధానం, నిబంధనలకు సంబంధించి పూర్తివివరాలు, నోటిఫికేషన్ల కోసం www.tssouthernpower.com వెబ్ సైట్ లోని కెరీర్ లింక్లోగానీ, http://tssouthcmpower.cgg.gov.in  వెబ్సైట్ లలో చూడాలని తెలిపింది. ఈ పూర్తి వివరాలు, పూర్తి నోటి ఫికేషన్లు 10 అక్టోబర్ 2019  నుంచి డిస్కం వెబ్ సైట్లో అందుబాటులో ఉంటాయని ఆ ప్రకటనలో పేర్కొన్నది. ఈ నేపధ్యంలో TSSPDCL నుంచి దాదాపు 3 వేల పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడటంతో దసరా పండుగ పదిరోజుల ముందుగానే వచ్చినట్టయిందని నిరుద్యోగులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.

AP Latest Information

Lastest Jobs Details

Academic Information

  • Snehitha TV for Academic Videos
  • We are the team of passionate bloggers. Every day we research latest information on the current education, jobs information.

    Title 11

    CETS-2016
    AP
    TS
    GOs
    AP
    TS
    GLIs
    AP
    TS
    DEO Websites
    AP
    TS
    Health Cards
    AP
    TS
    PRC GOs
    AP
    TS
    Top