Thursday, August 29, 2019

SBI Wealth Account Advantages

SBI Wealth Account Advantages

SBI Wealth Account 




SBI Wealth Account Advantages /2019/08/advantages-of-sbi-wealth-account.html
SBI Wealth Account Advantages

Advantages



  1.  మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ ఉందా?
  2. అయితే బ్యాంకు కొద్ది రోజుల క్రితం 'ఎస్‌బీఐ వెల్త్' పేరుతో కొత్త సేవల్ని ప్రారంభించింది.
  3.  మరి ఎస్‌బీఐ వెల్త్ అకౌంట్‌కు ఎవరు అర్హులు?
  4.  ఎస్‌బీఐ వెల్త్ అకౌంట్‌తో లాభాలేంటో తెలుసుకోండి.
  5.  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు శుభవార్త. కొంతకాలం క్రితం 'ఎస్‌బీఐ వెల్త్' పేరుతో సరికొత్త సేవల్ని ప్రారంభించింది బ్యాంకు.
  6. సాధారణంగా ఉండే బ్యాంకు వేళల్లోనే కాదు... సమయం దాటిపోయిన తర్వాత కూడా బ్యాంకింగ్ సేవలు పొందొచ్చు
  7. ఈ ప్రీమియం బ్యాంకింగ్ సేవలు కొద్దిమంది అకౌంట్ హోల్డర్లకు మాత్రమే.
  8.  'ఎస్‌బీఐ వెల్త్' సర్వీస్‌కు అర్హత పొందిన అకౌంట్ హోల్డర్లకు పర్సనలైజ్డ్ బ్యాంకింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఉంటుంది.
  9. వారి కోసం ఓ రిలేషన్‌షిప్ మేనేజర్‌ ప్రత్యేకంగా ఉంటారు.
  10. బ్యాంకులో ఎలాంటి పనులు ఉన్నా ఖాతాదారులు రిలేషన్‌షిప్ మేనేజర్‌ను సంప్రదించొచ్చు.
  11.  రిలేషన్‌షిప్ మేనేజర్‌తో వాయిస్ లేదా వీడియో కాల్స్‌లో మాట్లాడి సేవలు పొందొచ్చు.
  12.  కస్టమర్ రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటీవ్స్ మీరు ఉన్న చోటికి వచ్చి డాక్యుమెంట్స్ తీసుకెళ్తార
  13. ఎస్‌బీఐ వెల్త్' అకౌంట్ హోల్డర్‌కు సిగ్నేచర్ డెబిట్, క్రెడిట్ కార్డులు లభిస్తాయి.
  14. రివార్డ్ పాయింట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి.
  15. సేవింగ్స్ అకౌంట్‌లో మరిన్ని సేవలు లభిస్తాయి.
  16.  రుణాల మంజూరు విషయంలోనూ వారికి మొదటి ప్రాధాన్యం ఉంటుంది.
  17. ఎస్‌బీఐ వెల్త్ కస్టమర్లకు వెబ్ సైట్ మొబైల్ యాప్ ప్రత్యేకంగా ఉంటుంది
  18. ఎస్‌బీఐ వెల్త్ పాత కస్టమర్లతో పాటు కొత్త కస్టమర్లకూ వర్తిస్తుంది.
  19. ఎగ్జిస్టింగ్ టు బ్యాంక్-ETB కస్టమర్ అంటే పాత అకౌంట్‌హోల్డర్‌ అయితే ఎస్‌బీఐ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్, డీమ్యాట్ హోల్డింగ్స్ మొత్తం కలిపి రూ.30 లక్షల వరకు ఉండాలి.
  20.  లేదా వేతనం రూ.2 లక్షలు, ఎస్‌బీఐ హోమ్‌లోన్ రూ.1 కోటి లేదా అంతకన్నా ఎక్కువ  ఉండాలి.
  21. న్యూ టు బ్యాంక్-NTB క్లైంట్ అంటే కొత్త కస్టమర్ అయితే ప్రారంభ డిపాజిట్ లేదా ఇన్వెస్ట్‌మెంట్ రూ.10 లక్షలు ఉండాలి.
  22.  12 నెలల్లో రూ.30 లక్షల వరకు రిలేషన్‌షిప్ వ్యాల్యూ ఉండాలి.
  23. సాలరీ అకౌంట్ ఓపెన్ చేస్తే జీతం రూ.2 లక్షలు లేదా అంతకన్నా ఎక్కువ ఉండాలి.
  24. కొత్తగా తీసుకునే హోమ్ లోన్ రూ.1 కోటి కన్నా ఎక్కువ ఉండాలి.