Thursday, August 29, 2019

పాఠశాల విద్యాశాఖ - రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ - *"విద్యార్థుల విధులు -10 రాజీలేని సూత్రాలు"* అమలు పరచడం గురించి - ఉత్తర్వులు

ఆర్.సి నం.100 ,తేదీ 28.08.2019-పాఠశాల విద్యాశాఖ - రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ - *"విద్యార్థుల విధులు -10 రాజీలేని సూత్రాలు"* అమలు పరచడం గురించి - ఉత్తర్వులు



పది రాజీ లేని సూత్రాలు  ప్రతి తరగతిలో ప్రధానోపాధ్యాయుడి గదిలో వీటిని ప్రదర్శించాలి. అసెంబ్లీ సమావేశంలో వీటి గురించి వివరించడం ద్వారా విద్యార్థులందరికీ అవగాహన కల్పించాలి. వీటిలోని ఒక్క అంశం ఆధారంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించాలి. విద్యార్థులను అభినందించాలి. వాటిని తరగతి గదుల్లోనూ పాఠశాల అసెంబ్లీ సమావేశం లోని చదివించాలి.


ఆర్.సి నం.100 ,తేదీ 28.08.2019 _పాఠశాల విద్యాశాఖ - రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ - *"విద్యార్థుల విధులు -10 రాజీలేని సూత్రాలు"* అమలు పరచడం గురించి - ఉత్తర్వులు/2019/08/TS-DSE-10-commandments-to-school-students.html


*1)ఎన్ని పనులు ఉన్నా ప్రతిరోజు సూర్యోదయానికి ముందే అమ్మానాన్నలు లేపకున్నా నిద్ర లేస్తాను.*

*2) శారీరక పరిశుభ్రత కోసం ప్రతి రోజూ స్నానం చేస్తాను.*

*3)లక్ష పనులు ఉన్న ప్రతి రోజు వేళకు బడికి వెళ్తాను*

*4) ఎన్ని పనులున్నా ఏ రోజు పాఠాలు ఆ రోజే చదువుతాను.*

*5)నా లక్ష్య సాధన  కోసం 100% ప్రయత్నిస్తాను.*

*6) ఫలితం కోసం ఎదురు చూడను, బాధపడను గెలుపోటములను సమానంగా స్వీకరిస్తాను.*

*7) నా సామర్థ్యాన్ని నిరంతరం తెలుసుకుంటూ దానిని మరింత పెంచుకోవడం కోసం ప్రయత్నిస్తాను.*

*8)నా భవిష్యత్తును నిర్మించుకోవడం నా బాధ్యత అని నమ్మి దాని కోసం శ్రమిస్తాను.*

*9)నేను చదువు తో పాటు ఆటలు, పాటలు కళలు మొదలగు వాటిలో పురోగమించడానికి కృషి చేస్తాను.*

*10)తోటివారితో కలిసి మెలిసి ఉండడం ద్వారా నేను అభివృద్ధి చెందుతాను.*
*ఇతరుల అభివృద్ధికి తోడ్పడుతాను.*
Click Here to Download

ఆర్.సి నం.100 ,తేదీ 28.08.2019