Tuesday, 7 May 2019

Free Training Programme for Ladies for Skill Development Programmes by BIRED (BANKERS INSTITUTE OF RURAL AND ENTREPRENEURSHIP DEVELOPMENT)

 Free Training Programme for Ladies and Gents for Skill Development Programmes  by BIRED  (BANKERS INSTITUTE OF RURAL AND ENTREPRENEURSHIP DEVELOPMENT)





BANKERS INSTITUTE OF
RURAL AND ENTREPRENEURSHIP DEVELOPMENT (BIRED)  , Hyderabad | bired-bankers-institute-of-ruual-and-entrepreneurship-development-free-training-programme-for-ladies-notification-apply-online-bired.org

BIRED NEW BATCH ANNOUNCEMENT ::  New Gents Batch is going to start from 23.10.2018 to 30.11.2018 with Five Programs.  1. Mobile Servicing, 2. MS Office, 3. PC Hardware and Laptop Servicing, 4. Domestic Electrician and Pump set Repairing and 5. Accounting Package-Tally with GST .

Interested Candidates Can Apply Online from 25-02-2021 to 30-03-2021



BIRED  announced the commencement of the fourth in-campus training programs for the year 2019-20  at our institute from 31.08.2018. We request you to kindly identify eligible men through your branches / offices (preferably rural) and sponsor them to our institute. The training programmes will be in-campus, 40 days duration residential in nature commencing from 25-02-2021 to 30-03-2021

ఆధ్వర్యంలో ఉచిత భోజనం మరియు వసతి తో కూడిన ఉపాధి శిక్షణ తరగతులు..
 మహిళల బ్యాచ్  25-02-2021 to 30-03-2021

  అందిస్తున్న కోర్సులు


  1.   టైలరింగ్ మరియు ఫ్యాషన్ డిజైనర్
  2.  బ్యూటీ పార్లర్ మేనేజ్మెంట్
  3.   మగ్గం వర్క్స్
  4.   ఎంఎస్ ఆఫీస్
  5.   అకౌంటింగ్ ప్యాకేజ్ tally జిఎస్టి. Course పూర్తి చేసుకున్న  వారికి సర్టిఫికేట్ మరియు రాను పోను చార్జీలు చెల్లిస్తారు..

 Online Application last date :20-02-2021


Website : http://www.bired.org

General Guidelines
  1. శిక్షణా కార్యక్రమ సమయంలో అభ్యర్థులు ఇన్ స్టిట్యుట్ హస్టల్ లోనే బస చేయవలెను.
  2. శిక్షణార్థులకు ఉచిత భోజనం మరియు వసతి సౌకర్యం కలదు. ప్రతి అభ్యర్థికి శిక్షణ కాలంలో ఉపయోగించుకొనుటకు మంచము, పరుపు, దిండు, దుప్పట్లు సంస్థచే ఇవ్వబడును.
  3. ఉచిత శిక్షణ ఇవ్వబడును.
  4. శిక్షణ పూర్తి చేసిన అభ్యర్ధులకు మాత్రమే యోగ్యత పత్రము మరియు రాను, పోను చార్జీలు (ఎక్స్ ప్రెస్ బస్ / రైలు ) ఇవ్వబడును.
  5. చదువు కొనసాగిస్తున్నవారు ఈ శిక్షణ కార్యక్రమానికి అర్హులు కారు.
  6. అభ్యర్థులు శిక్షణకు వచ్చేటప్పుడు 45 రోజులకు సరిపడ తమ దుస్తులు, బ్రష్, పేస్ట్ మొ|| సొంత వస్తువులు తెచ్చుకొనవలెను.
  7. వ్యక్తిగత వస్తువులను భద్రపరుచుకొనుటకు కావలసిన పెట్టె / బ్యాగు, తాళముతో సహా మీరే తెచ్చుకొనవలెను.


Click Here to See 


Official Notification

Apply Online
Download Application Form