Monday, March 4, 2019

vidyalakshmi.co.in | How to apply for Education Loans in vidyalakshmi.co.in

*ప్రధానమంత్రి విద్యాలక్ష్మీ ఎడ్యుకేషన్ లోన్.. ఇలా అప్లై చేయండి....*




*ఆర్థిక పరిస్థితి సరిగా లేని విద్యార్థులకోసం కేంద్రప్రభుత్వం ప్రధానమంత్రి విద్యా లక్ష్మీ ఎడ్యుకేషన్ లోన్ స్కీమ్‌ని ప్రవేశపెట్టింది. ఈ లోన్‌ పొందాలంటే వివరాలు ఏంటో తెలుసుకోండి.....*
 ప్రధానమంత్రి విద్యా లక్ష్మీ ఎడ్యుకేషన్ లోన్ స్కీమ్ ద్వారా పేద విద్యార్థులకు ఆర్థిక సాయం చేసేందుకు కేంద్రప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆర్థికస్థోమత తక్కువగా ఉన్నవారు పైచదువులు చదివేందుకు ఈ లోన్ సదుపాయం చక్కగా ఉపయోగ పడుతుంది. ఇందులో 22 వేర్వేరు విద్యారుణాలున్నాయి.





vidyalakshmi.co.in | How to apply for Education Loans in vidyalakshmi.co.in/2019/03/vidyalakshmi.co.in-how-to-apply-for-pradhanamanthri-vidhyalakshmi-education-loan-scheme-scholarships.html


లోన్ పొందేందుకు అర్హతలు:
* ఇంటర్మీడియెట్ పూర్తి చేసి ఉండాలి.
* విద్యార్థులు ఖచ్చితంగా భారతీయులై ఉండాలి.
* విద్యార్థుల తల్లీదండ్రులు ఆదాయ సర్టిఫికెట్స్ ఉండాలి.

లోన్ ఎలా అప్లై చేయాలంటే...
* ముందుగా.. www.vidyalakshmi.co.in వెబ్‌సైట్‌లో మన పర్సనల్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి.
* మన డీటెయిల్స్‌ని బట్టి ఎంతవరకూ లోన్ పొందొచ్చో తెలుసుకోవచ్చు.
* మన వివరాలు చూసి పరీక్షించిన బ్యాంక్స్ మనం లోన్‌ తీసుకునేందుకు అర్హులో.. కాదో తెలియజేస్తాయి.
* ఒకవేళ మనం అర్హులైతే నగదు నేరుగా మనం ఇచ్చిన అకౌంట్‌లో చేరుతుంది. ఒకవేళ మీ అప్లికేషన్ హోల్డ్‌లో ఉంటే.. మన నుంచి బ్యాంక్ అదనపు వివరాలు కోరుతుందని అర్థం.
* ఆ సమయంలో ఏమైనా వివరాలు మనం పొందుపరిచామో లేదో ఒకసారి మళ్లీ చెక్ చేసుకోవాలి.

ఈ స్కీమ్‌లో ఆన్‌లైన్ పోర్టల్ కూడిన బ్యాంకులు..
SBI
IDBI
Bank of India
Canara Bank
Union Bank of India
Corporation Bank
Dena Bank
Punjab National Bank
Punjab and Sindh Bank
Oriental Bank of Commerce
Central Bank of India
Kotak Mahindra Bank
Vijaya Bank
Punjab and Sind Bank
Bank of Baroda
Andhra Bank
Federal Bank
HDFC Bank
ICICI Bank
Axis Bank
UCO Bank
Indian Bank
Bank of Maharashtra
Indian Overseas Bank
RBL Bank
Syndicate Bank
Abhyudaya Co-operative Bank Limited
DNS bank
Karur Vysya Bank
Tamilnad Mercantile Bank Ltd
ఇందులో విద్యార్థులకు ఓ అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఒకే సారి మూడు బ్యాంకుల ద్వారా లోన్‌కి అప్లై చేయొచ్చు. అందులో ఏ బ్యాంకులో తక్కు వడ్డీ ఉంటే అందులోనుంచి తీసుకోవచ్చు.

Click Here for Official Website


www.vidyalakshmi.co.in