Tuesday, March 5, 2019

Navodaya 6th Class Entrance Exam 2024 Hall Tickets / Admit Cards Download @ navodaya.gov.in

Navodaya 6th Class Entrance Exam 2024 Hall Tickets / Admit Cards Download  @ navodaya.gov.in 

Navodaya Entrance Exam Date,Admit Cards/ Hall Tickets 2023 Download |  Navodaya Vidyalaya Class 6 Admit Card 2024 JNVST Selection Test Hall Ticket 2023 | JNVST Admit Card 2024, Navodaya Hall Ticket 2024 for Selection Test |NVS JNVST 2024 Navodaya 6th Class Entrance Exam Hall Tickets /Admit Cards Download
*🔊JNVST Hall tickets: జవహర్‌ నవోదయలో ఆరోగతరగతి పరీక్ష హాల్‌ టికెట్లు విడుదల*

*🍥దిల్లీ: రాబోయే విద్యా సంవత్సరానికి (2024-25) జవహర్ నవోదయ విద్యాలయాల్లో (JNV) ఆరో తరగతి ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు విడుదలయ్యాయి. దేశ వ్యాప్తంగా జేఎన్ వీల్లో 6వ తరగతి సీట్ల భర్తీకి జనవరి 20న ఎంపిక పరీక్ష(JNVST 2024)కు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాలకు చెందిన విద్యార్థులు ఈ ప్రవేశ పరీక్ష (Jawahar Navodaya Vidyalaya selection test)కోసం జూన్ నుంచి ఆగస్టు వరకు దరఖాస్తులు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కింద ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి విద్యార్థి రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలతో పాటు క్యాప్చా కోడ్ ను ఎంటర్ చేసి హాల్ టికెట్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.*


Navodaya 6th Class Entrance Exam Hall Tickets / Admit Cards Download 
Navodaya Entrance Exam Date JNVST Selection Test Admit Cards 6th Class Entrance Exam Hall Tickets 2023 Download. Navodaya Vidyalaya Samithi Selection Test 2024 Admit Cards JNV Admission Test 2024 Admit Cards Download here  nvs-jnvst-2024-navodaya-6th-class-selection-entrance-exam-Hall-tickets-admit-cards-Download
Navodaya 6th Class Entrance Exam Hall Tickets / Admit Cards Download @ www.nvsadmissionclasssix.in Navodaya Entrance Exam Date,Admit Cards/ Hall Tickets 2019 Download | Navodaya Vidyalaya Class 6 Admit Card 2019-20 JNVST Selection Test Hall Ticket 2019 | JNVST Admit Card 2019, Navodaya Hall Ticket 2019 for Selection Test |NVS JNVST 2019 Navodaya 6th Class Entrance Exam Hall Tickets /Admit Cards Download Navodaya 6th Class Entrance Exam Hall Tickets / Admit Cards Download/2019/03/nvs-jnvst-2019-navodaya-6th-class-selection-entrance-exam-hall-tickets-admit-cards-download-manabadi-www.nvsadmissionclasssix.in.html

JNVST Navodaya Entrance Exam 2024 Notification

This Time Navodaya Online Application Form involves 2 steps Registration and Submission of Personnel details such as Name Father Name Mother Name Date of Birth School Details uploading of Photo Signatures of Student Parent and Study Certificate of School and Submit

JNVST 2024 Important Dates

  1. Online Application Form Submission starts on: started
  2. Last date to Submit Application Form : Finished
  3. Navodaya Entrtance Exam Date: 20th January 2023
  4. Hall Tickets Download : 16th December 2023

Jawahar Navodaya VI Class Admission Test/ Entrance Exam Hall Tickets/Admit Cards 2023 Download

JNVST 2023 will be conducted on 29-04-2023  . Official Website Link will be enable to Download Navodaya 6th Class Entrance Exam 2023 to be conducted on 29-04-2023 at NVS  Official Website

Navodaya Vidyalaya Samithi will release Navodaya 6th Class Entrance Exam 2023 JNVST 6th Class Entrance Test 2023 Hall Tickets 

Click Here 
Download Halltickets

JNV Entrance Exam 2023 Download Hall Tickets JNVST 2023

The Admit Cards for the Jawahar Navodya Vidyalaya Selection Test 2023 may be able to Download Admit Cards for those who are going to attend the Navodaya Admission Entrance Exam on 29-04-2023 
*ఆరోతరగతి ప్రవేశానికి 29-04-2023  పరీక్ష
*ఈఏడాది నుంచి ఓఎంఆర్‌ విధానం
*100 నుంచి 80 ప్రశ్నలకు కుదింపు
# మూడు విభాగాల్లో పరీక్ష
*ప్రవేశ పరీక్ష విరామం లేకుండా రెండుగంటలు కొనసాగుతుంది. వంద మార్కులకు 80 ప్రశ్నలతో ప్రశ్నపత్రం ఉంటుంది. మూడు విభాగాలలో ఈ ప్రశ్నలు ఉంటాయి. ప్రతి విభాగంలో ఐచ్ఛిక ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు 1.25 మార్కు ఉంటుంది. రీజనింగ్‌ మేథాశక్తిలో 50మార్కులకు 40ప్రశ్నలు, గణితంలో 25 మార్కులకు 20 ప్రశ్నలు, తెలుగు లేదా ఆంగ్ల భాషలో ఐదు పాసేజ్‌లు ఉంటాయి. ఒక్కో పాఠ్యాంశానికి నాలుగు ప్రశ్నలు చొప్పన ఉంటాయి. వీటికి 25 మార్కులు ఉంటాయి.
# మేధాశక్తికి అధిక మార్కులు
*మేధాశక్తి విభాగంలో 50 మార్కులు ఉంటాయి. బొమ్మలతో కూడిన ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్న కింద నాలుగు సమాధానాలు బొమ్మల రూపంలో ఉంటాయి. ఈప్రక్రియలో సులభంగా మార్కులు పొందడానికి విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా సమయస్పూర్తితో ఆలోచించాల్సి ఉంటుంది. పాత ప్రశ్నపత్రాలను పరిశీలించడం ద్వారా ఇందులో సులువుగా 45 మార్కులు వరకు పొందే అవకాశం ఉంది.
#గణితమే కీలకం
*గణిత విభాగంలో 20 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు 1.25 మార్కు వంతున 20 ప్రశ్నలకు 25 మార్కులు ఉంటాయి. గణితంలో ఐదోతరగతి వరకు గల అన్ని చాప్టర్లలో ఒకటి లేదా రెండు ప్రశ్నలు అడుగుతారు. గతంలో అధిక మార్కులు సంపాదించ గలిగే విద్యార్ధులు దాదాపుగా నవోదయలో సీటు పొందే అవకాశం ఉంది.
# పఠనాసక్తి అంచనా..
*భాష పఠనాశక్తిని అంచనా వేసేందుకు భాషా పరీక్ష నిర్వహించనున్నారు. ఈ ప్రశ్నలు 25 మార్కులకు ఉంటాయి. ఈ విభాగంలో ఐదు పాఠ్యాంశాలు ఇస్తారు. ఒక్కో పాఠ్యాంశంలో నాలుగు ప్రశ్నలు వంతున ఐదు పాఠ్యాంశాలలో 25 మార్కులు ఉంటాయి. పాఠ్యాంశాలు ఆధారంగా ఇచ్చే ప్రశ్నలకు సమాధానాలు అన్ని ఒకేలా ఉంటాయి. నిశితంగా గమనిస్తే సమాధానం కచ్చితంగా గుర్తించవచ్చు.
# అభ్యర్థులకు సూచనలివీ..
*పరీక్షకు వెళ్లేటప్పుడు హాల్‌ టిక్కెట్‌, ప్యాడ్‌, నీలం ,నలుపు రంగు పెన్నులు తీసుకువెళ్లాలి ఫ ప్రశ్నపత్రంలో అన్ని పేజీలు ప్రింట్‌, క్రమసంఖ్య మీడియం సరిగా ఉన్నాయో లేవో చూసుకోవాలి ఫ పరీక్ష కేంద్రానికి అర్ధగంట ముందుగా వెళ్లాలి ఫ ఓఎంఆర్‌ షీట్‌లో విద్యార్థి వివరాలు ఉంటాయి. వాటిని సరిచూసుకోవాలి
User Name: JNV Registration No.

How to Download Navodaya Entrance Exam Hall Tickets/Admit Cards

  1. Please Visit Official website
  2. Get Login with your Credentials
  3. Enter Your Login UserName
  4. Enter Password : Date bith will be the Password
  5. Enter Captcha word
  6. Click on Submit
  7. You will be Login into your Account
  8. Click on Download Hall Tickets
  9. Take Print out your Hall Ticket
Click Here for Official Web Link to Download NVS Admit Cards
Download NVS Hall Tickets Here
#NVS Hall Tickets Download #Navodaya Entrance Exam 2023 Admit Cards Download Here #JNVST 2023 6th Class Entrance Test Admit Cards Download  Jawahar Navodaya Vidyalaya Samithi 6th Class Admission Entrancec Test 2023 Hall Tickets #Download

Navodaya Vidyalaya VI Entrance Exam More Information

Navodaya Vidyalaya Entrance Test- Results
For more details:  http://www.navodaya.nic.in