Friday, 16 November 2018

Telangana General Holidays and Optional Holidays for the year 2021

Telangana General Holidays and Optional Holidays for the year 2021
HOLIDAYS- General Holidays and Optional Holidays for the year 2021 | Telangana General Holidays and Optional Holidays for the year 2021
General Holidays and Optional Holidays for the year 2021
2021'లో తెలంగాణ ప్రభుత్వ సెలవులు ఇవే..
2021కి సంబంధించిన సెలవులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సాధారణ, ఐచ్ఛిక సెలవుల జాబితాను సోమవారం విడుదల చేసింది. ఈ మేరకు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ ఈ సెలవుల జాబితాను ప్రకటించారు. ఈ జాబితా ప్రకారం 2021లో 28 సాధారణ సెలవులు, 25 ఐచ్ఛిక సెలవులు ఉంటాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది