Friday, May 25, 2018

TS Telangana Teachers Transfers 2023 Edit Online Application Form Submission @ https://transfers.dse.telangana.gov.in/Transfers/TeachersTransfer.do


TS Telangana Teachers Transfers 2023 Edit Online Application Form Submission @ transfers.dse.telangana.gov.in

TS Telangana Teachers Transfers 2023 Online Application Form Submission @ https://transfers.dse.telangana.gov.in/Transfers/TeachersTransfer.do  |  TS Teachers Transfers 2023 Online Application Form for Transfers Counselling in Telangana | Download TS Telangana Teachers Transfers 2023 Application Form for Transfers Counselling | TS Teachers 2023 Online Application Form | Telangana Teachers Transfers 2023 online application form | Downlaod TS Teachers Transfers Counselling application form | Application Form for Transfers Counselling | Application Form pdf File | How to fill the application form | Headmaster Gr II Gazetted, PGHMs, SAs, LFL HMs, SGTs Transfers Online Application Form | How To Apply  Step By Step Process To Exercise Web Options | TS Teachers Transfers 2023 Online Application Form Apply Online for Telangana Teachers Transfers 2022 DSE Telangana Submit Application Form Upload Online Application Form for Telangana State Teachers Transfers 2021 as per the Schedule in Prescribed Online Format | Step By Step Process To Exercise Web Options Guidelines  Teachers Transfers| TELANGANA TS Teachers Online Transfers 2023 | Telangana TS Teachers Online Transfers 2023 , Step By Step Process available in https://transfers.dse.telangana.gov.in/Transfers/TeachersTransfer.do  | Telangana TS Teachers Online Transfers 2023 , Step By Step Process to exercise web options | Telangana TS Teachers Online Transfers 2023 , Step By Step Process to exercise web options guidelines

BIG BREAKING NEWS : TS Telangana Teachers Transfers 2023 

Telangana High Court has ruled that teacher transfers and promotions can be done with 10 continuation of SPOUSE points.The STAY on transfers and promotions has been removed.The Chief Justice of the High Court said ten points are the most necessary to bring the couple of teachers together.

Only 10 points have been removed for union leaders and they have been put in ABEYANCE.. High Court has given green signal that state government can transfer and promote teachers with the continuation of SPOUSE points

Very long arguments took place which will be given to you in detail soon but for now 10 points will continue for SP teachers

తెలంగాణ టీచర్ల బదిలీలు ప్రమోషన్లకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

స్పోజ్ పాయింట్లు యధాతధం
ఉపాధ్యాయ సంఘాల నాయకుల ప్రత్యేక పాయింట్ల కు అనుమతి ఇవ్వని హైకోర్టు
హైదరాబాద్‌: తెలంగాణలో టీచర్ల బదిలీలకు హైకోర్టు అనుమతించింది. టీచర్ల బదిలీలపై మధ్యంతర స్టే ఉత్తర్వులను సవరిస్తూ బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఉపాధ్యాయ సంఘాల నేతలకు 10 అదనపు పాయింట్లు ఇవ్వడాన్ని తప్పుబట్టిన ఉన్నత న్యాయస్థానం.. టీచర్‌ యూనియన్ల నేతలకు అదనపు పాయింట్లు ఇవ్వకుండా బదిలీలకు అనుమతిచ్చింది. ఉపాధ్యాయ దంపతులకు అదనపు పాయింట్లు కేటాయించడానికి ఉన్నత న్యాయస్థానం అనుమతి మంజూరు చేసింది. భార్యాభర్తలు కలిసి ఉండాలన్నది నిబంధన ఉద్దేశమని ధర్మాసనం స్పష్టం చేసింది. టీచర్ల బదిలీలు తుది తీర్పునకు లోబడి ఉంటాయని హైకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. పిటిషనర్ల తరఫున చిక్కుడు ప్రభాకర్‌, కృష్ణయ్య వాదనలు వినిపించగా.. ప్రభుత్వం తరఫున అదనపు ఏజీ రామచంద్రరావు వాదనలు వినిపించారు.

ఉపాధ్యాయులకు మిత్రులకు తెలియజేయునది ఏమనగా SPOUSE పాయింట్లు 10 కొనసాగింపుతో ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్లు చేసుకోవచ్చని తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది.. బదిలీలు ప్రమోషన్ల పై ఉన్న STAY తొలగించింది.. ఉపాధ్యాయుల దంపతులను ఇద్దరిని ఒక దగ్గరికి తీసుకురావడానికి పది పాయింట్లు అత్యంత అవసరమని హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు తెగేసి చెప్పడం జరిగింది


కేవలం యూనియన్ లీడర్లకు మాత్రమే 10 పాయింట్లు తొలగించింది వాటిని ABEYANCE లో పెట్టడం జరిగింది.. SPOUSE పాయింట్లు కొనసాగింపుతో రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీలు ప్రమోషన్లు చేసుకోవచ్చని హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.


చాలా సుదీర్ఘమైన వాదనలు జరిగాయి వాటిని మీకు త్వరలో వివరంగా అందజేస్తాను ఇప్పటికైతే SP ఉపాధ్యాయులకు 10 పాయింట్లు కొనసాగుతాయి


TS Teachers Transfers 2023 Vacancy List : Click Here(wili be updated soon)

TS Telangana Teachers Transfers 2023 Edit Online Application Form https://transfers.dse.telangana.gov.in/Transfers/TeachersTransfer.do


How to Upload Online Application Form for Teaches Transfers

Detailed Steps to Apply Online for TS Teachers Transfers:
  1. Go to the DSE Telengana Official Website https://transfers.dse.telangana.gov.in/Transfers/TeachersTransfer.do
  2. Select new Entry
  3. Enter Registered Mobile Number
  4. Enter Treasury ID Number
  5. Enter Your Aadhaar Number
  6. Click on Submit
  7. An OTP will be sent your Mobile Number
  8. Enter the OTP and Login
  9. Enter Your Details carefully as they asked in the TS Teachers Transfers 2023 Application form
  10. Check the details again you have entered
  11. Submit the Form
  12. Take Transfers Application Form for further references

Teaches transfer application కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి

ఇదివరకే సబ్మిట్ చేసిన వారు ఒకసారి చెక్ చేసి అవసరం ఉంటే ఎడిట్ చేయవచ్చు  చేసి update చేయాలి 

తర్వాత ప్రింట్ తీసుకోవాలి .కొత్తగా సబ్మిట్ చేయదలచిన వారు వివరాలు అన్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి 

Form ఓపెన్ కావడానికి 

మొబైల్ నంబర్

ట్రెజరీ ఐడీ

ఆధార్ నంబర్ 

ఎంటర్ చేయవలసి ఉంటుంది

https://transfers.dse.telangana.gov.in/Transfers/TeachersTransfer.do


టీచర్స్ ట్రాన్స్ఫర్స్ కొత్త లింక్...

ఇది డైరెక్ట్ లింక్...

కొత్తగా ట్రాన్స్ఫర్ అప్లై చేయాలనుకున్న....

పాత ట్రాన్స్ఫర్ అప్లికేషన్ ఎడిట్ చేయాలనుకున్న పై లింకు ద్వారా వెళ్తే సరిపోతుంది...

 click here for new entry or edit existing application...

అక్కడ క్లిక్ చేయగానే పైన ఇమేజ్ లో ఉన్న కాలం వస్తాయి....

అక్కడ...


1. *Emp ID*

2.*Mobile number*

3.*Aadhar number enter చేసి లాగిన్ అవ్వండి*


*సూచన*

*బదిలీ అన్ లైన్ ఫామ్ మొత్తం 3 పేజీలు.*

*మొత్తం 31 కాలమ్స్.*

*ముందు వరుసగా ఒక పేపర్ పై రాయండి. ఒకటికి రెండు సార్లు చెక్ చేసి ఫామ్ నింపి అన్ లైన్ చేయగలరు.*

*ఒకసారి సబ్మిట్ చేశాక మళ్లీ ఎడిట్ చేయడం వీలుకాకపోవచ్చు...*

*Only desktop version available. Mobile version not available*.

 *కానీ ఫోన్లలో కూడా desktop version on చేసుకుని lock orientation ఆఫ్ చేసి మొబైల్ ని అడ్డంగా తిప్పినట్లయితే డాటా డాటా స్క్రీన్ మొత్తం వస్తుంది...*

```అప్పుడు మొబైల్ ఫోన్లో కూడా ఓపెన్ అవుతుంది...```

*ఫోన్లో కూడా చేసుకోవచ్చు...*


*బదిలీలు ముఖ్యమైన పాయింట్స్*

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

ఫిబ్రవరిలో అప్లై చేసిన ప్రతీ ఉపాధ్యాయుడు తిరిగి 3 నుండి 5 వరకు self గా బదిలీ ఆన్లైన్ అప్లికేషన్ ను అప్డేట్ చేయాలి*


అప్డేట్ చేయకపోతే..

కొత్త cutoff ప్రకారం పాయింట్స్ అప్డేట్ కావు.*


AUTO Update లేదు.కావున అప్లై చేయడం 

*Mandatory*


అప్డేట్ చేసినా తర్వాత 4 ప్రింట్స్ తీసుకోండి.*


*👉🏿1వది personal, 2వది HMకు ఇస్తే 3వది MEO,4వది DEO ఆఫీసు లో సబ్మిట్ చేస్తారు 

*MEO లు తేదీ 6 నుండి 7 వరకు DEO ఆఫీసులో కౌంటర్ లో ఇవ్వాలి.*

*👉🏿DEO ఆఫీస్ లాగిన్ లో ఒకే చేస్తే మీ అప్లికేషన్ approval అవుతుంది*

*👉🏿కొత్తగా అప్లై చేసుకొనే వారు కూడా అప్లై చేసుకోవచ్చు.*

*👉🏿 preferential quota వారు మెడికల్ బోర్డ్ వారు ఇచ్చే సర్టిఫికెట్ ను అప్లోడ్ చేయాలి(న్యూ అప్లికెంట్స్ మాత్రమే)


Telangana Teacher Transfer 2023 online application Process Step by step Explanation




 Download Model Application form to Keep DATA Ready

 Click Here 

 Click Here for User Manual

 Click Here 

 TS Teachers Transfers 2023 Guidelines

 Click Here

Apply Online for TS Teachers  Transfers 2023

 Click Here 

https://transfers.dse.telangana.gov.in/Transfers/Teachersprint.do

👆*పైన పంపిన లింకు ద్వారా మీ యొక్క ట్రాన్స్ఫర్ అప్లికేషన్ ప్రింట్ తీసుకోవచ్చు అలాగే పిడిఎఫ్ లో సేవ్ కూడా చేసుకోవచ్చు*

TS Teachers Transfers Grievance Form

TRESURY - AADHAAR miss match సమస్యను ఎదుర్కొంటున్న వాళ్లు క్రింది అడ్రస్ కి ఈమెయిల్ చేయగలరు వాళ్ళు వెంటనే స్పందించి మనకు ఫోన్ చేసి మన నుండి వివరాలు పొంది ఇష్యూను క్లియర్ చేస్తున్నారు
Information Should be given by us
  1. Phone number
  2. Employee ID
  3. ADHAAR number
  4. UDISE code
Please send your miss match issue to this mail address
techsupport.tstransfers@aptonline.in
OR
  1. Go to http://125.20.160.196:8080/TSTT/grievance.do  ( Click here )
  2. Give your Treasury ID and Click on Go
  3. Yours Details will be Displayed there
  4. Give your Problem Details and Click on Submit
  5. Technical Team will Respond and Solve your Problem

Click here for Grievance Form

Labels: TS Teachers Transfers 2023 Online Application Form Apply Online @ https://transfers.dse.telangana.gov.in/Transfers/TeachersTransfer.do for TS Teachers Transfers 2023 Submit Application Form Upload Online Application Form for Telangana State Teachers Transfers 2023 as per the schedule given in the prescribed online format

Process to Submit Hard Copies to MEO 

  1.  బదిలీలకు apply చేసిన ప్రతి ఉపాధ్యాయుడు application printout ని MRC కి రెండు సెట్లు  ఇవ్వాలి.
  2. .ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు  కూడా వారి యొక్క application ను original SR తో  మీ యొక్క HM గారి countersign తో  వ్యక్తిగతంగా వచ్చి MRC లో   submit చేయలేను.
  3. Application verification కొరకు MANDAL level లో కమిటీ ఏర్పాటు చేసి applications verify చేసిన తర్వాతే తీసుకొనబడును..
  4. Application తో పాటు పెట్టే అదనపు అంశాలు originals తో MRC కి రావాలి.
  5. .10వ తరగతి నందు రెండు సెక్షన్ లు ఉంటే ఏ సెక్షన్ కి ఆ సెక్షన్ ఉపాధ్యాయులే 10 వ తరగతి  results points కి లెక్కించుకోవాలి...
  6. ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు వారి యొక్క application మరియు ఇతర certificates మీ HM countersign తో submit చేయాలి..
  7. కేటగిరీ 4 ప్రభుత్వం వారు ప్రకటించిన దాని ప్రకారమే నమోదు చేయాలి.
  8. Application నందు సరియైన సమాచారం నింపని యెడల సంబంధిత ఉపాధ్యాయుడే భాద్యత వహించవలిసి ఉంటుంది..
  9. PET లకు SSC results కి సంబంధించిన points కలుపబడవు..