Friday, 25 May 2018

GO Ms 16 Telangana Teacher Transfers Rules Criteria and Entitlement Points for Seniority - Existing Rules in TS

Telangana Teacher Transfers Rules Criteria and Entitlement Points for Seniority - Existing Rules in TS


GO MS No 16 Telangana Teacher Transfers Rules Criteria and Entitlement Points for Seniority - Existing Rules in TS | Telangana Teacher Transfers Rules | Teacher Transfers Guidelines  | Telangana-ts-transfers-rules-regulations-criteria-guidelines-and-entitlement-points-for-seniority-download




General Information of TEACHERS TRANSFERS

Telangana Teacher Transfers Rules Criteria and Entitlement Points for Seniority - Existing Rules in TS GO MS No 12 Telangana Teacher Transfers Rules Criteria and Entitlement Points for Seniority - Existing Rules in TS | Telangana Teacher Transfers Rules | Teacher Transfers Guidelines | Telangana-ts-transfers-rules-regulations-criteria-guidelines-and-entitlement-points-for-seniority-download General Information Of TEACHERS TRANSFERS/2018/05/Telangana-ts-transfers-rules-regulations-criteria-guidelines-and-entitlement-points-for-seniority-download.html

Telangana Teacher Transfers Rules Criteria and Entitlement Points for Seniority - Existing Rules in TS 





తెలంగాణ ఉపాధ్యాయుల బదిలీ నిబంధనలు - 2018


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (పాఠశాల విద్యాశాఖ) జిఓ.ఎం.ఎస్‌.నెం.16 తేది:06.06.2018 ద్వారా ప్రభుత్వ, జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ ప్రధానోపాధ్యాయుల, ఉపాధ్యాయుల బదిలీ నిబంధనలను విడుదల చేసింది. టిఎస్ యుటిఎఫ్ అందులోని ముఖ్యాంశాలు 

  1. బదిలీలన్నీ వెబ్ కౌన్సెలింగ్‌ విధానంలోనే నిర్వహించబడతాయి.
  2. పాత పది జిల్లాలు/ 2 జోన్లు యూనిట్ గా బదిలీలు నిర్వహిస్తారు
  3. పాఠశాల విద్యాడైరెక్టరు ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం బదిలీల ప్రక్రియ నిర్వహించబడుతుంది.
  4. కౌన్సెలింగ్‌ కమిటీ ఆమోదం మేరకు సంబంధిత నియామకపు అధికారి బదిలీ ఉత్తర్వులు జారీ చేస్తారు.
  5. 2018 మే 31 నాటికి 2 సం|| నిండిన హైస్కూల్‌ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు బదిలీకి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
  6. 2018 మే 31 నాటికి ఒకే స్టేషన్‌లో 5 సం|| సర్వీసు పూర్తి చేసుకున్న ప్రధానోపాధ్యాయులు, 8 సం|| సర్వీసు పూర్తి చేసిన ఉపాధ్యాయులు తప్పనిసరిగా బదిలీ చేయబడతారు.
  7. రిటైర్మెంటుకు 2 సం|| లోపు సర్వీసు కలిగిన వారికి తప్పనిసరి బదిలీ నుండి మినహాయింపు ఉంటుంది.
  8. బాలికోన్నత పాఠశాలలో పనిచేస్తున్న 50 సం|| లోపు వయస్సుగల పురుష ఉపాధ్యాయులు తప్పనిసరిగా బదిలీ చేయబడతారు.
  9. బాలికోన్నత పాఠశాలలో పనిచేయటానికి మహిళా ఉపాధ్యాయులు లభ్యం కాని సందర్భంలో 50 సం|| పైబడిన పురుష ఉపాధ్యాయులకు బదిలీకి అవకాశం కల్పిస్తారు.
  10. ఎన్‌సిసి అధికారులుగా ఉన్న ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు నిర్ణీత సర్వీసు (5 సం||, 8సం||) ఒక పాఠశాలలో పూర్తి అయితే మరొక ఎన్‌సిసి పాఠశాలకే బదిలీ చేయాలి.
  11. బదిలీలు ప్రస్తుత యాజమాన్యంలో ఏజన్సీ నుండి ఏజన్సీకి, మైదాన ప్రాంతం నుండి మైదాన ప్రాంతానికే చేయాలి.

బదిలీకి అర్హతా పాయింట్లు

  1. 4వ కేటగిరి పాఠశాలలకు (12 శాతం ఇంటిఅద్దె పొందుతూ గ్రామానికి ఏ విధమైన రోడ్డు సౌకర్యం లేని గ్రామాలు) ప్రతి 1 సం|| సర్వీసుకు 5 పాయింట్లు
  2. ప్రతి 1 నెల సర్వీసుకు 0.416 పాయింట్లు.
  3. - 3వ కేటగిరి పాఠశాలలకు (12 శాతం ఇంటిఅద్దె పొందుతూ రోడ్డు సౌకర్యం ఉన్న అన్ని గ్రామాలు) 
  4. ప్రతి 1 సం|| సర్వీసుకు 3 పాయింట్లు 
  5. ప్రతినెల సర్వీసుకు 0.25 పాయింట్లు.
  6. - 2వ కేటగిరి పాఠశాలలు (14.5 శాతం ఇంటిఅద్దె పొందే పట్టణాలు, శివారు గ్రామాలు) 
  7. ప్రతి 1 సం|| సర్వీసుకు 2 పాయింట్లు
  8. ప్రతి 1 నెల సర్వీసుకు 0.16 పాయింట్లు.
  9. - 1వ కేటగిరి పాఠశాలలు
  10. (20% ఆపైన హెచ్‌ఆర్‌ఎ పొందే పట్టణాలు, శివారు గ్రామాలు)
  11. ప్రతి 1 సం|| సర్వీసుకు 1 పాయింటు
  12. ప్రతి 1 నెల సర్వీసుకు 0.083 పాయింట్లు.
  13. పనిచేస్తున్న పాఠశాలల కేటగిరిని బట్టి ఉపాధ్యాయుల సర్వీసుకు అనుగుణంగా పై పాయింట్లు కేటాయిస్తారు. 
  14. - 4వ కేటగిరి పాఠశాలల్ని జిల్లా కలెక్టర్‌ ప్రకటిస్తారు. 
  15. - ఉపాధ్యాయుల మొత్తం సర్వీసుకు ప్రతి ఒక నెల సర్వీసుకు 0.041 పాయింట్ల చొప్పున కేటాయిస్తారు. 

అదనపు పాయింట్లు 
రాష్ట్ర ప్రభుత్వం నుండి జిఓ నెం.515 జిఏడి తేది 16.03.2018 ద్వారా ఆన్‌డ్యూటీ సౌకర్యం కల్పించబడిన ఉపాధ్యాయ సంఘాలు మరియు 2013 బదిలీల సందర్భంగా పాయింట్లు కెటాయించబడిన గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాల  రాష్ట్రమరియు పాత 10 జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులకు 10 పాయింట్లు,  అవివాహిత మహిళలకు 10 పాయింట్లు కేటాయిస్తారు. టిఎస్ యుటిఎఫ్
- భార్యా భర్తలిరువురిలో ఒకరు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులైతే 10 పాయింట్లు కేటాయిస్తారు. అయితే ప్రధానోపాధ్యాయులకు 5 సం|| ఒకసారి, ఇతర ఉపాధ్యాయులకు 8 సం|| ఒకసారి మాత్రమే వినియోగించుకొనే అవకాశం ఉంటుంది. వారు ఇరువురు ఉపాధ్యాయులే అయితే ఒక్కరికి మాత్రమే పాయింట్లు కెటాయిస్తారు.
ఎస్‌ఎస్‌సిలో 100 శాతం ఫలితాలకు 2.5, 95%పైబడిన వారికి 2, 90 నుండి 94 శాతం వరకు 1 పాయింట్లు ఉంటాయి.

ప్రాధాన్యతా కేటగిరీలు

  1. 70 శాతం పైబడిన వికలాంగులు, 
  2. వితంతువులు, విడాకులు పొందిన మహిళలు, 
  3. ఉద్యోగి లేదా జీవిత భాగస్వామి కేన్సర్, ఓపెన్ హార్ట్ సర్జరీ, న్యూరో సర్జరీ, బోన్ టీబీ, కిడ్నీ లివర్ హార్ట్ ట్రాన్స్ ప్లాంటేషన్ వంటి దీర్ఘరోగ పీడితులైతే,
  4. మానసిక వైకల్యం, బ్లడ్‌ క్యాన్సర్‌, గుండెకు రంధ్రం, జువైనల్‌ డయాబిటీస్‌ వంటి వ్యాధులతో బాధపడే పిల్లల తల్లిదండ్రులకు, ప్రాధాన్యతా క్రమంలో కౌన్సెలింగ్‌లో ముందుగా బదిలీకి అవకాశం కల్పిస్తారు. ఈ ప్రాధాన్యతా బదిలీలు ప్రధానోపాధ్యాయులకు 5 సం||లకు ఒకసారి, ఉపాధ్యాయులకు 8 సం||లకు ఒకసారి మాత్రమే అవకాశం కల్పిస్తారు. టిఎస్ యుటిఎఫ్
  5. పై వ్యాధుల పిల్లల తల్లి లేదా తండ్రి ఒక్కరు మాత్రమే ప్రాధాన్యతా బదిలీకి అర్హులు.
  6. - పాఠశాలల కేటగిరీలు, ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలు దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయుల జాబితాలు ముందుగానే ప్రకటిస్తారు. అభ్యంతరాలు స్వీకరించి తుది జాబితాలు ప్రకటిస్తారు.
  7. - బదిలీ దరఖాస్తులన్నీ ఆన్‌లైన్‌లోనే స్వీకరిస్తారు.


బదిలీల నిర్వహణ కొరకు కమిటీలు
- ప్రభుత్వ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయుల బదిలీల కొరకు జోనల్‌ స్థాయిలో డిఎస్‌ఇ కార్యాలయం నుండి నియమించబడిన ఒక సీనియర్‌ అధికారి చైర్మన్‌గా, ఆర్‌జెడి మెంబర్‌ కన్వీనర్‌గా, సంబంధిత డిఇఓ సభ్యునిగా కమిటీ ఉంటుంది.
- జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయుల బదిలీల కొరకు జిల్లా పరిషత్‌ చైర్మన్‌ చైర్మన్‌గా, జిల్లా కలెక్టర్‌ ఉపాధ్యక్షునిగా, జాయింట్‌ కలెక్టరు, జెడ్‌పిసిఇఓ సభ్యులుగా ఆర్‌జెడి లేదా ఆయనచే నియమింపబడిన వారు మెంబర్‌ కన్వీనర్‌గా ఏర్పడిన కమిటీ బదిలీలు నిర్వహిస్తుంది. జిల్లా స్థాయిలో ప్రభుత్వ ఉపాధ్యాయుల కొరకు కలెక్టర్‌ చైర్మన్‌గా, జె.సి., సి.ఇ.ఓ. సభ్యులుగా, డిఇఓ కన్వీనర్‌గా కమిటీ ఉంటుంది.
జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ ఉపాధ్యాయులకు జెడ్‌పి చైర్మన్‌ చైర్మన్‌గా, కలెక్టర్‌ ఉపాధ్యక్షునిగా, జె.సి., సిఇఓ, సభ్యులుగా, డిఇఓ కార్యదర్శిగా ఉన్న కమిటీ బదిలీలు నిర్వహిస్తుంది.
- బదిలీ అయిన వెంటనే ఉపాధ్యాయులకు వ్యక్తి గతంగా ఉత్తర్వులు అందజేయాలి.
*- ఒకే గ్రామ పంచాయతీలో గరిష్ట సర్వీసు (5/8) నిండిన వారిని తిరిగి అదే గ్రామ పంచాయతీలో బదిలీకి అవకాశం లేదు.*
ఒకసారి అయిన బదిలీని మార్చటానికి వీలులేదు. *తప్పనిసరి బదిలీలో ఉండి బదిలీకి దరఖాస్తు చేయని, వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోని ఉపాధ్యాయులను మిగిలిపోయిన ఖాళీలలో బదిలీ చేస్తారు.*
- బదిలీ ఉత్తర్వులన్నీ నోటీస్‌ బోర్డుపైన, ఆన్‌లైన్‌లోనూ ప్రదర్శించాలి.
- బదిలీ అయిన ఉపాధ్యాయులు వెంటనే రిలీవై కొత్త పాఠశాలలో మరుసటిరోజే చేరిపోవాలి.
- బదిలీలపై అభ్యంతరాలు, ఫిర్యాదులను అప్పీలేట్‌ అధికారికి 10/15 రోజులలోగా పంపుకోవచ్చు. వారు రికార్డులు పరిశీలించి తగిన ఉత్తర్వులు ఇస్తారు.
- బదిలీల కొరకు తప్పుడు సమాచారం సమర్పించిన, నిబంధనలు ఉల్లంఘించిన ఉపాధ్యాయులు, అధికారులపై సిసిఎ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటారు. 
జి.ఓ. 16 ద్వారా ఇచ్చిన బదిలీ నిబంధనలు ఒకటి, రెండు మినహా అన్నీ 2015లో జి.ఓ. నెం.12 ద్వారా విడుదల చేసిన నిబంధనలే.
జూన్ 7 నుండి 10 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. షెడ్యూల్ మరియు
వెబ్ కౌన్సెలింగ్ మార్గదర్శకాలు 7వ తేదీ మధ్యాహ్నం వెలువడనున్నాయి.
అభినందనలతో


Entitlement Points: Points for Teachers  Transfers are based on Total Service Rendered & Category of Post.

 Service rendered points
All Teachers get 0.041 points for Every Completed Month of their Service.

 Category points

 Category_ I (20% or above *HRA* places)
1 point/ Yearly (or)
0.083points/ month

Category_ II(14.5% *HRA* places)
2 points/ Yearly (or)
0.16points/ month

Category_ III (12% *HRA* places)
3 points/ Yearly (or)
0.25points/ month

Category_ IV (12% *HRA* places, Which has no transportation as per norms of panchayathraj Deportment )
5 points/ Yearly (or)
0.416points/ month


Example: if the Service is 3yrs &2 months & post is in category -III
Service points >> 38(months) *X*  0.041= 1.558
Category of place points
>> 38(months)X0.25 =9.5
Total points =1.558+9.5
= 11.058

 Preferential Categories
 The following categories shall take precedence in the seniority list, in the order given below, irrespective of their entitlement points.
a. Physically handicapped
i.e., those with not less than 70% Visually challenged / ortho-handicap./  Hearing Impaired has to produce SADAREM Certificate or Medical Board certificate.
 b. Widows.
 c. Legally separated women and not remarried.
 d. Head Master, Gr.II (Gazetted) / Teacher who is suffering with the following diseases, in which he/she is undergoing treatment:
 Cancer.
II. Open Heart Surgery.
III. Neuro-Surgery.
IV. Bone T.B.
V. Kidney/Liver/Heart Transplantation.```


  Also Read | 

Download GO MS No 12 Dated 16.06.2015
Download Rationalisation Norms in Telangana 
e. Applicants with dependent children who are mentally retarded/ suffering from Leukaemia        (Blood Cancer) and are undergoing treatment.

f. g. Applicants’ Children suffering with holes in the heart by birth and undergoing medical treatment available only at specified places to which they are seeking transfers. Applicants with dependant children suffering from Juvenile Diabetes

 Special Points(Extra points )

a. The President and General Secretary of the  Teachers' Associations having OD facility in terms at the State and District Levels are eligible for ten (10) points.

b. Ten (10) points for un-married Head Mistress, GrII / Female Teacher. c. Ten (10) points for Head Master Gr.II (Gazetted) / Teacher, whose spouse is working in State Government or Central Government or Public Sector undertaking or Local Body or Aided Institution in the same District and opted for transfer nearer to and towards the place of working of his/her spouse, benefit of spouse points shall be applicable to the Head Master  Gr.II (Gazetted) once in (5) years and Teachers once in (8) years. An entry shall be made in this regard in the Service Book. A copy of the Certificate issued by the competent authority shall be enclosed to the check list to consider cases under this category.

 Rationalization Points:
 (a) For the Teachers who are affected by rationalization process they are eligible for 10 points extra over and above already secured. The Teachers who have completed (8) years service are not eligible for 10 points extra over and above already secured._
(b) The Teachers who were transferred during last  counseling  and could not be relieved for want of substitute  shall be relieved forthwith if posts exist after rationalization. If post does not exist  after rationalization, he/she  shall  participate in transfer  counseling and is entitled fo (5) additional points.

Performance Related Extra Entitlement Points :

a) The Teachers who have got National award issued by the Central Government will get (15) and who have got State award issued by the State Government will get (10) points respectively . He/she is eligible for only one category whichever is highest.
b) Entitlement points for Performance :  (i) (ii) Results of SSC in concerned subject for Teachers and overall percentage to HMs for High Schools only :
For 100% Results – 2.5 points.
For 99% to 95% Results – 2 points.
For 94% to 90% Results – 1 Point.
Resource  persons  conducted training programmes of SSA or  RMSA  for the last  three years.
State level – 5 points.
District level – 4points.
Mandal level -2 points.
  Provided that  they should enclose a Certificate issued by the District Educational Officer  in respect of State and District level trainings and Project  Officer, RVM in respect of Mandal level trainings.

Download 
GO MS No 16 Dated 06.06.2018 Teachers Transfers 
GO MS NO 12 Dated 16.06.2015

 


More Important Links for TS Teachers Transfers 2018


AP Latest Information

Lastest Jobs Details

Academic Information

  • Snehitha TV for Academic Videos
  • We are the team of passionate bloggers. Every day we research latest information on the current education, jobs information.

    Title 11

    CETS-2016
    AP
    TS
    GOs
    AP
    TS
    GLIs
    AP
    TS
    DEO Websites
    AP
    TS
    Health Cards
    AP
    TS
    PRC GOs
    AP
    TS
    Top