Wednesday, 25 January 2017

Learn English Grammar through Telugu ,Useful for TET TRT DSC Preparation

Learn English Grammar through Telugu ,Useful for VRO VRA ,TET TRT DSC  all Competitive Exams Preparation

తెలంగాణలో కొలువుల జాతర

 తెలంగాణలో కొలువుల జాతర మొదలవనుంది. పోలీస్‌, విద్యా శాఖలో ఖాళీగా పోస్టులను భర్తీ చేసేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆదివారం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. దీనికి సంబంధించి నోటిఫికేషన్‌ విడుదల చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. సీఎం నిర్ణయంతో దాదాపు 50 వేల 

ఉద్యోగాలు భర్తీ చేసే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ఉపాధ్యాయ, పోలీసు ఉద్యోగాలతో పాటు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తీ చేసేందుకు త్వరలోనే నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. వ్యవసాయేతర ఆస్తులు–వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్‌కు 

సంబంధించిన అనుసరించాల్సిన పద్ధతులపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త చెప్పారు.

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు సేకరించాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ను సీఎం ఆదేశించారు. ‘రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖల్లో దాదాపు 50 వేల వరకు ఖాళీలున్నట్లు ప్రాథమిక సమాచారం. వాటన్నంటినీ భర్తి చేయాలి. వేల సంఖ్యలో 

ఉపాధ్యాయులు, పోలీసుల రిక్రూట్‌మెంట్‌ జరగాల్సి ఉంది. ఈ రెండు విభాగాలతో పాటు రాష్ట్రంలోని ఇతర శాఖల్లో ఉన్న ఖాళీల వివరాలు వెంటనే సేకరించాలి. ఇంకా ఏఏ శాఖల్లో ఎంత మంది ఉద్యోగుల అవసరం ఉందో లెక్క తేల్చాలి. అలా లెక్క తేలిన తర్వాత వాటిని భర్తీ చేయడం కోసం వెంటనే 

నోటిఫికేషన్లు విడుదల చేయాలి’ అని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

Download Easy English A Self Study Material for Basic Level | English to Telugu English Grammar| Primary English Grammar| Elementary English Grammar| Simple English Grammar For Primary Classes | Download Simple  English Grammar For Primary Classes| Self-study English material | English Self Study‎ Material| Self Study English‎| Self Study Guide to learn English| Practice English on Your Own: Self-study Ideas for English Language spoken english study material pdf free download| basic english speaking course free download|English for Beginners and Young Learners| How to self-study English effectively |The Essential Guide  for Learning English| Enhance your English Grammar| How to Learn English Grammar By Telugu medium background people

TS TET  Online Coaching and Study Material Download Here

Learn English Grammar through Telugu Download

Download English Grammar which is useful for TET DSC and TSPSC Exams like TRT Recruitments ,DSC Group II | English grammar plays a vital role in TSPSC Gurukula Recruitments for TGT PGT Selections and also in TET DSC TRT Exams  | Scheme of Examination for the Residential Schools Gurukulam Recruitments is designed like that. In the Notification Telangana Public Service Commission mentioned there will be 2 step Examination.
1 Preliminary
2 Main Exam
Candidates will be filtered in Preliminary exam mostly. Preliminary Examination Syllabus is General Studies ,General Abilities and Basic Proficiency in English.
Also Read