TG: జెన్కో ఉద్యోగాల రాత పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. గత నెల 14న 339 అసిస్టెంట్ ఇంజినీరు, 60 కెమిస్ట్ పోస్టుల భర్తీకి పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఫలితాలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు.
Telangana TSGENCO Recruitment Notification for 339 Assistant Engineer Posts : Apply Online at tsgenco.co.in
339 Assistant Engineer (Electrical, Mechanical, Electronics, and Civil) positions are being sought after, according to a job notice published by Telangana State Power Generation Corporation Limited (TSGENCO). You can read the announcement and submit an online application if you are interested in the details of the position and meet all the requirements.
On 4th October 2023, Telangana GENCO published a preliminary notification for the hiring of 339 Assistant Engineers (AE) and 60 Chemists. On 5th October, a thorough notification in this respect will be released. Of the 339 Assistant Engineer positions, 187 will be filled departmentally in Electrical, 77 in Mechanical, 25 in Electronics, and 50 in Civil. Candidates seeking AE positions must hold an engineering degree from a relevant department. Chemist positions require a first class MSc in either environmental science or chemistry. Visit the website www.tsgenco.co.in for more information.
Important Details:
Organization name | Telangana State Power Corporation Limited |
Name of the post | Assistant Engineer |
No. of vacancies | 339+60 |
Starting Date to Apply | 7th October 2023 |
Last Date to Apply | 29th October 2023 |
Job Location | All over India |
Mode of Application | online |
Official website | tsgenco.co.in |
Vacancy Details:
*TS GENCO: 'విద్యుత్' కొలువుల దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?*
*తెలంగాణ జెన్కోలో అసిస్టెంట్ ఇంజినీర్, కెమిస్ట్ పోస్టులకు సంబంధించిన దరఖాస్తు గడువును అధికారులు పొడిగించారు. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం అక్టోబరు 29 వరకు ఉన్న దరఖాస్తు గడువును నవంబరు 10 వరకు పొడిగించారు*
*అభ్యర్థులు నవంబరు 10న మధ్యాహ్నం 1 గంటలోపు ఫీజు చెల్లించి, రాత్రి 12 గంటల్లోపు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అదేవిధంగా నవంబరు 1, 2 తేదీల్లో ఉన్న దరఖాస్తుల సవరణ ప్రక్రియను నవంబర్ 14, 15 తేదీలకు మార్చింది. పరీక్ష తేదీని కూడా డిసెంబరు 3 నుంచి డిసెంబర్ 17కు మార్పుచేసింది*
*Online Application*
*➥ ఏఈ పోస్టుల వివరాలు*
*ఖాళీల సంఖ్య: 339 (లిమిటెడ్-94, జనరల్-245)*
*విభాగాలవారీగా ఖాళీలు: ఎలక్ట్రికల్-187, మెకానికల్-77, ఎలక్ట్రానిక్స్-25, సివిల్-50*
*అర్హత: సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి*
*వయోపరిమితి:01.07.2023 నాటికి 18-44 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. బీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలపాటు వయోసడలింపు వర్తిస్తుంది*
*దరఖాస్తు, పరీక్ష ఫీజు:అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.400, పరీక్ష ఫీజుగా రూ.300 చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు వర్తిస్తుంది. అయితే ఇతర రాష్ట్రాలకు చెందిన వారికి మినహాయింపు వర్తించదు*
*🔹దరఖాస్తు విధానం:ఆన్లైన్ ద్వారా*
*🔹ఎంపిక విధానం:రాతపరీక్ష ఆధారంగా*
*పరీక్ష విధానం: మొత్తం 100 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో రెండు సెక్షన్ల నుంచి 100 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు ఉంటుంది. 'సెక్షన్-ఎ'లో అభ్యర్థుల సబ్జెక్ట్ (కోర్ టెక్నికల్) నుంచి 80 ప్రశ్నలు-80 మార్కులు, 'సెక్షన్-బి'లో ఇంగ్లిష్, జనరల్ అవేర్నెస్, అనలిటికల్ & న్యూమరికల్ ఎబిలిటీ, తెలంగాణ హిస్టరీ, కల్చర్, తెలంగాణ ఆవిర్భావం, అభివృద్ధి, కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి 20 ప్రశ్నలు-20 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 2 గంటలు (120 నిమిషాలు)*
*పేస్కేలు: రూ.65,600 - రూ.1,31,220 (RPS-2022)*
*🔹నోటిఫికేషన్, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి.*
*➥ కెమిస్ట్ పోస్టుల వివరాలు*
*ఖాళీల సంఖ్య:60 (లిమిటెడ్-03, జనరల్-57)*
*అర్హత: ప్రథమ శ్రేణిలో ఎంఎస్సీ (కెమిస్ట్రీ/ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్) ఉత్తీర్ణత ఉండాలి*
*వయోపరిమితి: 01.07.2023 నాటికి 18-44 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. బీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలపాటు వయోసడలింపు వర్తిస్తుంది*
*🛟దరఖాస్తు, పరీక్ష ఫీజు: అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.400, పరీక్ష ఫీజుగా రూ.300 చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు వర్తిస్తుంది. అయితే ఇతర రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులకు మినహాయింపు వర్తించదు*
*🔹దరఖాస్తు విధానం:ఆన్లైన్ ద్వారా*
*🔶ఎంపిక విధానం:రాతపరీక్ష ఆధారంగా ఎంపిక*
*🏵️పరీక్ష విధానం:మొత్తం 100 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో రెండు సెక్షన్ల నుంచి 100 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు ఉంటుంది. 'సెక్షన్-ఎ'లో అభ్యర్థుల సబ్జెక్టు (కోర్ టెక్నికల్) నుంచి 80 ప్రశ్నలు-80 మార్కులు, 'సెక్షన్-బి'లో ఇంగ్లిష్, జనరల్ అవేర్నెస్, అనలిటికల్ & న్యూమరికల్ ఎబిలిటీ, తెలంగాణ హిస్టరీ, కల్చర్, తెలంగాణ ఆవిర్భావం, అభివృద్ధి, కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి 20 ప్రశ్నలు-20 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 2 గంటలు (120 నిమిషాలు)*
*పేస్కేలు:రూ.65,600 - రూ.1,31,220 వరకు ఇస్తారు*
Click Here For More Details
Telangana State Power Generation Corporation Limited (TSGENCO) is one of the pivotal organizations of Telangana State, engaged in the generation of power with an installed capacity of 5045.6 MW. Officials of TSGENCO has invited online applications from potential aspirants for the posts of Management Trainee. All the details about this TS Genco Recruitment 2016 like application, TSGENCO Apply Online, age limit, salary, educational qualifications, application process, selection process, etc. are provided in this post. Candidates selected shall be required to work at various Generating Stations of TSGENCO in Telangana state.
Complete Details
- Name of the Organization: TSGENCO
- Name of the Post: Management Trainee or Student Trainee
- Number of vacancies: 12 posts
- Last date to apply : 26th August 2016.
- Official website : http://www.tsgenco.co.in
- Educations Qualifications:Candidates should posses educational qualifications like CA/ICWA (Inter) from a recognized Institute with one year experience.
- Pay Scale : Rs. 20,000/- per month.
How to Apply
- Goto the official website www.tsgenco.gov.in.
- Goto recruitment/notification section and click on the notification link.
- Go through the original notification to get required information.
- Download the prescribed application form from the official website.
- Fill the form with all the required details
- And send it along with relevant set of documents to Chief General Manager (Adm, IS & ERP), TSGENCO, A-Block, Room No-255, Vidyut Soudha, Khairatabad, Hyderabad-500082
- Click Here Here to Download TSGENCO Recruitment 2016 Notification