School Assembly News GK Thought for the day
Click Here for Basic Simple General Knowledge Questions and Answers for school students
*01/10/2024*
➡️ కొలువుల దసరా , 9న ఉపాధ్యాయ నియామక పత్రాలు, డీఎస్సీ ఫలితాల విడుదల-సీఎం రేవంత్ రెడ్డి.
➡️ కూల్చివేతల్లో అడగడుగునా నిబంధనల ఉల్లంఘన, స్టే ఉన్న ఎలా చర్యలు చేపడుతారు, హైడ్రాను నిలదీసిన హైకోర్టు.
➡️ బహుళ ప్రయోజనాలతో డిజిటల్ కార్డులు, 238 ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్ట్, మార్పులు, చేర్పుల పొరపాటుకు అవకాశం ఇవ్వద్దు సమీక్షలో సీఎం .
➡️ పాత్రలకు (నటనకు) వన్నెతెచ్చిన నటుడు ,భారతీయ చిత్ర సీమలో లెజెండరీ నటుడుగా గుర్తింపు పొందిన మిథున్ చక్రవర్తిని ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం వరించింది .
➡️ స్థానికతను వచ్చేఏడాది నుంచి అమలు చేయొచ్చామో పరిశీలించండి ,వైద్య విద్య ప్రవేశాలకు సంబంధించిన జీవో 33పై రాష్ట్రానికి సిజెఐ చంద్ర చూడ్ సూచన .
➡️ దసరాకు 6000 ప్రత్యేక బస్సులు , నేటి నుంచి 15 వరకు నడుపుతాం ఆర్టీసీ ఎండీ .
🏆 *క్రీడా వార్తలు* 🏆
బంగ్లాదేశ్ తో భారత్ 2వ టెస్టులో గెలుపు అవకాశాలు సృష్టించుకుంది.
📖 *నేటి సూక్తి*
కోపంగా చెప్పేవారు దారి చూపిస్తారు... నవ్వుతూ మాట్లాడేవారు మాయ చేస్తారు .
🩺 *ఆరోగ్య చిట్కా
చర్మం నిగారింపు గా ఉండాలంటే నీరు తగినంతగా తీసుకోవాలి.
📖 *నిన్నటి జీకే* 📖
అండమాన్ నికోబార్ దీవుల రాజధాని
పోర్టుబ్లేయర్ కు ఏ పేరు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది?
*జవాబు*: శ్రీవిజయపురం.
🌎 *నేటి జీకే* 🌍
ఇటీవల WHO ఏ "టీకా" కు అనుమతి ఇచ్చింది?
*సేకరణ: మధూకర్ బొమ్మెర*
🙏 *Good morning*🙏
*Highlights in today's news*
*01/10/2024*
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
➡️ Employment Dussehra, appointment orders on 9th , DSC results released- CM Revanth Reddy.
➡️ Violation of rules in demolitions, how actions will be taken if there is a stay, High Court has questioned Hydra.
➡️ Digital cards with multiple purposes, pilot project in 238 areas, don't give chance for mistakes of changes and additions CM in review.
➡️ Mithun Chakraborty, an actor who excelled in roles and is recognized as a legendary actor in the Indian film industry, has been awarded the prestigious Dadasaheb Phalke Award.
➡️ Check if locality can be implemented from next year, CJI Chandra Chud's suggestion to the state on go 33 related to medical education admissions.
➡️ 6000 special buses for Dussehra, we will run from today till 15 RTC MD.
🏆 *Sports News* 🏆
India created chances to win the 2nd Test against Bangladesh.
📖 *Today's Sukti*📖
Those who speak angrily lead the way... Those who laugh and talk deceive.
🩺 *Health Tip* 🩺
Adequate intake of water is required to keep the skin glow.
📖 *Yesterday's GK* 📖
Andaman is the capital of Nicobar Islands
What name has the central government decided to give to Port Blair?
*Answer*: Srivijayapuram.
🌎 *Today's GK* 🌍
WHO recently approved which "vaccine"?
*Collection: Madhukar Bommera*
🙏 *శుభోదయం*🙏
*నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు*
*26/09/2024*
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
➡️ స్కిల్ హబ్ గా తెలంగాణ, నైపుణ్యాల లేమితో నిరుద్యోగం, నాసిరకం ఇంజనీరింగ్ కళాశాలలను మూసేస్తాం- సీఎం రేవంత్ రెడ్డి .
➡️ ప్రపంచ స్థాయి అగ్రశ్రేణి 100 ఎంబీఏ కాలేజీలలో భారత్లో 3 కాలేజీలకు స్థానం లభించింది. అందులో హైదరాబాదులోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఒకటి
➡️ అర్హులైన లబ్ధిదారులకు రెండు పడకగదుల ఇల్లు కేటాయించాలి- సీఎం రేవంత్ రెడ్డి .
➡️ వాన రాకను పక్కాగా చెప్పే అర్కా, అరుణిక సూపర్ కంప్యూటర్లను నేడు ప్రారంభించనున్న ప్రధాని మోదీ .
➡️ హైడ్రాకు జవసత్వాలు, 169 పోస్టులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు.
➡️ చైనా ఖండాంతర
క్షిపని పరీక్ష విజయవంతం, అమెరికాలోని ప్రధాన నగరాలను ఢీకొట్టే సామర్థ్యం .
🏆 *క్రీడా వార్తలు* 🏆
చెస్ ఒలంపియాడ్లో స్వర్ణ పథకాలు సాధించిన క్రీడాకారులకు ప్రధాని ఆతిథ్యం ఇచ్చారు.
📖 *నేటి సూక్తి*📖
సమస్య వచ్చినప్పుడు కాలంతో పోరాడు.... కన్నీటితో కాదు.
🩺 *ఆరోగ్య చిట్కా* 🩺
వ్యాయామం, ఆహారం వ్యక్తి యొక్క జీవితకాలాన్ని నిర్ణయిస్తుంది.
📖 *నిన్నటి జీకే* 📖
జెట్ స్ట్రీమ్స్ ఎంత ఎత్తులో ప్రయాణం చేస్తాయి?
*జవాబు*: 12000 మీటర్ల.
🌎 *నేటి జీకే* 🌍
1951-60 మధ్యకాలంలో భారత రాజ్యాంగాన్ని ఎన్నిసార్లు సవరించారు ?
*సేకరణ: మధూకర్ బొమ్మెర*
🙏 *Good morning*🙏
*Highlights in today's news*
*26/09/2024*
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
➡️ Telangana as skill hub, unemployment due to lack of skills, poor engineering colleges will be closed- CM Revanth Reddy.
➡️ 3 colleges in India have got a place in the world's top 100 MBA colleges. One of them is the Indian School of Business in Hyderabad
➡️ Two bedroom house should be allotted to the eligible beneficiaries- CM Revanth Reddy.
➡️ Prime Minister Modi will launch Arka and Arunika supercomputers today which predict the arrival of rain.
➡️ Strengthen to HYDRA, orders sanctioning 169 posts.
➡️ China continental
Missile test successful, capable of hitting major US cities.
🏆 *Sports News* 🏆
The Prime Minister friendly welcoming the players who won gold medals in the Chess Olympiad.
📖 *Today's Sukti*📖
When the problem comes, fight with time....not with tears.
🩺 *Health Tip* 🩺
Exercise, diet determine a person's lifespan.
📖 *Yesterday's GK* 📖
How much high do jet streams travel?
*Answer*: 12000 meters.
🌎 *Today's GK* 🌍
How many times was the Constitution of India amended between 1951-60?
*Collection: Madhukar Bommera*
--------------------------------------_--------------------------------
🙏 *శుభోదయం*🙏
*నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు*
*25/09/2024*
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
➡️ ఇకపై ఎక్కడ ఆక్రమణలు జరగొద్దు, ఓఆర్ఆర్ లోపల చెరువులు ,నాళాల వివరాలు సేకరించాలి- సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు .
➡️700 మంది ఏఈఈ లకు నియామక పత్రాలు, రేపు జలసౌధలో అందజేయనున్న సీఎం రేవంత్ రెడ్డి
➡️ డీఎస్సీ 2008 బాధితులకు కొలువులు, కాంట్రాక్ట్ విధానంలో ఎస్జిటిలుగా నియామకం.
➡️ హైదరాబాద్ ఇక "చిప్" నగరం, మైక్రో చిప్ ల తయారీకి ప్రయోగాలు ,
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రతిష్టాత్మక పరిశోధన .
➡️ ఎంబిబిఎస్ కౌన్సిలింగ్ ప్రారంభం, కన్వీనర్ కోటా మేరీట్ జాబితా విడుదల, గురువారం వెబ్ ఆప్షన్లకు అవకాశం .
➡️ ఉక్రేయిన్లో శాంతిస్థాపనకు తోడ్పాటు, జలన్ స్కీతో బేటీలో మోడీ, ముగిసిన అమెరికా పర్యటన .
🏆 *క్రీడా వార్తలు* 🏆
శాప్ అండర్ -17 ఫుట్బాల్ లో భారత్ ఘన విజయం సాధించింది.
📖 *నేటి సూక్తి*📖
కష్టాలు ఎదురైనప్పుడు వాటికి లొంగక పోవడమే నిజమైన బలం.
🩺 *ఆరోగ్య చిట్కా* 🩺
అల్లం టి ద్వారా జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగవుతుంది.
📖 *నిన్నటి జీకే* 📖
2024వ సంవత్సరానికి గాను ఆసియన్ నోబెల్ ప్రైజ్ గా భావించే రామన్ మెగాసేసే అవార్డు ఏ దేశస్థుడు గెలుచుకున్నాడు?
*జవాబు*: జపాన్.
🌎 *నేటి జీకే* 🌍
జెట్ స్ట్రీమ్స్ ఎంత ఎత్తులో ప్రయాణం చేస్తాయి ?
*సేకరణ: మధూకర్ బొమ్మెర*
🙏 *Good morning*🙏
*Highlights in today's news*
*25/09/2024*
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
➡️ No more encroachment anywhere, details of ponds and tanks should be collected inside ORR- CM Revanth Reddy orders.
➡️ CM Revanth Reddy will hand over appointment documents to 700 AEEs tomorrow at Jalasaudha.
➡️ Recruitment of DSC 2008 victims as SGTs on contract basis.
➡️ Hyderabad is now the "chip" city, experimenting with the manufacture of micro chips,
Prestigious research at Osmania University.
➡️ MBBS Counseling Start, Convener Quota Merit List Released, Possibility of Web Options on Thursday.
➡️ Support for peace in Ukraine, Modi in meet with Jalan Ski, the end of his visit to America.
🏆 *Sports News* 🏆
India won the SAP Under-17 Football.
📖 *Today's Sukti*📖
True strength is not to afraid of adversity.
🩺 *Health Tip* 🩺
Ginger tea improves digestive function.
📖 *Yesterday's GK* 📖
Which countryman has won the Raman Megasaye Award which is considered to be the Asian Nobel Prize for the year 2024?
*Answer*: Japan.
🌎 *Today's GK* 🌍
How much high do jet streams travel?
*Collection: Madhukar Bommera*
*నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు*
*23/09/2024*
➡️ ఎమ్మెల్యేలంతా సమర్థవంతంగా పనిచేయాలి, 9 నెలల్లో నేను ఒక్కరోజు సెలవు తీసుకోలేదు, ఇన్చార్జి మంత్రులు వారానికి రెండుసార్లు జిల్లాల్లో పర్యటించాలి, సిఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి.
➡️ సింగరేణి, జెన్కో ఆధ్వర్యంలో రామగుండం విద్యుత్ ప్లాంట్. కీలక నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం
➡️ చెరువులు, ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు నేలమట్టం.
25 విల్లాలు సహ ...44 భవనాలు ,భారీ షెడ్లు కూల్చివేసిన హైడ్రా .
➡️ అవకాశాలు కల్పిస్తే రివర్స్ మైగ్రేషన్ విదేశాలకు వెళ్లే యువత తిరిగి వస్తారు- రూర్కి డైరెక్టర్ ఆచార్య కమల్ కే. పంత్ .
➡️ 537 పాటల్లో 24 వేల స్టెప్పులు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో చిరంజీవికి చోటు.
➡️ యుద్ధ కల్లోలిత ఉక్రేనియన్ తో సహా ప్రపంచ వ్యాప్త సవాళ్లకు పరిష్కారం విషయంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ చూపిస్తున్న చొరవను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కొనియాడారు .
🏆 *క్రీడా వార్తలు* 🏆
చదరంగంలో స్వర్ణ చరిత్ర, ఒలంపియాల్లో భారత్ కు పసిడి డబుల్, అర్జున్, హారిక , హరికృష్ణ కీలక పాత్ర.
📖 *నేటి సూక్తి*📖
విమర్శిస్తే మూగవాడులా ఉండు, పొగుడుతూ ఉంటే చెవిటి వాడిలా ఉండు ఏదో ఒక రోజు గొప్పవాడివవుతావు.
🩺 *ఆరోగ్య చిట్కా* 🩺
పుట్నాలు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.
📖 *నిన్నటి జీకే* 📖
వీసా లేకుండా భారతదేశం ఎన్ని దేశాలు ప్రవేశం కల్పిస్తున్నది ?
*జవాబు*: 58.
🌎 *నేటి జీకే* 🌍
ఆగస్టు నెలలో జీఎస్టీ వసూలు ఎన్ని లక్షల కోట్లు?
*సేకరణ: మధూకర్ బొమ్మెర
*Highlights in today's news*
*23/09/2024*
➡️ All MLAs should work effectively, I have not taken a single day off in 9 months, in-charge ministers should visit districts twice a week, CM Revanth Reddy in CLP meeting.
➡️ Ramagundam Power Plant under Singareni,Genco. The state government took the key decision
➡️ Ponds, illegal constructions in government lands are ground level.
Hydra demolished 25 villas and 44 buildings and huge sheds.
➡️ Youth who go abroad for reverse migration will come back if opportunities are given - Roorkee Director Acharya Kamal K. Panth.
➡️ Chiranjeevi has a place in the Guinness Book of World Records for 24 thousand steps in 537 songs.
➡️US President Joe Biden praised Indian Prime Minister Narendra Modi's initiative in solving global challenges including war-torn Ukraine.
🏆 *Sports News* 🏆
Golden history in chess, double Gold medals for India in Olympiad, Arjun, Harika, Harikrishna played a key role.
📖 *Today's Sukti*📖
Criticize be dumb, praise be deaf, one day you will be great.
🩺 *Health Tip* 🩺
Fried Gram increases immunity.
📖 *Yesterday's GK* 📖
How many countries does India allow visa free entry?
*Answer*: 58.
🌎 *Today's GK* 🌍
How many lakh crores of GST collection in the month of August?
*Collection: Madhukar Bommera*