Monday, August 26, 2024

How To Apply For Ganesh Procession and Immersion Police Permission in Hyderabad

 How To Apply For Ganesh Procession and Immersion Police Permission in Hyderabad 

గణపతి దేవుని మండపం కోసం పోలీసు పర్మిషన్ తీసుకునే విధానం..!

గణేశ్ మండపాలు ఏర్పాటు చేస్తున్నారా?

Hyderabad లో వినాయకుడి మండపాలు ఏర్పాటు చేసేందుకు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని పోలీసులు స్పష్టం చేశారు. ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 6 వరకు https: //www.tspolice.gov.in సైట్లో అప్లై చేసుకోవాలని సూచించారు. 2 బాక్స్ టైప్ లౌడ్ స్పీకర్లను మాత్రమే వాడాలని, రాత్రి 10 గం. నుంచి ఉ.6 వరకు వాటిని వినియోగించవద్దని తెలిపారు. పూర్తి వివరాల కోసం 8712665785కు కాల్ చేయాలన్నారు.

How To Apply For Ganesh Procession and Immersion Police Permission in Hyderabad

Ganesh Mandap Permission rules are updated in telangana state in 2024. To know how to apply for ganesh mandap police permission online process with mobile or system in easy steps, please open the link and give the necessary information asked

గణపతి దేవుని మండపం కోసం పోలీసు పర్మిషన్ తీసుకోవడానికి ఈ లింకు క్లిక్ చేయండి: Click Here