TS DSC 2023 Recruitment Notification. Apply Online @ schooledu.telangana.gov.in
20-09-2023 నుండి TRT/DSC అప్లికేషన్స్ స్వీకరణ..విద్యాశాఖ కమిషనర్ దేవసేన వెల్లడి...
పోస్టుల పెంపు పరీక్ష తేదీ పొడిగింపు ఉండదు దేవసేన... సబితా ఇంద్రారెడ్డి వెల్లడి
రేపటి నుంచి డీఎస్సీ దరఖాస్తులు ప్రారంభం.. సబ్జెక్టుల వారీగా పోస్టుల వివరాలు
ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ (DSC-2023) ఈ నెల 20 నుంచి ప్రారంభంకానుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, మున్సిపల్ స్కూళ్లలో ఖాళీగా ఉన్న 5089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో స్కూల్ అసిస్టెంట్లు (SA), (SGT), భాషా పండితులు (Pandit), వ్యాయామ ఉపాధ్యాయ (PET) ఉద్యోగాలు ఉన్నాయి. వీటికి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ బుధవారం షురు అవుతుంది. అక్టోబర్ 21న ముగియనుంది. పరీక్షను నవంబర్ 20 నుంచి 30వ తేదీ వరకు కంప్యూటర్ బేస్డ్ విధానంలో నిర్వహిస్తారు. జిల్లాల వారీగా ఏ సబ్జెక్టుకు ఎన్ని పోస్టులు ఉన్నాయనే వివరాలను పాఠశాల విద్యాశాఖ తాజాగా విడుదల చేసింది.
మొత్తం పోస్టులు: 5089
స్కూల్ అసిస్టెంట్ 1739
లాంగ్వేజ్ పండిట్ 611
ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ 164
సెకండరీ గ్రేడ్ టీచర్ 2575
అప్లికేషన్ ఫీజు: రూ.1000
దరఖాస్తులు ప్రారంభం: సెప్టెంబర్ 20
దరఖాస్తులకు చివరితేదీ: అక్టోబర్ 21
ఆన్‌లైన్ రాత పరీక్ష: నవంబర్ 20 నుంచి 30 వరకు
DSC-2023 Notification: Important Dates:
- Notification available in website from 15-09-2023
- Fee payments from 20-09-2023 to 20-10-2023
- Online application from 20-09-2023 to 21-10-2023
- Exams ( CBT) From 20-11-2023 to 30-11-2023
Click Here for DSC 2023 Direct Recruitment Vacancies (District Wise)
TS DSC 2023 Notification : Recruitment Notification to fill 5089 Teacher Posts
Telangana's government has authorized the filling of 5891 teaching positions, according to TS DSC 2023. Through DSC, these positions will be filled. Orders have been issued by the Telangana Government to fill these positions. The following roles have been authorized: 2575 SGT, 1739 School Assistant, 611 Language Pandits, and 164 PET. On Friday, the finance department issued an order to that effect.
On September 8, 2023, the Directorate of School Education, Government of Telangana, officially announced the TS DSC Notification 2023. Between 20 September and 21 October 2023, qualified applicants may submit an online application by going to the organization's website, which is available at https://schooledu.telangana.gov.in/
It is well known that Education Minister Sabitha Indra Reddy has stated that a notification would be published in two days after the procedures for filling these positions were finalized. It has been made known that this notification will fill 1523 special education teaching positions in addition to 5089 school education positions.
TS DSC: 5,089 టీచర్ పోస్టుల భర్తీకి అనుమతి
తెలంగాణలో డీఎస్సీ ద్వారా 5,089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి సర్కార్ పచ్చజెండా ఊపింది. తెలంగాణలో డీఎస్సీ ద్వారా 5,089 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 2,575 ఎస్‌జీటీ, 1,739 స్కూల్ అసిస్టెంట్, 611 భాషా పండితులు, 164 పీఈటీ పోస్టుల భర్తీకి అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈసారి టీఎస్‌పీఎస్సీ ద్వారా కాకుండా గతంలో మాదిరిగా జిల్లా ఎంపిక కమిటీలు(డీఎస్సీ) నియామకాలు చేపడతాయని ఇప్పటికే విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ఈ ప్రకారం టెట్‌లో క్వాలిఫై అయిన వారంతా టీఆర్‌టీకి పోటీ పడేందుకు అర్హులు. అందులో అర్హత సాధించిన వారి వివరాలతో జిల్లాలవారీ జాబితాను రూపొంచి డీఎస్సీకి పంపుతారు. అనంతరం ఆయా జిల్లాల డీఎస్సీలు నియామకాలు చేపడతాయి.
District wise teacher posts vacancies:
DSC-2023 Notification: Important Dates:
- Notification available in website from 15-09-2023
- Fee payments from 20-09-2023 to 20-10-2023
- Online application from 20-09-2023 to 21-10-2023
- Exams ( CBT) From 20-11-2023 to 30-11-2023