Monday, August 28, 2023

NTR Commemorative coin (100 Rupees) released

 NTR Commemorative coin (100 Rupees) released

President Draupadi Murmu released the NTR commemorative coin on the centenary of late Chief Minister NTR. The Rs.100 coin was released by the President along with NTR's family members. The NTR commemorative coin was minted at the Hyderabad Mint.

The finance department has given approval for the manufacture of one hundred rupees coin. Hyderabad Mint Chief General manager VNR Naidu disclosed. NTR commemorative coin is available on online websites including Mint Office. So far 12000 NTR coins have been printed.

యుగ పురుషుడు, దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ఎన్‌టిఆర్ స్మారక నాణెంను రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ విడుదల చేశారు. వంద రూపాయల నాణెంను రాష్ట్రపతితో ఎన్ టిఆర్ కుటుంబం సభ్యులు కలిసి విడుదల చేశారు. ఎన్‌టిఆర్ స్మారక నాణెం హైదరాబాద్ మింట్‌లో తయారీ చేశారు. వంద రూపాయల నాణెం తయారీకి ఆర్థిక శాఖ అప్రూవల్ ఇచ్చింది. హైదరాబాద్ మింట్ చీఫ్ జనరల్ మేనేజర్ విఎన్‌ఆర్ నాయుడు వెల్లడించారు. మింట్ కార్యాలయం సహా ఆన్‌లైన్ వెబ్‌సైట్లలో ఎన్‌టిఆర్ స్మారక నాణెం లభిస్తుందని వి.ఎన్.ఆర్. నాయుడు తెలిపారు. ఇప్పటి వరకు 12 వేల ఎన్‌టిఆర్ నాణాల్ని ముద్రించామన్నారు.

NTR Commemorative coin (100 Rupees) released