Saturday, May 6, 2023

PRADHAN MANTRI NATIONAL APPRENTICESHIP MELA (PMNAM)

Pradhan Mantri National Apprenticeship Mela to be organised  in 200+ districts on May 8, 2023

PRADHAN MANTRI NATIONAL APPRENTICESHIP MELA (PMNAM)

Apprentice Mela on 8th May 2023|  8న నేషనల్‌ అప్రెంటీస్‌ మేళా

 స్కిల్‌ ఇండియా మిషన్‌ కింద యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించడానికి కేంద్ర నైపుణ్యాభివృద్ధిశాఖ ఈ నెల 8న దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి నేషనల్‌ అప్రెంటీస్‌ మేళా నిర్వహించాలని నిర్ణయించింది. ఇందులో తెలంగాణ నుంచి ఆదిలాబాద్‌, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి, నిజామాబాద్‌, రంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలు ఎంపిక చేశారు. ఈ మేళాలో పాల్గొనడానికి వివిధ రంగాల్లోని కంపెనీలు, స్థానిక వ్యాపారులు, వాణిజ్య సంస్థలకు ఆహ్వానం పలికినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 5 నుంచి 12వ తరగతి వరకు చదివిన విద్యార్థులు, స్కిల్‌ ట్రైనింగ్‌, ఐటీఐ, డిప్లొమా చేసిన వారు, గ్రాడ్యుయేట్లు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది.  ఆసక్తి ఉన్న వారు ముందుగా https://www.apprenticeshipindia.gov.in వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలని సూచించింది.

PRADHAN MANTRI NATIONAL APPRENTICESHIP MELA (PMNAM)

మే 8, 2023న 200లకు పైగా జిల్లాల్లో ప్రధాన మంత్రి నేషనల్ అప్రెంటిస్‌షిప్ మేళా ప్రధాన మంత్రి స్కిల్ ఇండియా మిషన్ కింద భారతదేశ యువతకు ఉపాధి అవకాశాలను పెంపొందించాలనే ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆలోచనా తీరులో భాగంగా స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మంత్రిత్వ శాఖ (ఎంఎస్డీఈ) మే 8, 2023న \; ప్రధాన మంత్రి నేషనల్ అప్రెంటిస్‌షిప్  మేళా’ను (పీఎంఎన్ఏఎం) నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా దాదాపు 200లకు పైగా జిల్లాల్లో దీనిని నిర్వహిస్తున్నారు. స్థానిక యువతకు సంబంధిత అప్రెంటిస్‌షిప్ శిక్షణ అవకాశాలను అందించడానికి గాను అనేక స్థానిక వ్యాపారాలు, సంస్థలను  ఈ అప్రెంటిస్‌షిప్ మేళాలో భాగం కావాలని  ఆహ్వానించబడ్డాయి. ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న పలు కంపెనీలు పాల్గొననున్నాయి. ఒకే ప్లాట్‌ఫారమ్ ద్వారా పాల్గొనే సంస్థలు సంభావ్య అప్రెంటిస్‌లతో కనెక్ట్ అవ్వవచ్చు. వారి అర్హతలను అక్కడికక్కడే ఎంచుకోవచ్చు. అదే సమయంలో యువత జీవనోపాధి అవకాశాలను బలోపేతం చేసుకోవచ్చు. ఆసక్తికలిగిన వారు https://www.apprenticeshipindia.gov.in/ని సందర్శించడం ద్వారా మరియు తమ సమీపంలోని మేళా వివరాలను తెలుసుకోవడం మేళా కోసం నమోదు చేసుకోవచ్చు. 5వ తరగతి నుండి 12వ తరగతి  ఉత్తీర్ణులైన అభ్యర్థులు లేదా నైపుణ్య శిక్షణ సర్టిఫికెట్లు కలిగి ఉన్నవారు లేదా ఐటీఐ సర్టిఫికేట్ హోల్డర్లు లేదా డిప్లొమా హోల్డర్లు లేదా గ్రాడ్యుయేట్లు ఈ అప్రెంటిస్‌షిప్ మేళాలో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ రెజ్యూమేల మూడు కాపీలు, అన్ని మార్క్‌షీట్లు మరియు సర్టిఫికేట్‌ల యొక్క మూడు కాపీలు, ఫోటో ఐడీ (ఆధార్ కార్డ్ / డ్రైవింగ్ లైసెన్స్ మొదలైనవి) మరియు మూడు పాస్‌పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్‌లను సంబంధిత వేదికలకు తీసుకెళ్లాలి. ఈ మేళాకు సంబంధించి వివరాలు అప్రెంటిస్‌షిప్ మేళా పోర్టల్ (http://dgt.gov.in/appmela2022/)లో అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే నమోదు చేసుకున్న వారు అన్ని సంబంధిత పత్రాలతో వేదిక వద్దకు చేరుకోవాలని అధికారులు అభ్యర్థిస్తున్నారు. ఈ మేళా ద్వారా, అభ్యర్థులు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీవీఈటీ) గుర్తింపు పొందిన ధృవపత్రాలను కూడా పొందుతారు, శిక్షణా సెషన్‌ల తర్వాత వారి ఉపాధి రేటును మెరుగుపరుస్తారు.

ప్రధాన్ మంత్రి నేషనల్ అప్రెంటీస్‌షిప్ మేళాపై తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ, స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ అతుల్ కుమార్ తివారీ మాట్లాడుతూ దేశ అభివృద్ధి మరియు వృద్ధిని నడపడానికి, పని ఆధారిత అభ్యాసానికి అవకాశం కల్పించడంలో సహాయపడటానికి అప్రెంటిస్‌షిప్ శిక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. నేర్చుకునేటప్పుడు దాని సంపాదన మోడల్ కింద యువతకు స్టైఫండ్‌తో పాటు ఎక్స్‌పోజర్ అందించబడుతుంది. ఇది అప్రెంటిస్‌ల కోసం పరిశ్రమకు గవాక్షంగా పని చేస్తుంది, ఇక్కడ వారు పరిశ్రమ-ఆధారిత శిక్షణతో పాటు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన సర్టిఫికేట్‌ను పొందవచ్చు. ప్రధాన్ మంత్రి నేషనల్ అప్రెంటీస్‌షిప్ మేళా అనేది భారతదేశ యువత పరిశ్రమతో అనుసంధానతను అందిచడాడానికి మరియు సంబంధిత అప్రెంటిస్‌షిప్ శిక్షణ అవకాశాలను పొందేందుకు ఒక సువర్ణావకాశం. దీనికి తోడు ఈ వ్యవస్థ నైపుణ్యం/ అప్‌స్కిల్‌ను కోరుకునే వారికి మరియు వారి కెరీర్‌లో పురోగతిని సాధించేందుకు రూపొందించబడింది.

ప్రతి నెల రెండవ సోమవారం దేశ వ్యాప్తంగా అప్రెంటిస్‌షిప్ మేళాలు నిర్వహిస్తారు. ఈ మేళాలలో, ఎంపిక చేయబడిన వ్యక్తులకు అప్రెంటిస్‌షిప్ అవకాశాలు అందించబడతాయి, ఈ సమయంలో వారు కొత్త నైపుణ్యాలను పొందేందుకు ప్రభుత్వ ప్రమాణాలకు అనుగుణంగా నెలవారీ స్టైఫండ్‌ను అందుకుంటారు. స్కిల్ డెవలప్‌మెంట్‌లో అప్రెంటీస్‌షిప్ అత్యంత స్థిరమైన మోడల్‌గా పరిగణించబడుతుంది. స్కిల్ ఇండియా మిషన్నకు  ఇది పెద్ద ప్రోత్సాహాన్ని అందిస్తుంది.  అప్రెంటిస్‌షిప్ శిక్షణ ద్వారా సంవత్సరానికి 15 లక్షల మంది యువతకు శిక్షణ ఇవ్వడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది మరియు ఈ లక్ష్యాన్ని నెరవేర్చడానికి, పీఎంనామ్ అనేది సంస్థలు మరియు యువత భాగస్వామ్యాన్ని పెంచే ఒక చొరవ. భాగస్వామ్య సంస్థల్లో ఉన్న వివిధ అవకాశాలపై యువతకు అవగాహన కల్పిస్తోంది.


Pradhan Mantri National Apprenticeship Mela to be organised  in 200+ districts on May 8, 2023

As part of Prime Minister Shri Narendra Modi’s vision to boost career opportunities for India’s youth under Skill India Mission, the Ministry of Skill Development and Entrepreneurship (MSDE) is organising the Pradhan Mantri National Apprenticeship Mela (PMNAM) on May 8th, 2023, in 200+ districts across the country.Several local businesses and organizations have been invited to be a part of this apprenticeship mela to provide relevant apprenticeship training opportunities to local youth. The event will witness the participation of many companies representing various sectors. Through a single platform, participating organizations can connect with potential apprentices, choose from their qualifications on the spot, while strengthening the livelihood opportunities of the youth.

Individuals can register for the mela by visiting https://www.apprenticeshipindia.gov.in/ and to find the mela's nearest location. The candidates who are Class 5 to Class 12 pass outs or have skill training certificates or are ITI certificate holders or Diploma holders or graduates can apply in this apprenticeship mela. The candidates must carry three copies of their resume, three copies of all the marksheets and certificates, photo ID (Aadhaar card/driving licence etc) and three passport size photographs to the respective venues. The locations are also available on the apprenticeship mela portal (http://dgt.gov.in/appmela2022/). Those who have already enrolled have been requested to reach the venue with all the relevant documents. Through this Mela, the candidates will also earn National Council for Vocational Education and Training (NCVET)-recognized certifications, improving their employability rate after the training sessions.

Expressing his views on the Pradhan Mantri National Apprenticeship Mela, Shri Atul Kumar Tiwari, Secretary, Ministry of Skill Development and Entrepreneurship, said that to  drive the country's development and growth, apprenticeship training must be prioritized to help create opportunity for work-based learning and exposure along with stipend being offered to the youth under its earn while you learn model. This will act as a window to the industry for the apprentices, where they can get a globally recognised certificate along with industry-oriented training. Pradhan Mantri National Apprenticeship Mela is a golden opportunity for India's youth to connect with the industry and to avail the relevant apprenticeship training opportunities. Additionally, the system is designed to cater to those seeking to skill/upskill and make a headway in their careers, he added.

Apprenticeship melas are held throughout the country on the second Monday of every month. In these melas, selected individuals are offered apprenticeship opportunities during which they receive a monthly stipend in accordance with government criteria for gaining new skills. Apprenticeship is considered the most sustainable model of skill development, and it has been getting a big boost under the Skill India Mission.The government is striving to train 15 lakh youth per annum through apprenticeship training and to fulfil this mission, PMNAM is an initiative that will increase the participation of establishments and the youth. It is also providing awareness to the youth on various opportunities existing across the participating companies.

National Apprenticeship Mela 2022 Direct link to apply

Candidates can refer to the process given below to know how to apply for the Pradhan Mantri National Apprenticeship Mela

National Apprenticeship Mela 2022 – How to apply

  1. Visit the official website – dgt.gov.in
  2. On the homepage, click on the tab for Apprenticeship mela portal under Useful links
  3. A new page will open, click on the link provided for registration
  4. Candidates can also refer to the direct links shared above
  5. Fill in the registration form, upload all documents.
  6. Pay the fees, if any and submit the form
  7. Download and take a printout for future references.

Candidates who wish to apply for the PMNAMS Mela 2022 must ensure that they meet the eligibility criteria stated below -

  1. Candidates must be Class 5th to 12th pass
  2. Candidates must possess an ITI Diploma or a skill training certificate
  3. Candidates must possess a graduate degree.

As per the information available on the official website, candidates would go through on the spot interview, assessment and would be able to go through various apprenticeship training offers.

What is the PM National Apprenticeship Mela?

Pradhan Mantri National Apprenticeship Mela or PMNAMS is essentially a job and apprenticeship fair organised by the Government of India. As per the official press release, the purpose of the PMNAMS Mela is to “create a platform between candidates and establishments” and to “facilitate candidates to avail opportunities in Apprenticeship training”.

Important Note

eKYC has been made mandatory for all the Candidates/ Apprentices undergoing Apprenticeship training. All the Candidates/ Apprentices are requested to complete their profile  and update their Bank Details with immediate effect.

All the Establishments registered on Apprenticeship Portal are requested to complete their profile with PAN & GST Numbers (as applicable).

Click Here for Candidate Process

Click Here for Establishment Process

Click Here for DBT FAQs


Click Here for

Online Registration

200+ District Wise Apprenticeship Melas Details

For Telangana

For Andhra Pradesh

Official Website