Tuesday, May 17, 2022

SSC Recruitment 2022

SSC Recruitment 2022: కేంద్ర మంత్రిత్వ శాఖల్లో 1920 పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

*భారత ప్రభుత్వ పర్సనల్‌ అండ్‌ ట్రైనింగ్‌ విభాగానికి చెందిన న్యూఢిల్లీలోని స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌(ఎస్‌ఎస్‌సీ).. కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు/విభాగాలు/సంస్థల్లోని వివిధ కేటగిరీల్లో మొత్తం 1920 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.* 

*మొత్తం పోస్టుల సంఖ్య: 1920*

*ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.*

*దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.*

*ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 12.05.2022*

*ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది:13.06.2022*

*వెబ్‌సైట్‌:* https://ssc.nic.in