schooledu.telangana.gov.in Telangana CCE FA SA Results Upload-ISMS PORTAL లో విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డ్స్ డౌన్లోడ్ చేసే విధానం.
CCE Performance Data entry Online at schooledu.telangana.gov.in Website | Continuous Comprehensive Evaluation Formative Summative Assessment Results Grades Performance Details of every child studying in Primary Upper Primary and High Schools have to upload in schooledu.telangana.gov.in Website http://schooledu.telangana.gov.in . Headmasters of High Schools have to login and upload the details at school level. Primary and Upper Primary Hadmasters have to confirm the results and have to send to MRC. The Performance Results have to upload at Mandal level under the supervision of Mandal educational Officers cce-sa-fa-summative-formative-assessment-results-performance-data-entry-uploading-schooledu.telangana.gov.in
SSA Telangana is decided to collect the data of child wise children performance through Online since five years . Recently the CCE grading was revised and the examination pattern was changed . Since introduction of CCE 4 Formatives and 3 Summative assessments were conducted, At present 4 Formatives and 2 Summative assessments were conducted from 2015-16 onwards. In this regard the SSA Telangana has decided to collect the data in collaboration with NIC . The NIC has opened the child-wise school wise format for the year 2017-18 for uploading the children attendance and performance at schooledu.telangana.gov.in website. The NIC has opened the child-wise school wise format for the year 2024-25 for uploading the children attendance and performance at school level and MandalLevel. In this regard the following instructions are to follow at the mandal school level
ISMS PORTAL లో విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డ్స్ డౌన్లోడ్ చేసే విధానం.
➡️Step 1:www.schooledu.telangana.gov.in (ISMS) అను website open చేయాలి
➡️ Step 2: ISMSలో Loginఅనే ఆప్షన్ ను సెలెక్ట్ చేయాలి.
➡️Step 3: తర్వాత CCE Login ఆప్షన్ ను సెలెక్ట్ చేయాలి.
➡️Step 4: School యొక్క User Name మరియు Passwordnఎంటర్ చేసి Login ఆవాలి.
➡️Step 5: Login అయినా తర్వాత CCE Reports లో Student Progress Card అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేయాలి.
➡️ Step 6: తర్వాత Academic Year, Class మరియు Section సెలెక్ట్ చేసి, Go అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి.
➡️Step 7: విద్యార్థుల యెక్క Progress Cards లిస్ట్ Display అవుతుంది.
ఆ లిస్ట్ పైన To View/to print all Students Progress Cards అను ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి.
➡️Step 8 : ఆ క్లాస్ లో ఉన్న విద్యార్థుల Progress Cards display అవుతాయి.తర్వాత ప్రింట్
తీసుకోవాలి
శ్రీయుత ప్రాజెక్ట్ డైరెక్టర్ సమగ్ర శిక్ష తెలంగాణ గారి ఉత్తర్వుల ప్రకారం 1 నుండి 9వ తరగతి చదివే విద్యార్థులందరికీఆన్లైన్ ప్రోగ్రెస్ కార్డు 23 ఏప్రిల్ 2025 న జారీ చేయవలసి ఉంటుంది.
ఇందుకుగాను ప్రతి ఒక్క పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఫార్మేటివ్ 1,2,3,4 సమ్మేటివ్ 1,2 మార్కు లతోపాటు విద్యార్థులు పాఠశాలకు హాజరు అయిన రోజులు సహపాఠ్య అంశాల మార్కులు గ్రేడ్లు విధి గా నమోదు చేయాలి.
ఐ ఎస్ ఎం ఎస్ పోర్టల్ నందు www.schooledu.telangana.gov.in website నందు అన్ని కాలములలో అన్ని మార్కులు హాజరు నమోదు చాలా వరకు పాఠశాలలు చేయలేదు. ఇది అత్యంత ప్రాధాన్యమైన అంశంగా భావించి సమ్మేటివ్ 2 మార్కులు సైతం జవాబు పత్రాలను వెంట వెంటనే మూల్యాంకనం చేసి అప్లోడ్ చేయాలి.ఆన్లైన్ ప్రోగ్రెస్ కార్డు డౌన్లోడ్ చేసి విద్యార్థులకు అందించేoదుకు అయ్యే ఖర్చును పాఠశాలకు విడుదలైన కాంపోజిట్ స్కూల్ గ్రాంటు నుండి భరించాలి.
ఆన్లైన్ ప్రోగ్రెస్ కార్డు తప్పనిసరిగా జారీ చేసి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు మండల విద్యాధికారులకు తద్వారా జిల్లా విద్యాశాఖ అధికారికి తెలియజేయాలి.
FA SA CCE Marks Entry Live demo video|Schooledu వెబ్ పోర్టల్ లో FA SA CCE మార్కులను ఆన్లైన్ నమోదుచేయడం.
SchoolEdu వెబ్ పోర్టల్ నందు
స్టూడెంట్స్ CCE మర్క్స్ మొబైల్ ఫోన్ సహాయంతో Online చేయు విధానం..
ఈ ట్రిక్స్ పాటిస్తే
100% వర్క్ అవుతుంది
ప్రతి TEACHER తప్పక చూడాల్సిన వీడియో
Click Here to