Friday, November 19, 2021

10th Class Students - Registration of moles Details

How to write Moles for SSC Students Nominal Rolls Software – SSC Annual Exams 

Students - Registration of moles Details

విద్యార్థులు -పుట్టుమచ్చల నమోదు... వివరాలు.

Be careful about their location on the body (left or right)

How to write Moles for SSC Students Nominal Rolls Software – SSC Annual Exams

★ మచ్చ బాగా నల్లగా thick గా ఉంటే a black /dark mole on అని రాయాలి

★ మచ్చ light colour లో ఉంటే a light mole on అని రాయాలి.

★ అసలు మచ్చలు లేకపోతే scar ఏమైనా వుందా అని check చెయ్యాలి.

నుదురు- forehead

కనుబొమ్మ- Eyebrow 

కనురెప్ప- eyelid 

కణత -temple 

చెవి -ear  

చెంప -cheek 

పై పెదవి - upper lip 

కింది పెదవి - lower lip  

గడ్డం- chin 

భుజం-shoulder 

ఛాతి- Chest 

భుజం నుంచి మణికట్టు వరకు ( చేయి) =arm

{ భుజం నుండి మోచెయ్యి వరకు = arm, 

మోచెయ్యి నుండి మణికట్టు వరకు = forearm} అని కూడా రాయవచ్చు }

మణికట్టు-  wrist 

బొటన వేలు- thumb 

చూపుడు వేలు- index finger           

ఉంగరం వేలు- ring finger 

మధ్య వేలు- middle finger 

చిన్న వేలు- little finger               

అరచేయి- palm 

మోచెయ్యి- elbow 

బొడ్డు-  navel 

పొట్ట- abdomen 

నడుము- waist

Hip = either side of the body below the waist and above the thigh.

తొడ- thigh 

మోకాలు- knee 

అరికాలు -foot 

కాలివేలు- toe 

కాలి బొటనవేలు = hallux/ big toe/ great toe

రెండవ కాలి వేలు = long toe                

మూడవ కాలి వేలు= third toe/ ring toe

నాల్గవ కాలి వేలు = fourth toe/ ring toe

ఐదవ కాలి వేలు = little toe/ pinky toe/ baby toe/ outermost toe/ distal toe 

పాదం కింద భాగం- foot sole

*Examples*: A dark mole on the upper lip. 

A light mole on near the right ear. 

A black mole on the right collar bone. 

A light mole on the left cheek. 

A scar on the right forearm. 

A dark mole on the chest A light mole on the left abdomen.