Tuesday, August 3, 2021

Andhra Pradesh Transmission Corporation (AP TRANSCO) Recruitment for Management Trainees Download Application @aptransco.co.in

 Andhra Pradesh Transmission Corporation (AP TRANSCO) Recruitment for Management Trainees Download Application @aptransco.co.in 

AP TRANSCO Recruitment : Andhra Pradesh Transmission Corporation are invited Applications from qualified and eligible candidates for filling up of the post of Management Trainees on contract basis for a period of two(2) years. The candidate is required to work in APTRANSCO/Vidyut Soudha/Vijayawada and anywhere as posted by the management.  

Vacancy Details of AP Transco are as follows :
Applications to be submitted in the prescribed format along with  self-attested photocopies of testimonials or certificates to the following address for Management Trainees. The applications should reach within 10 working days from the date of issue of notification addressed to Chief General Manager (HR), APTransco, Vidyut Soudha, Vijayawada –520004.

Interested candidates shall submit their applications along with the resume on or before 10.08.2021 by 5 pm

Address for Submission of Applications :
Chief General Manager (HR),
APTransco,
Vidyut Soudha,
Vijayawada – 520 004. 

ఆంధ్రప్రదేశ్‌- విజయవాడలోని ట్రాన్స్‌మిషన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ లిమిటెడ్‌ (APTRANSCO) ఒప్పంద ప్రాతిపదికన 16 మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. సీఏ/సీఎంఏ (ఐసీడబ్ల్యూఏ) ఇంటర్‌ ఉత్తీర్ణత ఉన్న అభ్యర్థులు అర్హులు. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తులను పోస్టల్ ద్వారా పంపాల్సి ఉంటుంది. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమయ్యింది. దరఖాస్తుల ను పంపించాల్సిన చివరి తేదీ 10.08.2021. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎటువంటి ఫీజుని చెల్లించాల్సిన అవసరం లేదు.
విద్యార్హతలు : సీఏ/సీఎంఏ (ఐసీడబ్ల్యూఏ) ఇంటర్‌ ఉత్తీర్ణత ఉండాలి. సంబంధిత ట్యాక్సేషన్‌ అండ్‌ అకౌంటింగ్‌ విషయాల్లో మూడేళ్ల అనుభవంతో పాటు టెక్నికల్‌ నాలెడ్జ్‌ ఉండాలి.
అభ్యర్థి వయసు : 2021 జులై 1 నాటికి 18 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతభత్యాలు : నెలకి రూ.27,400 ఉంటుంది.
దరఖాస్తు చేయు 
విధానం : ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరితేది : ఆగస్టు 10, 2021
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: 
Chief General Manager (HR), AP Transco, Vidyut Soudha, 
Vijayawada – 520 004
వెబ్‌సైట్‌:https://aptransco.co.in/
Important Links