Saturday, July 10, 2021

Download School Infra Status (SIS App)

School Infra Status (SIS App) Download 

1. గూగుల్ ప్లే స్టోర్ నుండి school Infra Status (SIS) అనే యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలి.
2. డౌన్లోడ్ చేసుకున్న తరువాత లాగిన్ అవ్వాలి.
యూజర్ ఐ.డి. మీ డైస్ కోడ్. పాస్వార్డు: మీరు యుడైస్ కోసం పెట్టుకున్న పాస్వర్డ్. ఇలా యూజర్ ఐ.డి. పాస్వర్డ్ లతో లాగిన్ అవ్వాలి.

Download School Infra Status (SIS App)

3. మొదటగా మీ పాఠశాల ప్రాధమిక వివరాలు కనబడతాయి. వాటిని ఎడిట్ చేయడానికి అవకాశం లేదు.
దీని కింద 7 బటన్స్ కనబడతాయి. అవి..
  • రూమ్స్
  • టాయిలెట్స్
  • డ్రింకింగ్ వాటర్
  • Kitchen shed
  • Compound wall
  • Geo fensing
  • Compound view video

4.  వీటిలో మొదటగా రూమ్స్ ను సెలెక్ట్ చేసుకొంటే
 classrooms, Headmaster room, staff room, other rooms అనే options వస్తాయి. వీటిలో ముందుగా క్లాస్ రూమ్స్  select చేసుకుంటే మనం డైస్ లో నింపిన వివరాల ప్రకారం వాటి వివరాలు వస్తాయి. ముందుగా తరగతిని సెలెక్ట్ చేసుకొని ఆ తరగతికి సంబంధించిన 8 ఫోటోలు ( east wall, west wall, north wall, south wall, ceiling, flooring, inner view, outer view) తీసుకొని సబ్మిట్ చేయాలి.
ఇలా ఎన్ని తరగతి గదులు ఉంటే అన్ని తరగతి గదులకు ఒక్కొక్క దానికి 8 ఫోటోల చొప్పున తీసి సబ్మిట్ చేయాలి. ఇదే పద్దతిలో headmaster room, staff room, other rooms కి సంబంధించిన ఫోటోలు కూడా upload చేయాలి.
5. తరువాత టాయిలెట్స్ ను సెలెక్ట్ చేసుకుంటే మనం డైస్ లో నింపిన వివరాల ప్రకారం టాయిలెట్స్ సంఖ్య display ఆవుతుంది.
దీనికి సంబంధించిన 4 ఫోటోలు అనగా front view, inner view, flooring, ceiling కి సంబంధించిన 4 ఫొటోలు అప్లోడ్ చేయాలి.
 6. తదుపరి డ్రింకింగ్ వాటర్ కి సంబంధించిన 2 ఫోటోలు అప్లోడ్ చేయాలి.
7. అనంతరం kitchen shed కి సంబంధించిన ఫ్రంట్ వ్యూ, ఇన్నర్ వ్యూ మొత్తం 2 ఫోటోలు అప్లోడ్ చేయాలి.
8. Compound wall కి సంబంధించిన 4 ఫోటోలు అనగా front view, inner view  కి సంబంధించిన 2 ఫోటోలు అప్లోడ్ చేయాలి.
9. తరువాత GEO fensing అనే బటన్ ని క్లిక్ చేస్తే మొత్తం 10 coordinates కి సంబంధించిన బటన్స్ కనబడతాయి. మీ పాఠశాల కాంపౌండ్ మొత్తాన్ని కవర్ చేసే విధంగా 10 పాయింట్లను గుర్తించి compound చుట్టూ తిరుగుతూ ప్రతి coordinate వద్ద క్లిక్ చేస్తే మీ పాఠశాలకు geo fensing వేసినట్లే. దీనిని map view అనే option ద్వారా చూసుకొని సరిగా వచ్చింది అనుకుంటే సబ్మిట్ చేయవచ్చు.
10. అనంతరం compound view video లో మీరు రెండు వీడియో లు తీయాలి. ఒక్కొక్కటి 20 సెకండ్స్ నిడివి ఉండాలి. మొదటిది పాఠశాల బయటి నుండి మొత్తం కాంపౌండ్ కవర్ అయ్యేటట్లు తీయాలి. మరొకటి కాంపౌండ్ లోపలినుండి పాఠశాల మొత్తం కవర్ అయ్యేటట్లుగా విడియో తీసి అప్లోడ్ చేయాలి.
దీనితో SIS app లో మీ పాఠశాల వివరాలు పూర్తిగా నింపినట్లే.
ఉపాధ్యాయ మిత్రులకు నమస్కారం
 School Infra Status ను సులభంగా ఎలా పూర్తి చేయాలో
 చివరగా సందేహాలు-సమాధానాలు కూడా ఉన్నాయి.
 కేవలం 8 నిమిషాల్లో ఉన్న వీడియో.
ప్రతీ HM-టీచర్లకు అందరికి ఉపయోగకరం.
కింది Video పై క్లిక్ చేయండి.

Download User Guide of SIS App

Click Here to Download SIS App

*SIS app link to download👇🏻*


https://drive.google.com/file/d/1ugSjt6c67EdbLYHczpw8YptXTKB5yznq/view?usp=sharing


For SIS Problems Contact:

Sri.Prashanth

📱+919246226600


Durga

Civil Consultant.

📱+919491358214


Demo on SIS App Utilization Watch Here


How to Use SIS App Watch Video Here