Tuesday, July 27, 2021

How To Get SBI Fixed Deposit (FD) Interest Certificate Online?

How To Get SBI Fixed Deposit (FD) Interest Certificate Online?
 State Bank of India has announced that by logging into  its official website — onlinesbi.com the SBI customers can get their FD interest certificate online 
SBI fixed deposit (FD):  To make SBI online banking smoother and easier for its customers, The State Bank of India (SBI) has been taking various initiatives Allowing its fixed deposit (FD) account holders to get FD interest certificate online by logging into  its official website — onlinesbi.com  is another step forward in this regard. The largest Indian commercial bank has now announced that SBI customers can get their FD interest certificate through SBI net banking service by logging in at its official website — onlinesbi.com. Getting online FD interest certificate is quite easy as it can be downloaded from the sbi official website onlinesbi.com in four simple steps.

How To Get SBI Fixed Deposit (FD) Interest Certificate Online
How to get FD interest certificate Online? 
In the Tweet the SBI has mentioned that SBI FD interest certificate can be downloaded in four simple steps by logging in at the official SBI website — onlinesbi.com. After logging in at the SBI website one needs to follow these four simple steps — login to personal banking section, visit e-service tab, click on 'My Certificates' and then click on Interest Certificates of Deposit A/Cs.
Here is the step by step guide:
What are the Steps to Download FD Interesr Certificate?
1] Login at official SBI Portal onlinesbi.com click at personal banking section
2] After logging in at personal banking sectionVisit e-service tab 
3] Now Click at 'My Certificates' tab and
4] Then Click on Interest Certificates of Deposit A/Cs.
The SBI Customer would be easily able to get our FD interest certificate online through SBI online banking If he/she follows the above four steps at onlinesbi.com

Process for downloading Fixed Deposit interest Certificate from Net Banking

Online SBI FD: ఆన్‌లైన్‌లో ఎస్‌బీఐ ‘ఎఫ్‌డీ’ వ‌డ్డీ ధృవీక‌ర‌ణ ప‌త్రం ఎలా పొందాలి ?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఆన్‌లైన్ ఎఫ్‌డీ వ‌డ్డీ ధృవీక‌ర‌ణ ప‌త్రాన్ని పొంద‌డం చాలా సుల‌భం అని ఎస్‌బీఐ ప్ర‌క‌టించింది. ఎస్‌బీఐ క‌స్ట‌మ‌ర్లు త‌మ అధికారిక వెబ్‌సైట్‌.. onlinesbi.comలో లాగిన్ అవ్వ‌డం ద్వారా ఆన్‌లైన్‌లో త‌మ ఎఫ్‌డీ వ‌డ్డీ ధృవీక‌ర‌ణ ప‌త్రాన్ని పొంద‌వ‌చ్చ‌ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది.
ఎస్‌బీఐ ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ) ఎస్‌బీఐ ఆన్‌లైన్ బ్యాంకింగ్‌ను క‌స్ట‌మ‌ర్ల‌కు సుల‌భ‌త‌రం చేయ‌డానికి ఎస్‌బీఐ వివిధ కార్య‌క్ర‌మాలు చేస్తోంది. ఎస్‌బీఐ ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాదారుల‌కు  వ‌డ్డీ ధృవీక‌ర‌ణ ప‌త్రాన్ని ఆన్‌లైన్‌లో పొంద‌డానికి అనుమ‌తించ‌డం ఈ విష‌యంలో మ‌రో అడుగు. అతిపెద్ద భార‌తీయ వాణిజ్య బ్యాంక్ ఇపుడు ఎస్‌బీఐ క‌స్ట‌మ‌ర్లు త‌మ అధికారిక వెబ్‌సైట్‌.. onlinesbi.comలో లాగిన్ అవ్వ‌డం ద్వారా ఎస్‌బీఐ నెట్ బ్యాంకింగ్ సేవ ద్వారా త‌మ ఎఫ్‌డీ వ‌డ్డీ ధృవీక‌ర‌ణ ప‌త్రాన్ని పొంద‌వ‌చ్చ‌ని ప్ర‌క‌టించింది. దీనిని 4 సాధార‌ణ ద‌శ‌ల్లో డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.
1) అధికారిక ఎస్‌బీఐ వెబ్‌సైట్‌లో లాగిన్ అవ్వండి. onlinesbi.com వ్య‌క్తిగ‌త బ్యాంకింగ్ విభాగంలో క్లిక్ చేయండి.
2) వ్య‌క్తిగ‌త బ్యాంకింగ్ విభాగంలో లాగిన్ అయిన త‌ర్వాత `ఇ-స‌ర్వీస్‌` టాబ్‌ను సంద‌ర్శించండి.
3) `మై స‌ర్టిఫికేట్లు` టాబ్ వ‌ద్ద క్లిక్ చేయండి.
4) డిపాజిట్ అక్కౌంట్ల వ‌డ్డీ ధృవ ప‌త్రాల‌పై క్లిక్ చేయండి.. వ‌చ్చిన ఫిక్స్‌డ్ డిపాజిట్‌ వ‌డ్డీ స‌ర్టిఫికేట్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
ఒక ఎస్‌బీఐ క‌స్ట‌మ‌ర్ పైన పేర్కొన్న 4 ద‌శ‌ల‌ను ఆన్‌లైన్ఎస్‌బీఐ.కామ్‌లో అనుస‌రిస్తే సుల‌భంగా ఎస్‌బీఐ ఆన్‌లైన్ బ్యాంకింగ్ ద్వారా ఫిక్స్‌డ్ డిపాజిట్‌ వ‌డ్డీ ధృవీక‌ర‌ణ పత్రాన్ని ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకుని పొంద‌గ‌లుగుతారు.