Andhra Pradesh Gurukula Vidyalaya 5th Class Admission Notification Online Application form @aprs.apcfss.in
Andhra Pradesh Gurukul Vidyalaya has issued notification for 5th class admissions: The Andhra Pradesh Institute of Gurukul Schools (APREIS) is inviting applications for admissions into Vth Class (English Medium) for 2022–23 academic year in general and minority Gurukul schools across the state. Candidates those who are interested can apply on or before the last date i.e, 31.05.2022.
ఆుంధ్రధ్రదేశ్ గరుకుల విద్వా లయాల సుంసచేథ నడురబడుచునన 38 సాధారణ మరియు 12 మైనారిటీ గరుకుల పాఠశాలల్లో (రీజనల్ సెుంటర్ ఆఫ్ ఎక్స లెన్స గరుకుల బాలుర పాఠశాలలు తాడికొుండ గుంటూరు జిలాో, కొడిగెనహళ్ళి అనుంత్పురుం జిలాోతో సహా) 2022-23 విద్వా సుంవత్స రనికి గాను 5 వ త్రగతి )ఇుంగ్లషుో మీడియుం) ల్ల విద్వారుథలను ఆటోమేటెడ్ రుండమ్ సెలక్షన్ రద్ధతి (లాటరీ రద్తిధ ) ద్వా ర తేది 10-06-2022 న ఎుంపిక్ చేసి, ఎుంపికైన వారికిపాఠశాల కేటాయుంపు జరుగను.
ప్రవేశానికి అర్తహ :
1. వయస్సస : ఓ.సి మరియు బి.సి (O.C, B.C) లకు చుందినవారు 01.09.2011 నుుండి 31.08.2013 మరా పుట్టి ఉుండాలి. యస్.సి. మరియు యస్.ట్ట (SC,ST) లకు చుందినవారు 01.09.2009 నుుండి 31.08.2013 మరా పుట్టిఉుండాలి.
2. సంబంధిత జిల్లాలో 2020-21 & 2021-22 విద్యా సంవతస రాలలో నిరవధికంగా ధ్రభుతవ లేక ధ్రభుతవ గురింతపు పందిన పాఠశాలలో 3 మరియు4 తరగతులు చదివి ఉండాలి.
3. O.C మరియు B.C విద్వారుథలు త్రప నిసరిగా ధ్గామీణ ధ్పాుంత్ుంల్ల మాధ్త్మే చదివి ఉుండాలి. S.C, S.T. మరియుమైనారిటీ విద్వారుథలు ధ్గామీణ మరియురటణి ధ్పాుంత్ుంల్ల చదివినరప ట్టకీ జనరల్/మైనారిటీ పాఠశాలల్లోధ్రవేశానికి అరుులు.
4. ఆద్యయరరిమితి : అభ్ారిియొకక తలి ,ాతంధ్ి /సంరక్షకుల సంవతస రాద్యయము )2021-22) రూ.1,00,000/- మించి ఉండరాదు లేద్వ తెలరేో షన్ కారుుక్లిగిన వారు అరుులు. సైనికోద్యా గుల పిలలా కు ఈ నియమం వరింతచదు
5. అభ్ారుిలుపై అరతహ లురరిశీలించుకొని సంతృపితచందిన త్రువాత్ ఆన్ లైన్ ద్వా ర దరఖాస్తత రుస్సము రూ. 50/- లు చలిుంో చి ధ్పారమిక్ వివరలతో దరఖాస్తత చేస్సకోవచుు ను.
6. దర్ఖాస్తు:- దరఖాస్తతచేయడానికి ముందుగా పూరితవివరాలతో కూిన సమాచార రధ్తం కొరకు http://aprs.apcfss.in. ను చూడగలరు .
7. గడువు: ఆన్ లైన్ ద్వా ర ది. 09-05-2022 నుంి తేది. 31-05-2022 వరకు పైన తెలిపిన వెబ్ సైట్ నుుండి ద్రఖాస్సుచేస్సకోవచుును.
పాఠశాలల్లోధ్రవేశానికి ఎంపిక విధానం:
1. ఆటోమేటెడ్ రాండమ్ సలక్షన్స (ల్లటరీ రద్తిధ ) ద్యా రా ఎంపికైన అభ్ారుథల రిజరేాషనోవివరాలు రట్టక్ి (1) నందు ఇవా బడినవి.
2. సాథనిక్త, ధ్రత్యా క్ కేటగిరి (అంగవైక్లా ం/అనార/సైనికోద్యా గుల పిలలుో ) మరియుఅభ్ారిథకోరిన పాఠశాల ఆధారంగా ఎంపిక్ జరుగును.
3. ఏదేనీ ఒక్ రిజరేా షన్స కేటగిరిల్ల అభ్ారుథలు లేని యెడల, అట్టిరిజరేా షన్స ఖాళీలను ధ్రభుతా నిబంరనల ధ్రకారం తదురరి రిజరేా షన్స కేటగిరి అభ్ారుథలకు కేటాయసాారు. కానీ మైనారిటీ పాఠశాలలకు చందిన ఖాళీలను
మైనారిటీ అభ్ారుథలతో మాధ్తమే నింపుతారు.
4. ధ్రత్యా క్ కేటగిరిలకు సంబంధించ్చన (అంగవైక్లా ం, అనార మరియు సైనికోద్యా గుల పిలలుో ) ఖాళీలు మిగిలినచో, అట్టి ఖాళీలను మెరిట్ధ్పా తిరదిక్న ఓపెన్స కాా టగిరి వారికి కేటాయసాారు.
5. జిల్లోలవారీగా పాఠశాలల వివరాలు, ఆ పాఠశాలల్లోధ్రవేశానికి అరతు గల జిల్లోలు రట్టక్ి (2) నందు ఇవా బడినవి.
6. ఎంపికైన అభ్ారుథలు ధ్రవేశానికి అరుులు కానిచో, అట్టి ధ్రవేశానిన నిరాక్రించుటకు సంసకుథ పూరితఅధికారం ఉంది.