Tuesday, May 18, 2021

Check your Employee Provident Fund (EPF) Balance without UAN Number

Check your Employee Provident Fund (EPF) Balance without UAN Number

EPFO is now constantly providing new features to its customers. Until now the UAN number was definitely required to check your PF balance. Now the EPF has made the new facility available. EPFO is constantly updating its customers. The UAN number is definitely required to check PF balance till date. But now EPF has made a new facility available to you.

Now EPFO ​​has made some changes to allow EPFO ​​customers to check your PF or EPF Balance Check without a UAN number. Employees Provident Fund Organization members can now check your PF balance without a UAN Number. Now let us know what it is like here.

మీ వద్ద యూఏఎన్ నెంబర్ లేకపోయినా ఇప్పుడు మీరు మీ యొక్క పీఎఫ్ బ్యాలెన్స్ ఇలా తెలుసుకోవచ్చు.

వినియోగదారులకు ఇప్పుడు ఈపీఎఫ్ఓ ఎప్పటికప్పుడు  సరికొత్త సౌకర్యాలు కల్పిస్తూ ఉంటుంది. ఇప్పటి వరకూ మీ యొక్క పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలంటే యూఏఎన్ నెంబర్ కచ్చితంగా అవసరం ఉండేది. ఇప్పుడు ఈపీఎఫ్ కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి  తీసుకొచ్చింది.  ఇప్పటి వరకూ పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలంటే యూఏఎన్ నెంబర్ కచ్చితంగా అవసరం. కానీ ఇప్పుడు మీకు ఈపీఎఫ్ కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి  తీసుకొచ్చింది.


ఇప్పుడిక ఈపీఎఫ్ఓ (EPFO) వినియోగదారులు  యూఏఎన్ నంబర్ లేకుండానే మీయొక్క పీఎఫ్ లేదా ఈపీఎఫ్ డబ్బులను ( PF Balance Check) చెక్ చేసుకోనే విధంగా ఈపీఎఫ్ఓ సంస్థ కొన్ని మార్పులు చేసింది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సభ్యులు ఇప్పుడు యూఏఎన్ నంబర్ (UAN Number) లేకుండానే  మీ పీఎఫ్  బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. అది ఎలాగనేది ఇప్పుడు మనం ఇక్కడ తెలుసుకుందాం..ముందుగా ఈపీఎఫ్ఓ ​​హోమ్ పేజీ epfindia.gov.inలో లాగిన్ అవ్వాలి. అనంతరం క్లిక్ హియర్ టు నో యూవర్ పీఎఫ్ బ్యాలెన్స్‌పై క్లిక్ చేయాలి. ఆ తరువాత epfoservices.in.epfoపేజ్ ఓపెన్ అవుతుంది. తరువాత మీ రాష్ట్రం, ఈపీఎఫ్ సెంటర్, ఎస్టాబ్లిష్‍మెంట్ కోడ్, పీఎఫ్ అకౌంట్ నంబర్( EPF Account Number), మిగతా వివరాలను ఎంటర్ చేయాలి. వివరాల్ని ఎంటర్ చేసిన తరువాత ఐ అగ్రీ అనే బటన్‌పై క్లిక్ చేయాలి. వెంటనే మీ కంప్యూటర్ లేదా మొబైల్‌లో పీఎఫ్ బ్యాలెన్స్ చూపిస్తుంది.

అలాగే మీ యొక్కమొబైల్ ద్వారా యూఏఎన్ నెంబర్‌తో పీఎఫ్ బ్యాలెన్స్ ఎలా చెక్ చేసుకోవాలి ఇక్కడ తెలుసుకుందాం

మీకు   ఒకవేళ యూఏఎన్ నెంబర్ ఉంటే మాత్రం మెస్సేజ్ ద్వారా బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. ఈపీఎఫ్ఓ వినియోగదారులకు యూఏఎన్ నంబర్ ఉంటే మెసేజ్ లేదా మిస్డ్ కాల్ సేవ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. ఐతే ఇప్పుడు మీరు మీ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 7738299899కు EPFOHO UAN అనిటైప్ చైసి ఎస్ఎంఎస్ పంపాల్సి ఉంటుంది. వెంటనే మీ యొక్కమొబైల్ స్క్రీన్‌పై పీఎఫ్ బ్యాలెన్స్ మెస్సేజ్ వస్తుంది. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 011-22901406 వద్ద మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా కూడా పీఎఫ్ లేదా ఈపీఎఫ్ బ్యాలెన్స్( EPF Balance)ను మీరు తెలుసుకోవచ్చును.

మీకు తెలుసా? యూఏఎన్ నెంబర్ లేకున్నా పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు.. ఎలా అంటే?

పీఎఫ్ అకౌంట్‌లో బ్యాలెన్స్ ఎంత ఉందో తెలుసుకోవాలని భావిస్తున్నారా? అయితే యూఏఎన్ నెంబర్ మీ వద్ద లేదా? అయినా కూడా  మీయొక్క పీఎఫ్ బ్యాలెన్స్ తెలసుకోవచ్చు. దీనికోసం మీరు ఈపీఎఫ్‌వో పోర్టల్‌కు వెళ్లాలి. అయితే ఈపీఎఫ్ అకౌంట్‌లో ఎంత బ్యాలెన్స్ ఉందో  ఈ క్రింది విదంగా మీరు ఇక్కడ సులభంగానే చెక్ చేసుకోవచ్చు. 

  1. ముందుగా మీరు epfindia.gov.in కు వెళ్లండి. 
  2. ఇప్పుడు ‘క్లిక్ హియర్ టు నో యువర్ ఈపీఎఫ్ బ్యాలెన్స్’పై క్లిక్ చేయండి.
  3. ఏ రాష్ట్రమో ఎంపిక చేసుకోండి. 
  4. తర్వాత ఈపీఎఫ్‌వో ఆఫీస్ లింక్‌పై క్లిక్ చేయండి.
  5. పీఎఫ్ అకౌంట్ నెంబర్, పేరు, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ వంటి వివరాలు ఎంటర్ చేయాలి. 
  6. ఇప్పడు సబ్‌మిట్ బటన్‌పై క్లిక్ చేయండి. 
  7. మీ యొక్క పీఎఫ్ బ్యాలెన్స్ ఎంత ఉందో కనిపిస్తుంది. 
  8. passbook.epfindia.gov.in ద్వారా కూడా మీ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు.

Check your EPF Balance without UAN Number:

For checking your EPF balance without UAN number, users will need to log into their account through the EPF homepage at epfindia.gov.in. Click on 'Click here to know your EPF balance’, which will redirect them to epfoservices.in/epfo/. From there, go to ‘member balance information’, select the state and click on the EPFO office link. After this, enter the PF account number, name and registered mobile number. Then click on 'submit' and you can find EPF balance without UAN number.

Know the process here how to check your EPF Account Balance through ONLINE without UAN.

  1. First visit EPFO official website https://www.epfindia.gov.in/.
  2. Now press “click here to know your PF balance” Link.
  3. Then you will be redirected to EPFO link. 
  4. And then you will land up on epfoservices.in.epfo.
  5. Now, you have to enter your state.
  6. Then mention the EPF office.
  7. Enter your establishment code.
  8. Punch in your PF account number, name and registered mobile number.
  9. Click on the acknowledgment box and press “I agree”.
  10. Finally your PF balance will be displayed.

Know here how to check PF amount by missed call and SMS service?

To check your PF balance via missed call, you would need to give a call at 011-22901406 from your registered mobile number. You can also check your PF amount by sending an SMS -- EPFOHO UAN -- at 7738299899 from your registered mobile number.

Click Here EPF Website

Also Read : To Order Aadhaar PVC Card through Online at UIDAI Website- Know the Process Here

Also Read : How to update your address in Aadhaar online uidai.gov.in