Saturday, January 30, 2021

Covid 19 Rules that students must follow in Schools , Sign Boards

Covid 19 Rules that students must follow in Schools 

 కొవిడ్-19 నిబందనలు

విద్యార్తులు తప్పనిసరిగా పాటించాల్సిన కొవిడ్ నియమ నిబందనలు

1).విద్యార్థినీ విద్యార్థులందరూ తప్పని సరిగా మాస్కు దరించి పాఠశాలకు రావాలి.మాస్కులేని వారికి అనుమతి లేదు.

2).విద్యార్థికి విద్యార్థికి మరియు ఉపాధ్యాయులకు మధ్య ఆరు అడుగులు లేదా రెండుగజాల భౌతికదూరం పాటించాలి.

3).ఇతరుల నుండి పెన్నులు,పెన్సిల్ లు,పుస్తకాలు కాపీలు ఏవీ ఇతరులకు ఇవ్వవద్దు,ఇతరులనుండి తీసుకొనవద్దు.

4).ఇతరుల వస్తువులు ఏవి ముట్టుకున్నా చేతులు సబ్బుతో 20సెకన్లపాటు తరుచుగా శుభ్రపరుచుకోవాలి.

5).ఆహారం లేదా తినుబండారాలు ఏవికూడా ఒకరివి ఒకరు ఇచ్చుకొనవద్దు - ఎవరివి వారే తినాలి.

6).ఎవరి నీళ్ల సీసాలు వాళ్లే తెచ్చుకోవాలి-ఎవరి నీల్లు వాళ్లే తాగాలి.Covid 19 Rules that students must follow in Schools


7).పాఠశాల ఆవరణలో ఉమ్మి వేయకూడదు.

8).పాఠశాలకు వచ్చేటపుడు గుంపులుగా రాకూడదు వెళ్లేటప్పుడు గుంపులుగా వెళ్ళకూడదు.

9).వాడిన మాస్కులు, ఖాళీ శానిటైజర్ సీసాలు, చిత్తుకాగితాలు, ఇతరవస్తువులు ఏమైనాఉంటే చెత్తడబ్భాలో మాత్రమే వేయాలి.

10) పాఠశాల లోపలికి వచ్చింది మొదలు తిరిగి ఇంటికి వెళ్ళే వరకు తరగతి గదిలో మరియు తరగతి గది బయట(ఆటస్థలం,బోజన సమయం,మూత్రశాల,చేతులు కడిగేటపుడు) ఏఇద్దరు విద్యార్థులు కూడా గుంపులుగా చేరవద్దు ఒంటరిగానే ఉండాలి. ఒంటరిగానే తిరగాలి.

11).అనవసరంగా ఎవరూ తరగతిగది నుండి బయటికి రావొద్దు.

12).జ్వరం,జలుబు,దగ్గు మొదలగు లక్షణాలు ఉన్నట్లయితే పాఠశాలకు సమాచారం ఇచ్చి, పాఠశాలకు రానవసరం లేదు

13).పాఠశాలకు వచ్చిన తరువాత జ్వరం ,జలుబు, దగ్గు లక్షణాలు ఉన్నట్లైతే మీ ఉపాధ్యాయులను సంప్రదించండి.

మనం దూరంగా ఉందాం - కరోనాను  దూరంగా ఉంచుదాం మన పాఠశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మన విద్యార్థులు covid -19 నిబంధనలు పాటించేటట్లు సహకరించే sign boards తయారు చేయడం జరిగింది. వీటిని A4 size పేపర్ లో ప్రింట్ తీసుకుని మన పాఠశాల గోడలపై అతికించవచ్చు

Click Here to Download Sign Boards
Some more Sign Boards
HMs Declaration Form
Click Here to Download Reduced Syllabus Details( 2020-2021)

 మన పాఠశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మన విద్యార్థులు covid -19 నిబంధనలు పాటించేటట్లు సహకరించే sign boards తయారు చేయడం జరిగింది. వీటిని A4 size పేపర్ లో ప్రింట్ తీసుకుని మన పాఠశాల గోడలపై అతికించవచ్చు.

*Display on the chart at school level:*

*1. School time table*

*2. Teacher wise time table*

*3. Class wise time table*

*4. Institutional plan*

*5. MDM menu*

*6. Child cabinet*

*7. The vision of the school*

*8. Health club*

*9. SMC members*

*10. Class and caste wise*

*strength particulars.*